Door43-Catalog_te_tn/act/15/03.md

1.9 KiB

సంఘం వారిని సాగనంపగా,

ఇది కర్మ ప్రధాన వాక్యం. దీన్ని ఇలా

అనువదించ వచ్చు, “కాబట్టి సంఘం పౌలు, బర్నబాలను, కొందరు విశ్వాసులను అంతియొకయ నుండి యెరూషలేముకు పంపించింది.” (చూడండి: కర్తరి కర్మణి వాక్యాలు) (చూడండి: స్పష్టమైన, అంతర్గతమైన)

ప్రాంతాల ద్వారా వెళ్తూ

“ప్రదేశాల గుండా వెళుతూ” , “ప్రకటించారు” అనే మాటలను బట్టి వారు దేవుడు చేస్తున్నవాటిని గురించిన సమాచారం వినిపిస్తూ వివిధ ప్రదేశాల్లో కొంత సమయం గడిపారని తెలుస్తున్నది.

యూదేతరులు దేవుని వైపు తిరిగిన సంగతి

అనేకమంది యూదేతరులు గ్రీకు, రోమా దేవుళ్ళను పూజించడం మాని యేసులో నమ్మకం ఉంచుతున్నారు.

వారికి స్వాగతం పలికారు

ఇది కర్మ ప్రధాన వాక్యం. దీన్ని ఇలా

అనువదించ వచ్చు, “ సంఘం సభ్యులు వారిని ఆహ్వానించారు...” (చూడండి: కర్తరి కర్మణి వాక్యాలు)

తమకు

“వారి ద్వారా”