Door43-Catalog_te_tn/1co/04/05.md

836 B

దేనిని గూర్చీ తీర్పు తీర్చవద్దు

దేవుడు వచ్చినప్పుడు ఆయనే తీర్పు తీరుస్తాడు గనక మనం తీర్పు తిర్చ కూడదు.

ప్రభువు వచ్చేంత వరకూ

క్రీస్తు రెండవ రాకడ.

అంతరంగంలో

“మనుషుల హృదయాల్లో.”

మనుషుల అంతరంగంలో ఉన్న ఉద్దేశ్యాలను బట్టబయలు చేస్తాడు

దేవుడు మనుషుల ఆలోచనలు, భావాలూ బయట పెడతాడు. ప్రభువు దృష్టిలో ఏదీ దాగి ఉండదు.