Door43-Catalog_te_tn/mrk/07/05.md

617 B

నీ శిష్యులు పెద్దల సంప్రదాయాన్ని పాటించకుండా అశుద్ధమైన చేతులతో ఎందుకు భోజనం చేస్తున్నారు?

“నీ శిష్యులు మన పితరుల కట్టుబాట్లను మీరుతున్నారు. మన కర్మకాండల ప్రకారం వారు చేతులు కడుక్కోవాలి.” (చూడండి: అలంకారిక ప్రశ్న)

భోజనం

ఆహారం