Door43-Catalog_te_tn/jas/01/12.md

2.0 KiB

ధన్యుడు

“అదృష్ట వంతుడు.”

పరీక్షను ఓర్పుతో భరించేవాడు

“కష్టాలు వచ్చినప్పుడు బలంగా ఉంటాడు.”

పరీక్షలో గెలుపొందిన

“బాధల్లో స్థిరంగా ఉంటాడు.”

ఆయన పొందుతాడు

“దేవుడు అతనికి ఇస్తాడు.”

జీవ కిరీటం

“జీవ కిరీటం” ఒక మనిషికి సాదృశ్యరూపకంగా తన బహుమానం అంటే నిత్య జీవం ఇవ్వడం.”

దేవుణ్ణి ప్రేమించిన వారికి వాగ్దానంగా ఇచ్చే

“దేవుడు వాగ్దానం చేసిన జీవ కిరీటం ఆయన్ని ప్రేమించే వారికి.” (చూడండి: కర్తరి కర్మణి వాక్యాలు)

చెడు ప్రేరేపణ కలిగినప్పుడు

“అతనికి ఏదైనా చెడు చెయ్యాలని కోరిక కలిగితే.”

ఇది దేవుని దగ్గర నుంచి వచ్చింది

“దేవుడు నన్ను ఏదో చెడు చెయ్యమని ప్రేరేపిస్తున్నాడని అనుకోకూడదు.”

దేవుడు ఎప్పుడూ శోధనకు గురి కాడు,

“దేవుడు చెడు చెయ్యమని ప్రేరేపించే కోరిక కలగదు.”

ఎవరినీ చెడు ప్రేరణకు గురి చేయడు కూడా

“దేవుడు ఒక వ్యక్తిని చెడు చెయ్యమని ప్రేరేపించేవాడు కాదు.”