Door43-Catalog_te_tn/1pe/05/08.md

1.0 KiB

పేతురు సంఘంలోని విశ్వాసులందరి కంటే యువత ఏ విధంగా జీవించాలో చెబుతున్నాడు.

గర్జించే సింహంలా

అపవాదిని సింహంతో పోల్చడం జరిగింది. ఎందుకంటే వాడు మనుషులను నాశనం చెయ్యాలని చూస్తున్నాడు. (చూడండి: రూపకం)

ఎవరిని కబళించాలా అని వెదకుతూ తిరుగుతున్నాడు

"సంచరించడం గురించి: లేక "వేటాడే౦దుకు తిరగడం గురించి."

వాణ్ణి ఎదిరించండి

అతనికి అడ్డుకోవటానికి.

లోకంలో

"ప్రపంచ వ్యాప్తంగా వివిధ ప్రదేశాల్లో."