Door43-Catalog_te_tn/1ti/06/11.md

2.3 KiB

దేవుని మనిషీ

"దేవుని సేవకుడు" లేక ""దేవునికి చెందిన వ్యక్తి"

వీటిని వదలిపెట్టి

"మీకు హాని చేయాల జంతువునుండి పారిపోయినట్టుగా వీటి విషయాలలో వ్యవహరించండి." (చూడండి: ఉపమాలంకారం) వీటికి సరిపడే అర్ధాలు: 1) "డబ్బునాశించడం" (యుడిబి); 2) విభిన్నమైన బోధలూ, గర్వమూ, వాదాలు పెట్టుకోవడం 6:3

4 వ వచనంలోని "డబ్బునాశించడం."

ప్రయాసపడు

"వెంటపడడం" లేక "తరుముకొని పోవడం" లేక "సదుద్దేశంతో వ్యవహరించు."

మంచి పోరాటం పోరాడి....నిత్యజీవాన్ని....చేపట్టు

కొంతమంది ఈ వాక్యాన్ని ఒక ఆటల పోటీలో గెలిచిన ఒక క్రీడకారుడు అందుకొనే బహుమతిగా పోల్చి ఉపమాలంకారంగా అర్ధం చేసుకొంటారు. (చూడండి: ఉపమాలంకారం)

నిత్యజీవాన్ని చేపట్టు

కొంతమంది ఈ వాక్యాన్ని మంచి పోరాటం పోరాడడానికి మరొక విధానంలో చెబుతూ ఉన్న ఉపమాలంకారంగా అర్ధం చేసుకొంటారు. "జీవాన్ని పొందడం కోసం నీవు చేయగలిగిన ప్రతిదీ చెయ్యి." (చూడండి: ఉపమాలంకారం)

సాక్షం ఇచ్చావు

"నిరూపించావు" లేక "రూఢీ అయ్యింది"

ముందు

"సమక్షంలో."

ఏది మంచిదో

"మీరు నమ్మిన దాని గురించి."