Door43-Catalog_te_tn/1jn/04/09.md

1.7 KiB

దీని ద్వారా దేవుని ప్రేమ మన మధ్య వెల్లడి అయ్యింది

దీన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. “దేవుడు మనల్ని ప్రేమించినట్టు వెల్లడి పరిచాడు.”

ఆయన ద్వారా మనం జీవించాలన్నది

దీన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. “యేసు నెరవేర్చిన దాన్ని బట్టి మనం శాశ్వత కాలం జీవించేలా చేశాడు.”

ప్రేమంటే ఇదే

దీన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. “నిజమైన ప్రేమ ఏమిటో దేవుడు చూపించాడు.”

మనం దేవుణ్ణి ప్రేమించామని కాదు,

దీన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. “మనం దేవుని ప్రేమించినట్టు కాదు.”

ప్రాయశ్చిత్త బలి

పాప పరిహార బలి.

మన పాపాలకు ప్రాయశ్చిత్త బలిగా మనకోసం తన కుమారుణ్ణి పంపించాడు.

దీన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. “తన కుమారుణ్ణి బలి అర్పణ కావడానికి పంపాడు. తద్వారా దేవుడు మన పాపాలు క్షమించాడు.”