Door43-Catalog_te_tn/1ti/06/03.md

2.5 KiB

ఎవరైనా బోధిస్తే

"బోధించే ఎవరైనా" లేక "బోధించే వారు."పౌలు వాస్తవానికి విభిన్నంగా బోధిస్తున్నారని ఊహిస్తున్నాడు; ఇది ఉహాత్మకమైన విషయం కాదు. (చూడండి: ఊహాత్మక స్థితి)

ఎవరైనా…అలాంటివాడు.. అతడు

పురుషుడు గాని లేక స్త్రీ గాని, ఒక వ్యక్తిగాని లేక చాలామంది గాని "ఎవరైనా" "బోధిస్తే" యుడిబిలో "కొంతమంది .... అటువంటి వ్యక్తులు .... వారు" అనే పధ్ధతిని ఉపయోగించడం జరిగింది. మీ భాషలో ఈ రకమైన అర్థం కోసం అనుమతించదగిన రూపకాన్ని ఉపయోగించండి.

వాగ్వాదాలు చేస్తూ వ్యర్థంగా ప్రయాసపడుతూ

"అతను అన్నింటిలో వాదాలు చేయాలనీ కోరుకుంటాడు" లేక "తీవ్రంగా తర్కించాలని కోరుకుంటాడు."

బోధకూ సమ్మతించకుండా

"పదాల అర్ధం మీద వాదనలు " లేక "తగాదాలకు కారణమయ్యే మాటలు" లేక "ఇతరులను బాధ పెట్టడానికి ఉద్దేశించిన మాటలు."

అసూయ

"ఇతరులకు ఉన్న వాటిని కోరుకోవడం."

కలహం

"విశ్వాసుల మధ్య వాదనలు."

దూషణలు "ఒకరి గురించి ఒకరు చెడుగా అబద్ధాలు చెప్పుకోవడం."

అపోహలూ కలుగుతాయి

వారితో విభేదిస్తున్న వారిని గురించి చెడుగా చేయ్యాలని ప్రయత్నించడం.

వివాదాలూ

"ధీర్ఘకాలంగా గొడవలు."

చెడిపోయిన మనసుతో

"చెడు తలంపులతో మనసును పాడు చేసుకోవడం."