Door43-Catalog_te_tn/2co/04/11.md

2.1 KiB

బతికి ఉన్న మేము

క్రీస్తుపై నమ్మకం ఉంచి ఆయనను ప్రకటించి, ఇంకా మరణం పాలు కానివారి గురించి పౌలు రాస్తున్నాడు.

లోనవుతూనే

“ప్రమాదంలో.”

లోనవుతూనే

ఇది యేసు జీవం గురించి, యేసుపై తమ విశ్వాసం మూలంగా మరణానికి తెగించిన రచయితకు, విశ్వాసులకు దీని భావం ఏమిటి అనే దానిని సూచిస్తున్నది. ప్రత్యామ్నాయ అనువాదం: “యేసు చనిపోయి తిరిగి లేచాడనే మన నమ్మకం, ఆయన మనకు శాశ్వత జీవం ఇస్తానని చేసిన వాగ్దానం రుజువు అయ్యేలా.” (స్పష్టమైన, అంతర్గతమైన, చూడండి)

మా మానవ దేహాల్లో

ఉపలక్ష్య అలంకారం.

మాలో చావూ...పని చేస్తున్నాయి

పౌలు మరణాన్ని పని చేసే ఒక శక్తిగా మాట్లాడుతున్నాడు. మరణ భయం గలవారు ఇతరులపై సానుకూల ప్రభావం చూపుతారు. (వ్యక్తిత్వారోపణ, చూడండి)

మీలో జీవమూ పని చేస్తున్నాయి

పౌలు మరణాన్ని పని చేసే ఒక శక్తిగా మాట్లాడుతున్నాడు. శాశ్వత జీవం గురించి ఎరిగిన వారు యూదు విశ్వాసులపై ఇతరులపై సానుకూల ప్రభావం చూపుతారు. (వ్యక్తిత్వారోపణ, చూడండి)