Door43-Catalog_te_tn/act/08/25.md

774 B

సాక్షమిచ్చి

పేతురు, యోహానులు యేసును గురించి తాము వ్యక్తిగతంగా ఎరిగిన వాటిని సమరయులకు చెప్పారు. # ప్రభువు వాక్కు బోధించి

లేఖనాలు యేసును గురించి ఎలా మాట్లాడుతున్నాయో పేతురు, యోహానులు సమరయులకు వివరించారు.

సమరయ ప్రజల గ్రామాల్లో

"అనేక సమరయ గ్రామాలలోని ప్రజలకు" (ఉప లక్ష్యక అలంకారం చూడండి)