Door43-Catalog_te_tn/act/21/03.md

575 B

వచ్చాం

మేము అనే మాట లూకాా, పౌలు, వారితో ప్రయాణించే వారిని సూచిస్తున్నది

దానికి ఎడమ పక్కగా ప్రయాణించి,

“ద్వీపం ఎడమ వైపుగా వెళ్లారు.”

వారు ఆత్మ ద్వారా

“ఈ శిష్యులు తమకు దేవుడు వెల్లడించిన దాన్ని పౌలుకు చెప్పారు.”