Door43-Catalog_te_tn/eph/06/04.md

646 B

తండ్రులారా, మీ పిల్లలకు కోపం పుట్టించవద్దు

“తండ్రులు అయిన మీరు మీ పిల్లలకు కోపం తెప్పించే పని చెయ్యకూడదు.” లేక “తండ్రులు అయిన మీరు మీ పిల్లలకు కోపం తెప్పించకూడదు.”

వారిని ప్రభువు క్రమశిక్షణలో, బోధలో పెంచండి

“శిక్షణలో ఉపదేశంలో పెంచాలి.”