Door43-Catalog_te_tn/act/13/23.md

1.3 KiB

పౌలు మాట్లాడడం కొనసాగిస్తున్నాడు.)

అతని సంతానం నుండి

“దావీదు వంశం నుండి.”

తన వాగ్దానం చొప్పున

“దేవుడు తాను చేస్తానని వాగ్దానం చేసినట్టు.”

మారుమనస్సు విషయమైన బాప్తిసం

“పశ్చాత్తాపాన్ని సూచించే బాప్తిసం.”

నేనెవరినని మీరనుకుంటున్నారు?

బాప్తిసమిచ్చే యోహాను ప్రజలకు బోధిస్తూ తానెవరో వారు ఆలోచించాలని ఈ ప్రశ్న అడిగాడు. దీన్ని ఇలాఅనువదించ వచ్చు, “నేనెవరినో ఆలోచించండి.” (చూడండి: అలంకారిక ప్రశ్నలు).

ఆయన కాళ్ళ చెప్పులు విప్పడానికి కూడా నేను అర్హుడిని కాదు

“ఆయన చెప్పులు తీయడానికైనా నేను పనికి రాను.”