Door43-Catalog_te_tn/1pe/03/15.md

1.0 KiB

పేతురు విశ్వాసులను నీతిగా జీవించాలని, హింసించే వారికి భయపడవద్దని ఆదేశాలిస్తున్నాడు.

దానికి బదులు, మీ హృదయాలలో క్రీస్తును ఘనమైన ప్రభువుగా ప్రతిష్ఠించండి

"క్రీస్తును ఇష్టపూర్వకంగా, గాఢంగా ఆయనకు లోబడి గౌరవించాలి." ముందుగా 3:1

14 వచనాలలో చేసిన విషయాల కంటే కూడా విశ్వాసులైన వారు ఇంకా ఏమి చెయ్యాలి అనే విషయాన్ని ఇక్కడ సూచిస్తుంది. # ఘనమైన

"పవిత్రమైన," "చాలా విలువైనది" లేక "గొప్ప ధననిధి"