Door43-Catalog_te_tn/jhn/01/19.md

571 B

నాకు తెలియదు అనకుండా...

వారికి స్పష్టంగా నిజం చెప్పాడు. (ఏకమూలక పదాలు. ద్వంద్వ ప్రతికూల వాక్యాలు చూడండి)

నువ్వు ఎవరివి...

"నువ్వు మెస్సీయావి కాకపొతే మరి ఏమిటి సంగతి?" లేక "ఏం జరుగుతోంది?" లేక "నువ్వు చేస్తున్నదేమిటి?"