Door43-Catalog_te_tn/jud/01/24.md

1.9 KiB

మీరు తడబడకుండా భద్రం చేయడానికి

నడుస్తున్నప్పుడు రాయి తగిలి పడిపోయినట్టు దేవుని ఎదుట పాపం చేస్తారు. ప్రత్యామ్నాయ అనువాదం: “ఆయన పట్ల నమ్మకంగా కొనసాగడానికి.” (రూపకాలంకారం. చూడండి)

తన మహిమగల సన్నిధి ఎదుట

తన ఘనతను ప్రతిబింబించే మహిమ ప్రకాశమానమైన వెలుగు ప్రత్యామ్నాయ అనువాదం: “మీరు ఆనందంతో అయన మహిమకు ఆరాధన చెల్లించడానికి.”

మహా గొప్ప ఆనందంలో మిమ్మల్ని మచ్చలేని వారుగా

“పాపం లేకుండా గొప్ప ఆనందంతో.” లేక “మీలో ఏ పాపం లేకుండా మీరు పూర్తి ఆనందంతో.”

ఏకైక దేవుడైన మన రక్షకునికి మన ప్రభువైన యేసు క్రీస్తు,

“యేసు క్రీస్తు నెరవేర్చిన కార్యం మూలంగా మనలను రక్షించిన ఏకైక దేవుడు.”

మహిమ, ఘనత, ఆధిపత్యం, శక్తి అప్పుడు, ఇప్పుడు, ఎల్లప్పుడూ కలుగు గాక. ఆమెన్

దేవునికి ఎప్పుడూ మహిమ ఉంది, ఉంటుంది. అన్ని విషయాల్లో పూర్తి నాయకత్వం పూర్తి అదుపు ఆయనదే.