Door43-Catalog_te_tn/rev/14/08.md

1.0 KiB

నాశనమైపోయింది! …నాశనమైపోయింది

నొక్కి చెప్పడం కోసం రెండు సార్లు ఒకే మాట వాడారు.

దానిపై తీవ్ర ఆగ్రహాన్ని తెచ్చిపెట్టింది

“బబులోను ప్రతినిధిగా ఉన్న చాలా దుష్ట నగరాలు (లేక పట్టణం) పూర్తిగా దేవుని శిక్షకు లోనై నాశనం అయ్యాయి. దేవుణ్ణి విసర్జించ మని వారు మనుషులను ఒప్పించారు. ఒక వేశ్య మనుషులను ద్రాక్ష మద్యం తాగమని, లైంగిక దుర్నీతి జరిగించమని బలవంత పెట్టినట్టే.” (రూపకాలంకారం. చూడండి)