capture misnamed files; remove xs spaces

This commit is contained in:
Larry Versaw 2018-03-22 21:26:54 -06:00
parent d718961b5b
commit d9c12c4f14
88 changed files with 488 additions and 50 deletions

16
1co/04/05.md Normal file
View File

@ -0,0 +1,16 @@
# దేనిని గూర్చీ తీర్పు తీర్చవద్దు
దేవుడు వచ్చినప్పుడు ఆయనే తీర్పు తీరుస్తాడు గనక మనం తీర్పు తిర్చ కూడదు.
# ప్రభువు వచ్చేంత వరకూ
క్రీస్తు రెండవ రాకడ.
# అంతరంగంలో
“మనుషుల హృదయాల్లో.”
# మనుషుల అంతరంగంలో ఉన్న ఉద్దేశ్యాలను బట్టబయలు చేస్తాడు
దేవుడు మనుషుల ఆలోచనలు, భావాలూ బయట పెడతాడు. ప్రభువు దృష్టిలో ఏదీ దాగి ఉండదు.

View File

@ -4,7 +4,7 @@
# విగ్రహాలకు బలి అర్పించిన వాటి విషయం
విగ్రహారాధకులు ధాన్యం, చేపలు, కోళ్ళు, లేక మాంసం దేవుడికి అర్పిస్తారు. పూజారులు దానిలో కొంత బలిపీఠంపై కాల్చేసే వారు. పౌలు ఇక్కడ మిగిలిన దాని గురించి మాట్లాడుతున్నాడు. ఆ భాగాన్ని ఆరాధకుడు తీసుకుంటాడు, లేదా కొట్లో అమ్ముతారు.

# మనమంతా తెలివైన వారమే అని మనకి తెలుసు

8
1co/08/07.md Normal file
View File

@ -0,0 +1,8 @@
# అన్నీ
“మనుషులు అందరూ… మనుషుల్లో చాలా భాగం.”
# అపరాధం అవుతుంది
నాశనం అవుతుంది. లేక హాని పొందుతుంది.

View File

@ -1,6 +1,6 @@
# నేను ప్రతి దినం చనిపోతున్నాను
పౌలు పాపపూరితమైన కోరికలను తిరస్కరించడాన్ని గురించి మాట్లాడుతున్నాడు.
పౌలు పాపపూరితమైన కోరికలను తిరస్కరించడాన్ని గురించి మాట్లాడుతున్నాడు.
# ఎఫెసులో క్రూర మృగాలతో పోరాడింది

View File

@ -20,5 +20,5 @@
# మన పాపాలకు ప్రాయశ్చిత్త బలిగా మనకోసం తన కుమారుణ్ణి పంపించాడు.
దీన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. “తన కుమారుణ్ణి బలి అర్పణ కావడానికి పంపాడు. తద్వారా దేవుడు మన పాపాలు క్షమించాడు.”
దీన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. “తన కుమారుణ్ణి బలి అర్పణ కావడానికి పంపాడు. తద్వారా దేవుడు మన పాపాలు క్షమించాడు.”

12
1pe/02/06.md Normal file
View File

@ -0,0 +1,12 @@
# లేఖనం ఇలా చెబుతుంది
"దేవుడు ఈ క్రింది కారణo బట్టి క్రీస్తు గురించి రాసి ఉంది."
# ఇదిగో
"నేను మీకు ముఖ్యమైన విషయాన్ని చెబుతున్నాను" లేక "వినండి!" ఇక్కడ "ఇదిగో" అనే ఈ పదం ఆశర్యకరమైన సమాచారాన్ని అనుసరించడానికి మనం శ్రద్ద కలిగియుండాలని హెచ్చరిస్తుంది."
# మూలరాయి విలువైనదీ ఎన్నిక అయినదీ ప్రాముఖ్యమైనదీ
"అతి ముఖ్యమైన మూలరాయి" (చూడండి: ద్వంద్వ విశేషణం)

10
1pe/03/07.md Normal file
View File

@ -0,0 +1,10 @@
భార్యలు తమ భర్తలను గౌరవించాలని పేతురు ఆదేశించాడు.
# అలాగే
"మీ భార్యలు మిమ్మల్ని గౌరవిస్తారు"
# ఇలా చేస్తే
"ఇలా" అనేది ఈ వచనంలో భర్తల ప్రవర్తనను ఆదేశిస్తుంది.

View File

@ -4,7 +4,7 @@
"క్రీస్తును ఇష్టపూర్వకంగా, గాఢంగా ఆయనకు లోబడి గౌరవించాలి." ముందుగా 3:1
14 వచనాలలో చేసిన విషయాల కంటే కూడా విశ్వాసులైన వారు ఇంకా ఏమి చెయ్యాలి అనే విషయాన్ని ఇక్కడ సూచిస్తుంది. # ఘనమైన
14 వచనాలలో చేసిన విషయాల కంటే కూడా విశ్వాసులైన వారు ఇంకా ఏమి చెయ్యాలి అనే విషయాన్ని ఇక్కడ సూచిస్తుంది. # ఘనమైన
"పవిత్రమైన," "చాలా విలువైనది" లేక "గొప్ప ధననిధి"

View File

@ -1,4 +1,4 @@
పేతురు సంఘంలోని విశ్వాసులందరి కంటే యువత ఏ విధంగా జీవించాలో చెబుతున్నాడు.
పేతురు సంఘంలోని విశ్వాసులందరి కంటే యువత ఏ విధంగా జీవించాలో చెబుతున్నాడు.
# గర్జించే సింహంలా

8
1th/01/01.md Normal file
View File

@ -0,0 +1,8 @@
# పౌలు, సిల్వాను, తిమోతి రాస్తున్న సంగతులు
ఈ పత్రిక రాసినది పౌలు అని యు డి బి స్పష్టం చేస్తున్నది. (నిశ్చిత, అనిశ్చిత సమాచారం చూడండి)
# శాంతి మీకు కలుగు గాక
ఇక్కడ మీరు అంటే తెస్సలోనిక విశ్వాసులు. ('నీవు' రూపాలు చూడండి)

View File

@ -1,6 +1,6 @@
# అలాగే వారి భార్యలు కూడా
"భార్యలు, జ్ఞానం కలిగి ఉండడం అవసరం" లేక "పరిచారకురాళ్ళు సైతం పరిచారకుల వలె ఉండడం అవసరం." స్త్రీలు అనే పదం సాధారణంగా స్త్రీలకే వర్తిస్తుంది, కాని ఇక్కడ పరిచారకుల భార్యలకు లేక స్త్రీలకూ వర్తిస్తుంది. ఎందుకంటే ఈ కింది వచనాలు కచ్చితంగా పరిచారకుల గురించి చెబుతున్నాయి.

# గౌరవింప దగినవారూ

View File

@ -12,7 +12,7 @@
# మోసగించే ఆత్మలనూ దయ్యాల బోధలనూ
"ప్రజలను మోసపరచే ఆత్మలూ, దయ్యాలు బోధించే విషయాలు."
"ప్రజలను మోసపరచే ఆత్మలూ, దయ్యాలు బోధించే విషయాలు."
# అబద్ధాలు చెపుతారు

View File

@ -4,7 +4,7 @@
# ఎవరైనా…అలాంటివాడు.. అతడు
పురుషుడు గాని లేక స్త్రీ గాని, ఒక వ్యక్తిగాని లేక చాలామంది గాని "ఎవరైనా" "బోధిస్తే" యుడిబిలో "కొంతమంది .... అటువంటి వ్యక్తులు .... వారు" అనే పధ్ధతిని ఉపయోగించడం జరిగింది. మీ భాషలో ఈ రకమైన అర్థం కోసం అనుమతించదగిన రూపకాన్ని ఉపయోగించండి.

# వాగ్వాదాలు చేస్తూ వ్యర్థంగా ప్రయాసపడుతూ

View File

@ -18,7 +18,7 @@
# నిత్యజీవాన్ని చేపట్టు
కొంతమంది ఈ వాక్యాన్ని మంచి పోరాటం పోరాడడానికి మరొక విధానంలో చెబుతూ ఉన్న ఉపమాలంకారంగా అర్ధం చేసుకొంటారు. "జీవాన్ని పొందడం కోసం నీవు చేయగలిగిన ప్రతిదీ చెయ్యి." (చూడండి: ఉపమాలంకారం)
కొంతమంది ఈ వాక్యాన్ని మంచి పోరాటం పోరాడడానికి మరొక విధానంలో చెబుతూ ఉన్న ఉపమాలంకారంగా అర్ధం చేసుకొంటారు. "జీవాన్ని పొందడం కోసం నీవు చేయగలిగిన ప్రతిదీ చెయ్యి." (చూడండి: ఉపమాలంకారం)
# సాక్షం ఇచ్చావు

View File

@ -1,6 +1,6 @@
# విజయ సూచకమైన తన ఊరేగింపులో
తన సైన్యాన్ని జైత్రయాత్రలో నడిపించే విజేత తో పౌలు క్రీస్తును పోలుస్తున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: “మనకు జయమిస్తాడు.”
తన సైన్యాన్ని జైత్రయాత్రలో నడిపించే విజేత తో పౌలు క్రీస్తును పోలుస్తున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: “మనకు జయమిస్తాడు.”
(రూపకం, చూడండి)

View File

@ -8,7 +8,7 @@
# లోనవుతూనే
ఇది యేసు జీవం గురించి, యేసుపై తమ విశ్వాసం మూలంగా మరణానికి తెగించిన రచయితకు, విశ్వాసులకు దీని భావం ఏమిటి అనే దానిని సూచిస్తున్నది. ప్రత్యామ్నాయ అనువాదం: “యేసు చనిపోయి తిరిగి లేచాడనే మన నమ్మకం, ఆయన మనకు శాశ్వత జీవం ఇస్తానని చేసిన వాగ్దానం రుజువు అయ్యేలా.” (స్పష్టమైన, అంతర్గతమైన, చూడండి)

# మా మానవ దేహాల్లో

16
2co/07/01.md Normal file
View File

@ -0,0 +1,16 @@
# ప్రియమైన
పౌలు కొరింతీయులను దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతున్నాడు.
# మురికినంతా కడుక్కుందాం …
ఇక్కడ పౌలు దేవునితో మన సంబంధం పాడు చేసే అన్ని రకాల పాపాల నుండి దూరంగా ఉండమంటున్నాడు.
# పరిశుద్ధత కోసం తపన పడుతూ
పరిశుద్ధం జీవనం కోసం పాటుబడుతూ.
# దేవుని మీద భయభక్తులతో
ప్రభువు ఎదుట వినయ మనస్సుతో.

28
act/06/01.md Normal file
View File

@ -0,0 +1,28 @@
# ఆ రోజుల్లో
ఇది కొత్త భాగం పరిచయం. మీ భాషలో కొత్త భాగాలను ఎలా ఆరంభించాలో చూడండి.
# పెరుగుతున్నపుడు
"విశేషంగా వృద్ధి చెందుతున్నది."
# గ్రీకు భాష మాట్లాడే యూదులు
కొందరు యూదులు ఇశ్రాయేలు బయట రోమా సామ్రాజ్యంలో ఎక్కడో ఒక చోట ఎక్కువ కాలం నివసించిన వారు. వీరు గ్రీకు భాష మాట్లాడేవారు. ఇశ్రాయేలు దేశంలో పెరిగిన వారికంటే వీరి భాష, సంస్కృతి కొద్దిగా తేడాగా ఉంటుంది.
# హీబ్రూ
ఇశ్రాయేలులో అరామిక్ మాట్లాడుతూ పెరిగిన యూదులు. యూదులూ, యూదమతంలోకి మారినవారు మాత్రమే ఇంతవరకు సంఘంలో ఉన్నారు.
# వితంతువులను
భర్త చనిపోయి, మరల పెండ్లి చేసుకోలేని పెద్దవయస్సు, బాగోగులు చూసుకోవడానికి బంధువులెవరూ లేని స్త్రీ మాత్రమే నిజమైన వితంతువు.
# రోజువారీ భోజనాల వడ్డన
అపోస్తలులకు ఇచ్చిన డబ్బులో కొంత భాగం సంఘంలోని వితంతువులకు భోజనం కొనడానికి వాడేవారు.
# చిన్నచూపు చూస్తున్నారు
"నిర్ల్యక్ష్యానికి గురి కావడం." సహాయం అవసరమైనవారు చాలా మంది ఉన్నారు. వారిలో కొద్దిమందికి సహాయం అందడం లేదు.

12
act/06/07.md Normal file
View File

@ -0,0 +1,12 @@
# దేవుని వాక్కు అంతకంతకూ వ్యాపించి
దాని ప్రభావం ఎక్కువగా వ్యాపించింది.
# శిష్యుల
యేసుకు లోబడి, అనుసరించిన వారు.
# చాలామంది విశ్వసించారు
"నూతన విశ్వాస మార్గాన్ని అనుసరించారు."

View File

@ -1,6 +1,6 @@
# సాక్షమిచ్చి
పేతురు, యోహానులు యేసును గురించి తాము వ్యక్తిగతంగా ఎరిగిన వాటిని సమరయులకు చెప్పారు. # ప్రభువు వాక్కు బోధించి
పేతురు, యోహానులు యేసును గురించి తాము వ్యక్తిగతంగా ఎరిగిన వాటిని సమరయులకు చెప్పారు. # ప్రభువు వాక్కు బోధించి
లేఖనాలు యేసును గురించి ఎలా మాట్లాడుతున్నాయో పేతురు, యోహానులు సమరయులకు వివరించారు.

View File

@ -4,7 +4,7 @@
# వారంతా కలిసి, రాజు దగ్గరకి వెళ్ళారు
“తూరు, సీదోను ప్రజల ప్రతినిధులు హేరోదుతో మాట్లాడడానికి వెళ్లారు.”
“తూరు, సీదోను ప్రజల ప్రతినిధులు హేరోదుతో మాట్లాడడానికి వెళ్లారు.”
# నచ్చజెప్పి

View File

@ -18,7 +18,7 @@
# నేను యెష్షయి కుమారుడు దావీదును నా ఇష్టానుసారమైన వానిగా కనుగొన్నాను
“నేను యెష్షయి కుమారుడైన దావీదు ఇలాటి వాడు అని గ్రహించాను.”
“నేను యెష్షయి కుమారుడైన దావీదు ఇలాటి వాడు అని గ్రహించాను.”
# నా ఇష్టానుసారమైన వానిగా

View File

@ -14,7 +14,7 @@
# నేనెవరినని మీరనుకుంటున్నారు?
బాప్తిసమిచ్చే యోహాను ప్రజలకు బోధిస్తూ తానెవరో వారు ఆలోచించాలని ఈ ప్రశ్న అడిగాడు. దీన్ని ఇలాఅనువదించ వచ్చు, “నేనెవరినో ఆలోచించండి.” (చూడండి: అలంకారిక ప్రశ్నలు).
బాప్తిసమిచ్చే యోహాను ప్రజలకు బోధిస్తూ తానెవరో వారు ఆలోచించాలని ఈ ప్రశ్న అడిగాడు. దీన్ని ఇలాఅనువదించ వచ్చు, “నేనెవరినో ఆలోచించండి.” (చూడండి: అలంకారిక ప్రశ్నలు).
# ఆయన కాళ్ళ చెప్పులు విప్పడానికి కూడా నేను అర్హుడిని కాదు

View File

@ -2,7 +2,7 @@
ఇది కర్మ ప్రధాన వాక్యం. దీన్ని ఇలా
అనువదించ వచ్చు, “కాబట్టి సంఘం పౌలు, బర్నబాలను, కొందరు విశ్వాసులను అంతియొకయ నుండి యెరూషలేముకు పంపించింది.” (చూడండి: కర్తరి కర్మణి వాక్యాలు) (చూడండి: స్పష్టమైన, అంతర్గతమైన)
అనువదించ వచ్చు, “కాబట్టి సంఘం పౌలు, బర్నబాలను, కొందరు విశ్వాసులను అంతియొకయ నుండి యెరూషలేముకు పంపించింది.” (చూడండి: కర్తరి కర్మణి వాక్యాలు) (చూడండి: స్పష్టమైన, అంతర్గతమైన)
# ప్రాంతాల ద్వారా వెళ్తూ

View File

@ -1,6 +1,6 @@
# కానీ
లూకా ఇక్కడ “రక్షణ కేవలం యేసులోనే” అనేదానికీ, నమ్మిన పరిసయ్యులు కొందరు చెప్పినట్టు “యేసును విశ్వసించిన దానికి అదనంగా రక్షణకోసం సున్నతి కూడా అవసరం” అనే దానికీ తేడా చెబుతున్నాడు.
లూకా ఇక్కడ “రక్షణ కేవలం యేసులోనే” అనేదానికీ, నమ్మిన పరిసయ్యులు కొందరు చెప్పినట్టు “యేసును విశ్వసించిన దానికి అదనంగా రక్షణకోసం సున్నతి కూడా అవసరం” అనే దానికీ తేడా చెబుతున్నాడు.
# సున్నతి చేయించాలనీ, ... వారికి ఆజ్ఞాపించాలనీ

View File

@ -4,7 +4,7 @@
# అతని తల్లి విశ్వాసి అయిన ఒక యూదు వనిత
“క్రీస్తును నమ్మిన ఒక యూదు స్త్రీ కొడుకు.”
“క్రీస్తును నమ్మిన ఒక యూదు స్త్రీ కొడుకు.”
# మంచి పేరు ఉంది

View File

@ -8,5 +8,5 @@
# వారు ఆత్మ ద్వారా
“ఈ శిష్యులు తమకు దేవుడు వెల్లడించిన దాన్ని పౌలుకు చెప్పారు.”
“ఈ శిష్యులు తమకు దేవుడు వెల్లడించిన దాన్ని పౌలుకు చెప్పారు.”

View File

@ -1,6 +1,6 @@
# ఒక శతాధిపతిని పిలిచి,
“పౌలు చెరసాల అధికారి నన్ను పిలిచి మాట్లాడమన్నాడు.”
“పౌలు చెరసాల అధికారి నన్ను పిలిచి మాట్లాడమన్నాడు.”
# ఈ అబ్బాయిని

View File

@ -8,7 +8,7 @@
# పొప్లి అనేవాడు
ద్వీపం నాయకుడు. (చూడండి: పేర్లు అనువాదం)
ఆ ద్వీపం నాయకుడు. (చూడండి: పేర్లు అనువాదం)
# పొప్లి అనేవాడు

View File

@ -16,7 +16,7 @@
# మీరు సంపూర్ణ జ్ఞానం, ఆధ్యాత్మిక వివేకం కలిగి ఆయన సంకల్పాన్ని పూర్తిగా గ్రహించాలని దేవుణ్ణి వేడుకుంటూ ఉన్నాం
“ఆయన మిమ్మల్ని తన చిత్తం నెరవేర్చే జ్ఞానంతో నింపాలని దేవుణ్ణి అడుగుతున్నాము.”
“ఆయన మిమ్మల్ని తన చిత్తం నెరవేర్చే జ్ఞానంతో నింపాలని దేవుణ్ణి అడుగుతున్నాము.”
# జ్ఞానం, ఆధ్యాత్మిక వివేకం

View File

@ -8,7 +8,7 @@
# లవొదికయ పట్టణంలోని వారి కోసమూ
ఇది కొలోస్సయికి సమీపంగా ఉన్న పట్టణం. అక్కడ కూడా సంఘం ఉంది. దానికోసం పౌలు ప్రార్థిస్తున్నాడు.
ఇది కొలోస్సయికి సమీపంగా ఉన్న పట్టణం. అక్కడ కూడా సంఘం ఉంది. దానికోసం పౌలు ప్రార్థిస్తున్నాడు.
# నన్ను చూడని వారందరి కోసమూ

View File

@ -1,6 +1,6 @@
# మీ బహుమానం పోగొట్టుకొనేలా చేయకుండా
“ఎవరూ కూడా వారికి రావలసిన బహుమతి పోగొట్టుకోకుండా చూడండి.” ఈ అలంకారం కొలస్సీ విశ్వాసుల రక్షణను కొందరు వ్యక్తులు కుహనా వినయం, దేవదూతల పూజలు దొంగలు దోచుకున్నట్టు నష్ట పరుస్తున్నాయి అని తెలియజేస్తున్నది. ఈ కర్మణి క్రియపదాన్ని కర్తరి రూపంలో ఇలా అనువదించ వచ్చు. “ఎవరూ మీ బహుమానం అపహరించకుండేలా చూసుకోండి.” (చూడండి, చూడండి, కర్తరి, కర్మణి వాక్యాలు)

# కపట వినయం

View File

@ -1,6 +1,6 @@
# ప్రాపంచిక మూల సూత్రాల విషయంలో మీరు క్రీస్తుతో కూడా మరణించారు
ఈ అలంకారం ఒక వ్యక్తి మరణించినప్పుడు భౌతికంగా అతనికి ఇక అవసరాలు ఏమీ ఉండవు గనక అతడు ఈ భౌతిక ప్రపంచంలో అవసరమైన వాటికి (ఊపిరి, నిద్ర మొ.) అతడు లోబడనవసరం లేదు అని చెబుతున్నది. ప్రత్యామ్నాయ అనువాదం: ఒక వ్యక్తి క్రీస్తులో ఆత్మ సంబంధంగా మరణిస్తే ఈ లోక వ్యవస్థకు చెందిన ఆత్మ సంబంధమైన నియమాలకు లోబడనవసరం లేదు. (చూడండి, రూపకం)

# కాబట్టి వాటి కిందనే ఇంకా బ్రతుకుతున్నట్టుగా ఆ నియమాలకు మీరెందుకు లోబడి ఉండాలి

12
col/04/01.md Normal file
View File

@ -0,0 +1,12 @@
# న్యాయమైన, సరైన దానిని చేయండి
“మీ” అనే పదం బానిసలను కలిగి ఉన్న కొలస్సీ విశ్వాసులకు వర్తిస్తుంది.
# న్యాయమైన, సరైన
తమ బానిసల పట్ల న్యాయంగా ప్రవర్తించే యజమానులకు ఈ మాట వర్తిస్తుంది. (చూడండి, ద్వంద్వ ఏక మూలకం)
# పరలోకంలోని యజమాని
దేవుడు వారి యజమాని, అంటే 1) “దేవుడు బానిసల యజమానులను వారు భూమిపై తమ బానిసల పట్ల ఎలా ప్రవర్తించారో వారిని అలా చూస్తాడు.” లేక 2) “మీరు మీ ఇహలోక బానిసలను ఎలా చూస్తారో దేవుడు, మీ యజమాని మిమ్మల్ని అలానే చూస్తాడు.”

View File

@ -16,7 +16,7 @@
# ఈ వాక్కు కారణంగానే నేను సంకెళ్ళ పాలయ్యాను
“యేసు క్రీస్తు సందేశం ప్రకటించినందుకే నేను ఇప్పుడు చెరసాలలో ఉన్నాను.”
“యేసు క్రీస్తు సందేశం ప్రకటించినందుకే నేను ఇప్పుడు చెరసాలలో ఉన్నాను.”
# నేను బోధించాల్సిన విధంగా, స్పష్టంగా బోధించాలని నా కోసం ప్రార్ధించండి.

8
eph/06/04.md Normal file
View File

@ -0,0 +1,8 @@
# తండ్రులారా, మీ పిల్లలకు కోపం పుట్టించవద్దు
“తండ్రులు అయిన మీరు మీ పిల్లలకు కోపం తెప్పించే పని చెయ్యకూడదు.” లేక “తండ్రులు అయిన మీరు మీ పిల్లలకు కోపం తెప్పించకూడదు.”
# వారిని ప్రభువు క్రమశిక్షణలో, బోధలో పెంచండి
“శిక్షణలో ఉపదేశంలో పెంచాలి.”

12
eph/06/09.md Normal file
View File

@ -0,0 +1,12 @@
# యజమానులారా, మీరూ మీ దాసుల పట్ల అలాగే ప్రవర్తించండి. వారిని బెదిరించడం మానండి
“మీ బానిసలను బెదిరించకండి. క్రీస్తు ప్రవర్తించినట్టు వారితో ప్రవర్తించండి.”
# మీకూ మీ దాసులకూ ఒక్కడే యజమాని పరలోకంలో ఉన్నాడనీ
“ఎందుకంటే బానిసలకు, వారి యజమానులకు క్రీస్తే యజమాని.”
# ఆయన పక్షపాతం లేని వాడనీ
“ఆయనకు ఎవరూ ప్రత్యేకులు లేరు.”

View File

@ -18,7 +18,7 @@
# ఏమిటంటే
రానున్న ఈ మూడు ప్రశ్నలను గురించినది.
రానున్న ఈ మూడు ప్రశ్నలను గురించినది.
# మీరు ఆత్మను పొందినది ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వల్లనా, లేక విన్న దాన్ని విశ్వసించడం వల్లనా?

View File

@ -12,7 +12,7 @@
# ధర్మశాస్త్ర సంబంధమైన పనుల వలన చేయిస్తున్నాడా, లేక విశ్వాసంతో వినడం వల్లనా?
మనిషి ఆత్మను ఎలా పొండుతాడో జ్ఞాపకం చెయ్యడానికి పౌలు గలతీయులను మరొక అలంకారిక ప్రశ్న అడుగుతున్నాడు. దీన్ని ఇలా తర్జుమా చేయ వచ్చు“ధర్మశాస్త్రం పాటించడం వలన కాదు; అతడు విశ్వాసంతో వినడం వల్లనే పొందుతాడు.”
మనిషి ఆత్మను ఎలా పొండుతాడో జ్ఞాపకం చెయ్యడానికి పౌలు గలతీయులను మరొక అలంకారిక ప్రశ్న అడుగుతున్నాడు. దీన్ని ఇలా తర్జుమా చేయ వచ్చు“ధర్మశాస్త్రం పాటించడం వలన కాదు; అతడు విశ్వాసంతో వినడం వల్లనే పొందుతాడు.”
# ధర్మశాస్త్ర సంబంధమైన పనుల వలనా

View File

@ -1,6 +1,6 @@
# మనం ధర్మశాస్త్రానికి మాత్రమే పరిమితమై దాని చెరలో ఉన్నాము
“ధర్మశాస్త్రం మనలను ఒక చెరసాల కాపలా దారునిగా అదుపులో పెట్టుకుంది.” (రూపకం, చూడండి)
“ధర్మశాస్త్రం మనలను ఒక చెరసాల కాపలా దారునిగా అదుపులో పెట్టుకుంది.” (రూపకం, చూడండి)
# విశ్వాసం ప్రత్యక్షమయ్యే వరకూ

16
heb/02/01.md Normal file
View File

@ -0,0 +1,16 @@
# పొందబోయే వారికి
ప్రత్యామ్నాయ అనువాదం: “బహుమానంగా పొందిన.”
# కొట్టుకుని పోకుండా
తప్పి పోకుండా.
# నమ్మదగినదైతే
నిజమైనదని రుజువైన.
# ప్రతి అతిక్రమానికీ అవిధేయతకూ న్యాయమైన శిక్ష కలిగితే
ప్రత్యామ్నాయ అనువాదం: “పాపం చేసి అవిధేయత చూపిన ప్రతి వ్యక్తి న్యాయమైన శిక్ష పొందుతాడు.” (చూడండి, ద్వంద్వ ఏక మూలకం)

4
heb/05/06.md Normal file
View File

@ -0,0 +1,4 @@
# దేవుడే ఆయనతో ఇలా అన్నాడు
దేవుడు కూడా చెప్పాడు. (5:5)

14
heb/11/07.md Normal file
View File

@ -0,0 +1,14 @@
హెబ్రీ పత్రిక రచయిత ఇక్కడ విశ్వాసం గురించి హనోకు విశ్వాసం గురించి రాశాడు.
# దేవుడు హెచ్చరించినప్పుడు
ప్రత్యామ్నాయ అనువాదం: “ఎందుకంటే దేవుడు అతన్ని కోరుకున్నాడు.” (చూడండి: కర్తరి కర్మణి వాక్యాలు)
# తాను చూడని
ప్రత్యామ్నాయ అనువాదం: “అంతకుముందు ఎన్నడూ చూడని వాటికోసం.”
# `లోకంపై
ఆ సమయంలో సజీవంగా ఉన్న తక్కిన వారు. (చూడండి, అన్యాపదేశం)

View File

@ -20,7 +20,7 @@
# దేవుణ్ణి ప్రేమించిన వారికి వాగ్దానంగా ఇచ్చే
“దేవుడు వాగ్దానం చేసిన జీవ కిరీటం ఆయన్ని ప్రేమించే వారికి.” (చూడండి: కర్తరి కర్మణి వాక్యాలు)
“దేవుడు వాగ్దానం చేసిన జీవ కిరీటం ఆయన్ని ప్రేమించే వారికి.” (చూడండి: కర్తరి కర్మణి వాక్యాలు)
# చెడు ప్రేరేపణ కలిగినప్పుడు

View File

@ -16,7 +16,7 @@
# ఉందని
యాకోబు లేఖనాలు బోధించే వారిని తనతో కలుపుకుంటున్నాడు. ఈ పత్రిక అందుకున్న విశ్వాసులు కొందరు లేఖనం బోధించే వారైనప్పటికీ ఎక్కువ మంది అలాటి వారు కాదు. (చూడండి, వేరు పరచు)
యాకోబు లేఖనాలు బోధించే వారిని తనతో కలుపుకుంటున్నాడు. ఈ పత్రిక అందుకున్న విశ్వాసులు కొందరు లేఖనం బోధించే వారైనప్పటికీ ఎక్కువ మంది అలాటి వారు కాదు. (చూడండి, వేరు పరచు)
# మనమందరం అనేక విషయాల్లో తప్పిపోతున్నాం

View File

@ -12,7 +12,7 @@
# ఓడలు పెద్దవిగా ఉన్నా, బలమైన గాలులతో ముందుకు సాగుతున్నా, ఆ ఓడ నడిపేవాడు చిన్న చుక్కానితో దాన్ని తిప్పగలుగుతాడు
తరువాత యాకోబు వ్యక్తుల నాలుకను ఓడ చుక్కానితో పోలుస్తున్నాడు. “ఓడ” అంటే నీటిపై తేలే పెద్ద లారీ వంటిది. “చుక్కాని” ఒక చిన్న చెక్క, లేక లోహపు ముక్క ఓడ వెనుక భాగంలో ఉంటుంది. అది ఎటు వెళ్ళాలో చుక్కాని అదుపు చేస్తుంది. అంతేగాక “చుక్కాని” అనే పదం ఒక “పరికరం” గా చెప్పవచ్చు. ఇక్కడ యాకోబు దీన్ని గుర్రం నోట్లో ఉండే లోహం ముక్కలాగా పెద్ద దానిని అదుపులో ఉంచే దాన్ని ఇది సూచిస్తున్నది.

# పెద్దవిగా ఉన్నా

View File

@ -14,7 +14,7 @@
# మీ సాటి విశ్వాసుల్లో వివాదాలకు కారణమైన మీ శరీర సంబంధమైన కోరికల నుంచే కదా?
ఇక్కడ యాకోబు “దుష్ట కోరికలు” అనే దాన్ని ఒక వ్యక్తిగా మాట్లాడుతున్నాడు. విశ్వాసులకు వ్యతిరేకంగా పోరాడే సైనికుడిగా చూస్తున్నాడు. “మీరు కోరే విషయాలు దుర్మార్గమైనవి. మీరు ఇతరుల విశ్వాసుల అవసరాలు పట్టించుకోరు.” (చూడండి, వ్యక్తిత్వారోపణ)

# మీ సాటి విశ్వాసుల్లో

4
jhn/01/09.md Normal file
View File

@ -0,0 +1,4 @@
# వెలిగిస్తూ
వెలుతురు ఇస్తూ

View File

@ -1,6 +1,6 @@
# నాకు తెలియదు అనకుండా...
వారికి స్పష్టంగా నిజం చెప్పాడు. (ఏకమూలక పదాలు. ద్వంద్వ ప్రతికూల వాక్యాలు చూడండి)
వారికి స్పష్టంగా నిజం చెప్పాడు. (ఏకమూలక పదాలు. ద్వంద్వ ప్రతికూల వాక్యాలు చూడండి)
# నువ్వు ఎవరివి...

8
jhn/05/09.md Normal file
View File

@ -0,0 +1,8 @@
# ఆ వ్యక్తి బాగుపడి
“ఆ మనిషి ఆరోగ్యవంతుడయ్యాడు.”
# ఆ రోజు
పై సంఘటన పూర్తి అయింది. కొత్త సన్నివేశం మొదలౌతున్నది.

View File

@ -16,5 +16,5 @@
# దయ, శాంతి, ప్రేమ మీకు సమృద్ధిగా కలుగు గాక
“మీ” అంటే ఈ పత్రిక అందుకున్న క్రైస్తవులు అందరూ. ప్రత్యామ్నాయ అనువాదం: “ కనికరం, శాంతి, ప్రేమ మీకు అనేక రెట్లు అభివృద్ధి చెందుగాక.” (చూడండి, “నీవు” రూపాలు)
“మీ” అంటే ఈ పత్రిక అందుకున్న క్రైస్తవులు అందరూ. ప్రత్యామ్నాయ అనువాదం: “ కనికరం, శాంతి, ప్రేమ మీకు అనేక రెట్లు అభివృద్ధి చెందుగాక.” (చూడండి, “నీవు” రూపాలు)

View File

@ -4,7 +4,7 @@
# తన మహిమగల సన్నిధి ఎదుట
తన ఘనతను ప్రతిబింబించే మహిమ ప్రకాశమానమైన వెలుగు ప్రత్యామ్నాయ అనువాదం: “మీరు ఆనందంతో అయన మహిమకు ఆరాధన చెల్లించడానికి.”
తన ఘనతను ప్రతిబింబించే మహిమ ప్రకాశమానమైన వెలుగు ప్రత్యామ్నాయ అనువాదం: “మీరు ఆనందంతో అయన మహిమకు ఆరాధన చెల్లించడానికి.”
# మహా గొప్ప ఆనందంలో మిమ్మల్ని మచ్చలేని వారుగా

View File

@ -10,7 +10,7 @@
● ఒక మూరెడు
ఒక "మూరెడు" అంటే సగం మీటరు కంటే కొంత తక్కువ. ఇక్కడ దాన్ని, జీవిత కాలాన్ని పొడిగించే రూపకంగా వాడారు.(బైబిల్ లోని కొలతలు, రూపకాలంకారం చూడండి).
ఒక "మూరెడు" అంటే సగం మీటరు కంటే కొంత తక్కువ. ఇక్కడ దాన్ని, జీవిత కాలాన్ని పొడిగించే రూపకంగా వాడారు.(బైబిల్ లోని కొలతలు, రూపకాలంకారం చూడండి).
● వస్త్రములను గురించి మీరు చింతింపనేల?

18
mat/07/06.md Normal file
View File

@ -0,0 +1,18 @@
యేసు తన శిష్యులకు బోధించడం కొనసాగుతుంది. ఇది 5:1 లో మొదలైంది.
ఇక్కడ ప్రజలతో యేసు మాట్లాడుతూ వ్యక్తిగతంగా వారికి ఏం జరుగుతుందో చెబుతున్నాడు.
ఇక్కడ "మీ,' "మీతో ," అన్నీ బహువచనాలే.
● కుక్కలు. పందులు .. త్రోక్కివేయు .. పడి . చీల్చివేయు
ఇక్కడ "త్రోక్కివేసేది" పందులు, "పడి చీల్చివేసేది" కుక్కలు.(యుడిబి చూడండి).
● కుక్కలు .. పందులు
ఈ జంతువులను నీచమైనవిగా ఎంచుతారు. దేవుడు ఈ జంతువులను తినవద్దని ఇశ్రాయేలీయులకు చెప్పాడు. పవిత్రమైన వస్తువుల విలువను గుర్తించలేని చెడ్డవారిని ఉద్దేశించి చెప్పిన రూపకాలివి. (రూపకము చూడండి). వీటిని ఉన్నది ఉన్నట్టు అనువదిస్తే మంచిది.
● ముత్యాలు
ఇవి గుండ్రంగా ఉండే విలువైన పూసలు. దేవుని గురించిన జ్ఞానానికి లేక విలువైన వస్తువులకి ఇవి రూపకాలుగా ఉన్నాయి. (యుడిబి చూడండి).

22
mat/08/04.md Normal file
View File

@ -0,0 +1,22 @@
యేసు కుష్టురోగిని బాగు చేసిన సంఘటన వివరాలు కొనసాగుతున్నాయి.
● వాని
కుష్ఠురోగం ఉన్న మనిషి.
● ఎవరితోనూ ఏమియూ చెప్పకు
ఆ మనిషి తాను కానుకలు ఇచ్చే సమయంలో యాజకునితో మాట్లాడాలి, అయితే యేసు జరిగిన సంగతిని ఎవరితోనూ చెప్పవద్దని అంటున్నాడు. దీన్ని ఇలా అనువదించ వచ్చు "ఎవరికీ ఏమీ చెప్పొద్దు" లేక "నేను నిన్ను బాగు చేసానని ఎవరికీ చెప్పొద్దు" అని రాయొచ్చు. (అతిశయ వాక్యాలు చూడండి.).
● నీ దేహాన్ని యాజకునికి కనపరచుకుని
యూదుల ఆచారం ప్రకారం ఒక మనిషి తన శరీరం (చర్మం). బాగైన విషయాన్ని యాజకునికి తెలిపిన తర్వాత అతడిని ఇతరులతో కలిసి జీవించడానికి అనుమతిస్తారు.
● వారికి సాక్ష్యార్దమై కనపరచుకుని మోషే నియమించిన కానుకలను సమర్పించుమని
మోషే ధర్మశాస్త్రం ప్రకారం ఒక మనిషికి కుష్టు రోగం బాగైన తర్వాత అతడు తన కృతజ్ఞతార్పణలను యాజకుడికి ఇవ్వాలి. యాజకుడు వాటిని తీసుకుంటే ఆ మనిషి బాగైనట్టు అందరికి తెలుస్తుంది.
● వారికి
దీనర్ధం 1). యాజకులు లేక 2). ప్రజలు లేక 3). యేసును విమర్శించేవారు. అవకాశముంటే ఈ ముగ్గురిని ఉద్దేశించే సర్వనామాన్ని రాయండి.(సందిగ్దత చూడండి).

18
mat/10/01.md Normal file
View File

@ -0,0 +1,18 @@
యేసు మొదలు పెట్టిన పనిని కొనసాగించడానికి తన పన్నెండు మంది శిష్యుల్ని పంపే సంఘటన వివరాలు ఇక్కడ మొదలువుతాయి
● తన పన్నెండుమంది శిష్యులను పిలిచి
"తన శిష్యులు పన్నెండు మందిని రమ్మని చెప్పాడు"
● వారికి అధికారమిచ్చెను
ఈ వాక్యం వెనుక అర్ధాన్ని సరిగా తెలిపేందుకు, అధికారం ఇచ్చింది 1). అపవిత్రాత్మలను తరిమి వేయడానికి 2 వ్యాధులను రోగాలను బాగుచేయడానికి .
● వెళ్ళగొట్టుటకును
"చెడ్డ ఆత్మలను తరిమి వేయడం"
● ప్రతివిధమైన రోగాన్నీ . ప్రతివిధమైన వ్యాధినీ
అన్ని రోగాలను, అన్నివ్యాధులను. రోగం, జబ్బు అనేవి చాల దగ్గర అర్ధాన్నిచ్చే పదాలు. వీలైతే వీటిని రెండు వేర్వేరు పదాలుగా అనువదించాలి. వ్యాధి మనిషిని రోగానికి గురిచేసి బాధపెడుతుంది. వ్యాధి ఉన్నందువల్ల కలిగే శారీరక బలహీనత, బాధను రోగం అంటారు.

View File

@ -6,7 +6,7 @@
● పంపుచూ
ఒక ప్రత్యేక వుద్దేశంతోనే యేసు వారిని పంపాడు. 10:2లో "అపొస్తలుల" అని వాడిన సర్వనామానికి ఇది క్రియా పదం.
ఒక ప్రత్యేక వుద్దేశంతోనే యేసు వారిని పంపాడు. 10:2లో "అపొస్తలుల" అని వాడిన సర్వనామానికి ఇది క్రియా పదం.
● వారికాజ్ఞాపించినదేమనగా

View File

@ -18,7 +18,7 @@
● మీ పాదధూళి దులిపి వేయుడి
"ఆ ఇంటిలోని లేక పట్టణంలో మీ పాదాలకు పాదాలు అంటుకున్న దుమ్మును దులిపి వేయండి." ఈ ఇంటిలోని లేక పట్టణంలోని ప్రజలను తిరస్కరించాడు అనడానికి ఇది గుర్తు. (యుడిబి చూడండి).
"ఆ ఇంటిలోని లేక పట్టణంలో మీ పాదాలకు పాదాలు అంటుకున్న దుమ్మును దులిపి వేయండి." ఈ ఇంటిలోని లేక పట్టణంలోని ప్రజలను తిరస్కరించాడు అనడానికి ఇది గుర్తు. (యుడిబి చూడండి).
● ఓర్వదగినదై యుండునని

View File

@ -10,7 +10,7 @@
● మీరు
ఈ పేరాలలోని మీ. మీరు అనే సర్వనామాలు పన్నెండుమందిని ఉద్దేశించినవి.
ఈ పేరాలలోని మీ. మీరు అనే సర్వనామాలు పన్నెండుమందిని ఉద్దేశించినవి.
● చింతింపకుడి

View File

@ -1,4 +1,4 @@
సబ్బాతు రోజు ఒక వ్యక్తిని బాగు చేసింది చూసి పరిసయ్యులు తనను నిందింఛి నందుకు యేసు సమాధానమిస్తున్నాడు.
సబ్బాతు రోజు ఒక వ్యక్తిని బాగు చేసింది చూసి పరిసయ్యులు తనను నిందింఛి నందుకు యేసు సమాధానమిస్తున్నాడు.
● ఆయన అక్కడి నుండి వెళ్లి

View File

@ -1,4 +1,4 @@
సబ్బాతు రోజు తను ఒక వ్యక్తిని బాగు చేయడం చూసి పరిసయ్యులు తనను నిందింఛి నందుకు యేసు వారికి సమాధానమిస్తున్నాడు.
సబ్బాతు రోజు తను ఒక వ్యక్తిని బాగు చేయడం చూసి పరిసయ్యులు తనను నిందింఛి నందుకు యేసు వారికి సమాధానమిస్తున్నాడు.
● మీలో ఏ మనుష్యునికైనను. పట్టుకుని .. పైకి తీయడా?

View File

@ -1,4 +1,4 @@
సబ్బాతు రోజు తను ఒక వ్యక్తిని బాగు చేయడం చూసి పరిసయ్యులు తనను నిందింఛి నందుకు యేసు వారికి సమాధానమిస్తున్నాడు.
సబ్బాతు రోజు తను ఒక వ్యక్తిని బాగు చేయడం చూసి పరిసయ్యులు తనను నిందింఛి నందుకు యేసు వారికి సమాధానమిస్తున్నాడు.
● ఆ మనుష్యుని

View File

@ -6,7 +6,7 @@
● నీవు పొలంలో మంచి విత్తనాలు విత్తలేదా?
"నీవు పొలంలో మంచి విత్తనాలు విత్తినావు." పొలం యజమాని బహుశా తన సేవకుల చేత పొలంలో విత్తనాలు వేయించి ఉంటాడు (యుడిబి చూడండి). (చూడండి: అలంకార సంబంధిత ప్రశ్న), ప్రత్యామ్నాయ అనువాదe: అన్యాపదేశము [[rc://te/ta/man/translate/figs-rquestion]]

● అతను వారితో ఇలా చెప్పెను

10
mat/18/09.md Normal file
View File

@ -0,0 +1,10 @@
శిష్యులకు మాదిరిని చూపించుటకు యేసు ఒక చిన్నపిల్లవానిని ఉపయోగించుటను కొనసాగించుట.
● దానిని పెరికి వేసి, అవతల పారవేయి
, ఎంతటి కష్టమైనా అవిశ్వాసంలోనున్న తీవ్రతను తొలగించవలసిన అవసరతను ఈ పదబంధము తెలియజేస్తుంది.
● జీవములోనికి ప్రవేశించుట
"నిత్యజీవములోనికి ప్రవేశించుట"

6
mat/22/04.md Normal file
View File

@ -0,0 +1,6 @@
పెండ్లి విందును గూర్చిన ఉపమానమును మత నాయకులకు చెప్పుట యేసు కొనసాగించెను.
● చూడండి
ప్రత్యామ్నాయ అనువాదం: "చూడుడి" లేక "వినుడి" లేక "నేను నీకు చెప్పబోవుచున్నదానిపైన మనస్సు పెట్టు

8
mrk/07/05.md Normal file
View File

@ -0,0 +1,8 @@
# నీ శిష్యులు పెద్దల సంప్రదాయాన్ని పాటించకుండా అశుద్ధమైన చేతులతో ఎందుకు భోజనం చేస్తున్నారు?
“నీ శిష్యులు మన పితరుల కట్టుబాట్లను మీరుతున్నారు. మన కర్మకాండల ప్రకారం వారు చేతులు కడుక్కోవాలి.” (చూడండి: అలంకారిక ప్రశ్న)
# భోజనం
ఆహారం

View File

@ -1,4 +1,4 @@
# యోహాను ఇచ్చిన బాప్తిసం ఎక్కడ నుంచి వచ్చింది?
ఈ ప్రశ్నకు యేసుకు జవాబు తెలిసినప్పటికీ నాయకులు తనను ప్రశ్నించిన కారణం అడగడానికి దీన్ని అడుగుతున్నాడు. (చూడండి: అలంకారిక ప్రశ్న)
ఈ ప్రశ్నకు యేసుకు జవాబు తెలిసినప్పటికీ నాయకులు తనను ప్రశ్నించిన కారణం అడగడానికి దీన్ని అడుగుతున్నాడు. (చూడండి: అలంకారిక ప్రశ్న)

View File

@ -20,7 +20,7 @@
# మీకు
“మీకు” అనే సర్వనామం ఫిలిప్పి సంఘం విశ్వాసులకు వర్తిస్తుంది. (చూడండి, “మీరు” రూపాలు)
“మీకు” అనే సర్వనామం ఫిలిప్పి సంఘం విశ్వాసులకు వర్తిస్తుంది. (చూడండి, “మీరు” రూపాలు)
# మన తండ్రి దేవుని

View File

@ -4,7 +4,7 @@
# మీ
“మీకు” అనే సర్వనామం ఫిలిప్పి సంఘం విశ్వాసులకు వర్తిస్తుంది. (చూడండి, “నీవు” రూపాలు)
“మీకు” అనే సర్వనామం ఫిలిప్పి సంఘం విశ్వాసులకు వర్తిస్తుంది. (చూడండి, “నీవు” రూపాలు)
# సువార్త విషయంలో మొదటి రోజు నుంచి ఇప్పటి వరకూ మీ సహవాసానికి వందనాలు

4
rev/05/08.md Normal file
View File

@ -0,0 +1,4 @@
# ఆ గ్రంథాన్ని తీసుకున్నప్పుడు
“ఆయన’ అంటే గొర్రె పిల్ల.

8
rev/14/08.md Normal file
View File

@ -0,0 +1,8 @@
# నాశనమైపోయింది! …నాశనమైపోయింది
నొక్కి చెప్పడం కోసం రెండు సార్లు ఒకే మాట వాడారు.
# దానిపై తీవ్ర ఆగ్రహాన్ని తెచ్చిపెట్టింది
“బబులోను ప్రతినిధిగా ఉన్న చాలా దుష్ట నగరాలు (లేక పట్టణం) పూర్తిగా దేవుని శిక్షకు లోనై నాశనం అయ్యాయి. దేవుణ్ణి విసర్జించ మని వారు మనుషులను ఒప్పించారు. ఒక వేశ్య మనుషులను ద్రాక్ష మద్యం తాగమని, లైంగిక దుర్నీతి జరిగించమని బలవంత పెట్టినట్టే.” (రూపకాలంకారం. చూడండి)

16
rev/15/01.md Normal file
View File

@ -0,0 +1,16 @@
# నేను చూశాను… తీరిపోతుంది
ఇక్కడ 15:1లో ఉన్న మాట 5:2
16:21లో జరిగే దానికి సంక్షిప్త వివరణ. .
# మరో ఆశ్చర్యకరమైన గొప్ప సంకేతం
ప్రత్యామ్నాయ అనువాదం: “నన్నెంతో ఆశ్చర్య పరచిన విషయం.” (చూడండి, ద్వంద్వ పదం)
# వీటితో దేవుని ఆగ్రహం తీరిపోతుంది
ప్రత్యామ్నాయ అనువాదం: “ఈ తెగుళ్ళు దేవుని పూర్తి
ఉగ్రత నెరవేరుస్తాయి.” (చూడండి: కర్తరి కర్మణి వాక్యాలు)

8
rev/16/01.md Normal file
View File

@ -0,0 +1,8 @@
# నేను విన్నాను
రచయిత యోహాను (1:9) విన్నాడు.
# ఏడు పాత్రల్లో నిండి ఉన్న దేవుని ఆగ్రహాన్ని
15: 7లో దీన్నిఅనువదించావో చూడు.

12
rev/16/02.md Normal file
View File

@ -0,0 +1,12 @@
# కుమ్మరించండి
ప్రత్యామ్నాయ అనువాదం: “తన పాత్ర లోని ద్రాక్ష రసం ఒలక బోశాడు.” లేక “దేవుని ఉగ్రత పాత్ర.” (చూడండి, అన్యాపదేశం)
# బాధాకరమైన వికారమైన కురుపులు పుట్టాయి
“తీవ్రమైన నొప్పి పుట్టించే పుండ్లు.” వ్యాధుల మూలంగా వచ్చిన పుండ్లు లేక, గాయాల వల్ల కలిగినవి.
# క్రూరమృగానికి చెందిన ముద్ర
13:17 లో దీన్నిఎలా అనువదించావో చూడు.

12
rev/16/03.md Normal file
View File

@ -0,0 +1,12 @@
# కుమ్మరించాడు.
దీన్ని 16:2లో చేసినట్టు అనువదించ వచ్చు.
# సముద్రం
ఇది ప్రపంచం మొత్తంలో ఉప్పునీటి రాసులకు వర్తిస్తుంది. (చూడండి, ఉపలక్ష్య అలంకారం)
# చచ్చిన మనిషి రక్తంలా
అంటే నీరు ఎరుపుగా మారి రక్తం లాగా వాసన కొట్టింది.

6
rev/17/08.md Normal file
View File

@ -0,0 +1,6 @@
దేవదూత యోహనుతో మాట్లాడడం కొనసాగిస్తున్నాడు.
# తమ పేర్లు లేని వారు
ప్రత్యామ్నాయ అనువాదం: “యేసు ఎవరి పేర్లు రాయలేదో వారు.” (చూడండి: కర్తరి కర్మణి వాక్యాలు)

8
rev/19/05.md Normal file
View File

@ -0,0 +1,8 @@
# మన దేవుణ్ణి స్తుతించండి
ఇక్కడ “మన” అంటే, రచయితా అందరు దేవుని సేవకులు. (చూడండి, కలుపుకున్న)
# గొప్పవారైనా అనామకులైనా
దేవుని మనుషులు అందరినీ దృష్టిలో పెట్టుకుని రాస్తున్నాడు. (చూడండి, భిన్నపద వివరణ)

4
rev/19/06.md Normal file
View File

@ -0,0 +1,4 @@
# హల్లెలూయ
దీన్ని 19:1లో చేసినట్టే అనువదించ వచ్చు.

4
rev/20/04.md Normal file
View File

@ -0,0 +1,4 @@
# తల నరికించుకున్న భక్తుల
ప్రత్యామ్నాయ అనువాదం: “వీరికి శిరచ్చేదనం జరిగింది.” (చూడండి: కర్తరి కర్మణి వాక్యాలు)

View File

@ -1,6 +1,6 @@
# ప్రకటించబడింది
"ఆయన" అంటే యేసుక్రీస్తు. "ప్రకటించ బడింది" దీనిని క్రియా ప్రధాన వాక్యంగా రాయవచ్చు: "దేవుడు ఆయనను ప్రకటించాడు." (చూడండి: క్రియాశీల నిష్కియాత్మక)
"ఆయన" అంటే యేసుక్రీస్తు. "ప్రకటించ బడింది" దీనిని క్రియా ప్రధాన వాక్యంగా రాయవచ్చు: "దేవుడు ఆయనను ప్రకటించాడు." (చూడండి: క్రియాశీల నిష్కియాత్మక)
# పవిత్రమైన ఆత్మ సంబంధంగా

8
rom/01/07.md Normal file
View File

@ -0,0 +1,8 @@
# యేసు క్రీస్తుకు చెందిన వారుగా ఉండడానికి పిలుపు పొందారు
దీనిని క్రియా పదంతో ఒక కొత్త వాక్యంగా అనువదించవచ్చు: "దేవుడు ప్రేమించి, తన ప్రజలుగా మారడానికి రోమాలో ఏర్పరచుకొన్న వారందరికి నేను ఈ లేఖ రాస్తున్నాను." (చూడండి: కర్తరి కర్మణి వాక్యాలు)
# కృప, సమాధానం మీకు కలుగు గాక
దీన్ని కొత్త వాక్యంగా అనువదించవచ్చు: కృప, సమాధానం మీకు కలుగు గాక."

6
rom/07/01.md Normal file
View File

@ -0,0 +1,6 @@
# ధర్మశాస్త్రం మనిషి జీవించి ఉన్నంత వరకే అధికారం చెలాయిస్తుందని
దీనికి పౌలు 7:2
3 నుంచి ఉదాహరణ ఇస్తున్నాడు.

8
rom/07/06.md Normal file
View File

@ -0,0 +1,8 @@
# మనం
ఈ సర్వనామం పౌలుకు విశ్వాసులకు వర్తిస్తుంది. (కలుపుకొను. చూడండి)
# అక్షరార్ధమైన
మోషే ధర్మశాస్త్రం.

View File

@ -4,7 +4,7 @@
# కానే కాదు
“అది నిజం కాదని చెప్పనవసరం లేదు.” ఇది ఇంతకు ముందు వేసిన అలంకారిక ప్రశ్నకు సాధ్యమైనంత బలమైన నకారాత్మక జవాబు ఇచ్చే పధ్ధతి. మీ భాషలో ఇక్కడ వాడగలిగిన జవాబు ఉందేమో చూడండి. 9:14 దగ్గర దీనిని ఎలా అనువదించారో చూడండి.

# కాకపోతే నాకు పాపమంటే ఏమిటో తెలిసేది కాదు

View File

@ -4,7 +4,7 @@
# సజీవయాగంగా మీ శరీరాలను ఆయనకు సమర్పించుకోండి.
ఇక్కడ పౌలు “శరీరాలు” అనే మాటను మొత్తంగా వ్యక్తిని సూచిస్తూ ఉపయోగించాడు. దేవునికి పూర్తిగా విధేయుడైన ఒక విశ్వాసిని యూదులు దేవుని బలిగా అర్పించే జంతువులతో పోలుస్తున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: “మీరు బ్రతికి ఉండగానే మిమ్మల్ని మీరు పూర్తిగా ఆలయంలో బలిపీఠం పైన అన్నట్టుగా సమర్పించుకోండి.” (చూడండి : ఉప లక్ష్యక అలంకారం, ఉపమాలంకారం)

# పవిత్రమూ, దేవునికి ఇష్టమైన

16
rom/12/03.md Normal file
View File

@ -0,0 +1,16 @@
# దేవుడు నాకు అనుగ్రహించిన కృపను బట్టి
ఇక్కడ “కృప” అంటే దేవుడు పౌలును అపోస్తలుడుగా సంఘ నాయకుడుగా ఎంపిక చేయడం. ప్రత్యామ్నాయ అనువాదం: “ఎందుకంటే దేవుడు నన్ను అపోస్తలుడుగా ఉచితంగా ఎంపిక చేశాడు.”
# మీలో ఎవరూ తనను తాను ఎంచుకోదగినంత కంటె ఎక్కువగా ఎంచుకోవద్దు
“ఇతర మనుషులకంటే మీరు గొప్పవారు అనుకోవద్దు.”
# తగిన రీతిగా
దీనిని ఒక కొత్త వాక్యంగా అనువదించ వచ్చు: “మీ గురించి మీరు ఏమి అనుకుంటున్నారో జాగ్రత్త పడండి.”
# దేవుడు విభజించి ఇచ్చిన విశ్వాసం ప్రకారం
“దేవుడు మీకు ఇచ్చిన విశ్వాసం మేరకు మీరు సరిగా ఆలోచించాలి.”

36
tit/03/03.md Normal file
View File

@ -0,0 +1,36 @@
# (వినయ భావంతో బోధించాలని తీతుకు పౌలు వివరిస్తున్నాడు.)
# ఎందుకంటే
“కాబట్టి”
# గతంలో
“ఇది వరకు” లేక “ఒక సమయంలో” లేక “పూర్వం.”
# బుద్ధిహీనులుగా
“మంద బుద్ధులు” లేక “అవివేకులు.”
# అటు ఇటు చెదరిపోయి నానా విధాలైన విషయ వాంఛలకు బానిసలుగా దుష్టత్వంలో, అసూయతో
ఈ రూపకం మన పాప పూరితమైన కోరికలు మనల్ని అదుపుచేసి బానిసత్వం లోకి తీసుకుపోవడాన్ని వర్ణిస్తున్నది. (చూడండి: రూపకం) దీన్ని ఇలా తర్జుమా చెయ్య వచ్చు.
“మన పాప పూరితమైన మనల్ని మన బలమైన కోరికలకు బానిసలుగా చేస్తున్నాయి.”
# చెదరిపోయి
ఇలా అనువదించ వచ్చు “మోసపోయి.”
# విషయ వాంఛలకు
“కామ వికారాలు.” లేక “కోరికలు”
# దుష్టత్వంలో, అసూయతో
ఇలా అనువదించ వచ్చు “మనం ఎప్పుడూ చెడు జరిగిస్తూ ఇతరులకు ఉన్న దాన్ని ఆశిస్తాము.”
# అసహ్యులుగా
“ఇతరులు మిమ్మల్ని అసహ్యించు కొనేలా చేస్తున్నారు.” ఇలా అనువదించ వచ్చు “ఇతరులు మనల్ని అసహ్యించుకునేందుకు కారణం అవుతున్నాము.”

12
tit/03/08.md Normal file
View File

@ -0,0 +1,12 @@
# ఈ మాట
దేవుడు యేసు ద్వారా మనకు పవిత్ర ఆత్మను ఇవ్వడం గురించి ఇంతకు ముందు వచనంలో చెప్పినట్టు.
# మనసు లగ్నం చేయమని
“కేంద్రీకరించమని” లేక “అస్తమానం ఆలోచిస్తూ ఉండమని.”
# తమ ఎదుట ఉంచబడిన
ఇలా అనువదించ వచ్చు. “చెయ్యమని దేవుడు ఇచ్చిన.”