Door43-Catalog_te_tn/rev/19/05.md

529 B

మన దేవుణ్ణి స్తుతించండి

ఇక్కడ “మన” అంటే, రచయితా అందరు దేవుని సేవకులు. (చూడండి, కలుపుకున్న)

గొప్పవారైనా అనామకులైనా

దేవుని మనుషులు అందరినీ దృష్టిలో పెట్టుకుని రాస్తున్నాడు. (చూడండి, భిన్నపద వివరణ)