Door43-Catalog_te_tn/act/13/21.md

1.3 KiB

(పౌలు మాట్లాడడం కొనసాగిస్తున్నాడు.)

నలభై ఏళ్ళ పాటు

“నలభై సంవత్సరాలు.”

దావీదును వారికి రాజుగా చేశాడు

“దేవుడు దావీదును ఎన్నుకున్నాడు.”

రాజుగా

“ఇశ్రాయేలుకు రాజు” లేక “ఇశ్రాయేలపై రాజుగా.”

అని దావీదును గురించి దేవుడు

“దేవుడు దావీదును గురించి ఇది చెప్పాడు.”

నేను యెష్షయి కుమారుడు దావీదును నా ఇష్టానుసారమైన వానిగా కనుగొన్నాను

“నేను యెష్షయి కుమారుడైన దావీదు ఇలాటి వాడు అని గ్రహించాను.”

నా ఇష్టానుసారమైన వానిగా

ఇది “నేను కోరేదాన్నే అతడు కూడా కోరుతాడు” అని చెప్పే పద్ధతి (యు డి బి). (చూడండి: జాతీయాలు)