Door43-Catalog_te_tn/2co/02/14.md

1.5 KiB

విజయ సూచకమైన తన ఊరేగింపులో

తన సైన్యాన్ని జైత్రయాత్రలో నడిపించే విజేత తో పౌలు క్రీస్తును పోలుస్తున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: “మనకు జయమిస్తాడు.”

(రూపకం, చూడండి)

జ్ఞాన పరిమళాన్ని

“పరిజ్ఞాన సువాసన.” పౌలు ఇక్కడ నువాసన అనే మాటను ఇష్టం కలిగించే పరిజ్ఞానాన్ని సూచించడానికి వాడుతున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: “ప్రియమైన జ్ఞానం.” (రూపకం, చూడండి)

క్రీస్తును గురించిన జ్ఞాన పరిమళాన్ని

“క్రీస్తు సువాసన.” పౌలు ఇక్కడ సువాసన అనే మాటను ఇష్టం కలిగించే పరిజ్ఞానాన్ని సూచించడానికి వాడుతున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: “క్రీస్తును గూర్చిన ప్రియమైన జ్ఞానం.” (రూపకం, చూడండి)