Door43-Catalog_te_tn/php/01/01.md

2.0 KiB

పౌలు, తిమోతి

దీన్ని ఇలా అనువదించ వచ్చు. “పౌలు, తిమోతిల నుండి.” ఇలా కూడా అనువదించవచ్చు. “పౌలు, తిమోతి అనే మేము ఈ పత్రిక రాస్తున్నాము.” మీ భాషలో లేఖ రాసే వాణ్ణి పరిచయం చెయ్యడానికి ఏదైనా ఒక పధ్ధతి ఉంటే దాన్ని ఉపయోగించండి.

క్రీస్తు యేసు దాసులైన

“మేము క్రీస్తు యేసు సేవకులం.” “మేము” అని అర్థం చేసుకోవాలి. (చూడండి, స్పష్టమైన, అంతర్గతమైన సమాచారం) అనువాదం విషయాలు

క్రీస్తు యేసుకు చెందిన పరిశుద్ధులందరికీ

“క్రీస్తు విశ్వాసులు అందరికీ.”

సంఘ నాయకులకూ పరిచారకులకూ

“సంఘ నాయకులు.”

మీకు కృపా

మనుషులకు దీవెన పలికే మార్గం.

మీకు

“మీకు” అనే సర్వనామం ఫిలిప్పి సంఘం విశ్వాసులకు వర్తిస్తుంది. (చూడండి, “మీరు” రూపాలు)

మన తండ్రి దేవుని

సర్వనామం “మన” అనే మాట బహుశా పౌలు, తిమోతి, ఫిలిప్పి విశ్వాసులతో సహా క్రీస్తు విశ్వాసులందరికీ వర్తిస్తుంది. (చూడండి, కలుపుకున్న)