Door43-Catalog_te_tn/col/01/09.md

2.4 KiB

ఈ ప్రేమ మూలంగా

“విశ్వాసులను ప్రేమించే సామర్థ్యం పరిశుద్ధాత్మ ఇచ్చాడు గనుక.”

మీ గురించి మేం విన్న రోజు నుండీ

“ఎపఫ్రా మీ గురించి చెప్పిన నాటి నుండి.”

మేం విన్న

ఇది పౌలు, తిమోతిలకు వర్తిస్తుంది, కొలస్సీ విశ్వాసులకు కాదు. (చూడండి, వేరు పరచు)

మేం విన్న

“మేము తరచుగా శ్రద్ధగా దేవునికి ప్రార్థన చేసాము.” (చూడండి, ద్వంద్వ ప్రతికూల)

మీరు సంపూర్ణ జ్ఞానం, ఆధ్యాత్మిక వివేకం కలిగి ఆయన సంకల్పాన్ని పూర్తిగా గ్రహించాలని దేవుణ్ణి వేడుకుంటూ ఉన్నాం

“ఆయన మిమ్మల్ని తన చిత్తం నెరవేర్చే జ్ఞానంతో నింపాలని దేవుణ్ణి అడుగుతున్నాము.”

జ్ఞానం, ఆధ్యాత్మిక వివేకం

“పరిశుద్ధాత్మ ఇచ్చే జ్ఞానం, అవగాహన.”

అన్ని విషయాల్లో ప్రభువును సంతోషపెట్టేలా, ఆయనకు తగినట్టుగా మీరు నడుచుకోవాలని

“మీరు ప్రభువు ఆమోదించే మార్గంలోనే నడుచుకోవాలి.

ఫలిస్తూ

ఇక్కడ విశ్వాసి సత్క్రియలను ఫలించే మొక్కతో పోలుస్తున్నాడు. మొక్క ఎదిగి కాయలు కాసినట్టే విశ్వాసులు దేవుని గురించి తెలుసుకుంటూ సత్క్రియలు చేయడం ద్వారా ఫలిస్తూ ఉండాలి. (చూడండి, రూపకం)