From d9c12c4f14ed25db08c86d8485c75fa256ef851b Mon Sep 17 00:00:00 2001 From: Larry Versaw Date: Thu, 22 Mar 2018 21:26:54 -0600 Subject: [PATCH] capture misnamed files; remove xs spaces --- 1co/04/05.md | 16 ++++++++++++++++ 1co/08/01.md | 2 +- 1co/08/07.md | 8 ++++++++ 1co/15/31.md | 2 +- 1jn/04/09.md | 2 +- 1pe/02/06.md | 12 ++++++++++++ 1pe/03/07.md | 10 ++++++++++ 1pe/03/15.md | 2 +- 1pe/05/08.md | 2 +- 1th/01/01.md | 8 ++++++++ 1ti/03/11.md | 2 +- 1ti/04/01.md | 2 +- 1ti/06/03.md | 2 +- 1ti/06/11.md | 2 +- 2co/02/14.md | 2 +- 2co/04/11.md | 2 +- 2co/07/01.md | 16 ++++++++++++++++ act/06/01.md | 28 ++++++++++++++++++++++++++++ act/06/07.md | 12 ++++++++++++ act/08/25.md | 2 +- act/12/20.md | 2 +- act/13/21.md | 2 +- act/13/23.md | 2 +- act/15/03.md | 2 +- act/15/05.md | 2 +- act/16/01.md | 2 +- act/21/03.md | 2 +- act/23/18.md | 2 +- act/28/07.md | 2 +- col/01/09.md | 2 +- col/02/01.md | 2 +- col/02/18.md | 2 +- col/02/20.md | 2 +- col/04/01.md | 12 ++++++++++++ col/04/02.md | 2 +- eph/06/04.md | 8 ++++++++ eph/06/09.md | 12 ++++++++++++ gal/03/01.md | 2 +- gal/03/04.md | 2 +- gal/03/23.md | 2 +- heb/02/01.md | 16 ++++++++++++++++ heb/05/06.md | 4 ++++ heb/11/07.md | 14 ++++++++++++++ jas/01/12.md | 2 +- jas/03/01.md | 2 +- jas/03/03.md | 2 +- jas/04/01.md | 2 +- jhn/01/09.md | 4 ++++ jhn/01/19.md | 2 +- jhn/05/09.md | 8 ++++++++ jud/01/01.md | 2 +- jud/01/24.md | 2 +- mat/06/27.md | 2 +- mat/07/06.md | 18 ++++++++++++++++++ mat/08/04.md | 22 ++++++++++++++++++++++ mat/10/01.md | 18 ++++++++++++++++++ mat/10/05.md | 2 +- mat/10/14.md | 2 +- mat/10/19.md | 2 +- mat/12/09.md | 2 +- mat/12/11.md | 2 +- mat/12/13.md | 2 +- mat/13/27.md | 2 +- mat/18/09.md | 10 ++++++++++ mat/22/04.md | 6 ++++++ mrk/07/05.md | 8 ++++++++ mrk/11/29.md | 2 +- php/01/01.md | 2 +- php/01/03.md | 2 +- rev/05/08.md | 4 ++++ rev/14/08.md | 8 ++++++++ rev/15/01.md | 16 ++++++++++++++++ rev/16/01.md | 8 ++++++++ rev/16/02.md | 12 ++++++++++++ rev/16/03.md | 12 ++++++++++++ rev/17/08.md | 6 ++++++ rev/19/05.md | 8 ++++++++ rev/19/06.md | 4 ++++ rev/20/04.md | 4 ++++ rom/01/04.md | 2 +- rom/01/07.md | 8 ++++++++ rom/07/01.md | 6 ++++++ rom/07/06.md | 8 ++++++++ rom/07/07.md | 2 +- rom/12/01.md | 2 +- rom/12/03.md | 16 ++++++++++++++++ tit/03/03.md | 36 ++++++++++++++++++++++++++++++++++++ tit/03/08.md | 12 ++++++++++++ 88 files changed, 488 insertions(+), 50 deletions(-) create mode 100644 1co/04/05.md create mode 100644 1co/08/07.md create mode 100644 1pe/02/06.md create mode 100644 1pe/03/07.md create mode 100644 1th/01/01.md create mode 100644 2co/07/01.md create mode 100644 act/06/01.md create mode 100644 act/06/07.md create mode 100644 col/04/01.md create mode 100644 eph/06/04.md create mode 100644 eph/06/09.md create mode 100644 heb/02/01.md create mode 100644 heb/05/06.md create mode 100644 heb/11/07.md create mode 100644 jhn/01/09.md create mode 100644 jhn/05/09.md create mode 100644 mat/07/06.md create mode 100644 mat/08/04.md create mode 100644 mat/10/01.md create mode 100644 mat/18/09.md create mode 100644 mat/22/04.md create mode 100644 mrk/07/05.md create mode 100644 rev/05/08.md create mode 100644 rev/14/08.md create mode 100644 rev/15/01.md create mode 100644 rev/16/01.md create mode 100644 rev/16/02.md create mode 100644 rev/16/03.md create mode 100644 rev/17/08.md create mode 100644 rev/19/05.md create mode 100644 rev/19/06.md create mode 100644 rev/20/04.md create mode 100644 rom/01/07.md create mode 100644 rom/07/01.md create mode 100644 rom/07/06.md create mode 100644 rom/12/03.md create mode 100644 tit/03/03.md create mode 100644 tit/03/08.md diff --git a/1co/04/05.md b/1co/04/05.md new file mode 100644 index 0000000..bb74985 --- /dev/null +++ b/1co/04/05.md @@ -0,0 +1,16 @@ +# దేనిని గూర్చీ తీర్పు తీర్చవద్దు + +దేవుడు వచ్చినప్పుడు ఆయనే తీర్పు తీరుస్తాడు గనక మనం తీర్పు తిర్చ కూడదు. + +# ప్రభువు వచ్చేంత వరకూ + +క్రీస్తు రెండవ రాకడ. + +# అంతరంగంలో + +“మనుషుల హృదయాల్లో.” + +# మనుషుల అంతరంగంలో ఉన్న ఉద్దేశ్యాలను బట్టబయలు చేస్తాడు + +దేవుడు మనుషుల ఆలోచనలు, భావాలూ బయట పెడతాడు. ప్రభువు దృష్టిలో ఏదీ దాగి ఉండదు. + diff --git a/1co/08/01.md b/1co/08/01.md index 4ef3217..59514b3 100644 --- a/1co/08/01.md +++ b/1co/08/01.md @@ -4,7 +4,7 @@ # విగ్రహాలకు బలి అర్పించిన వాటి విషయం -విగ్రహారాధకులు ధాన్యం, చేపలు, కోళ్ళు, లేక మాంసం దేవుడికి అర్పిస్తారు. పూజారులు దానిలో కొంత బలిపీఠంపై కాల్చేసే వారు. పౌలు ఇక్కడ మిగిలిన దాని గురించి మాట్లాడుతున్నాడు. ఆ భాగాన్ని ఆరాధకుడు తీసుకుంటాడు, లేదా కొట్లో అమ్ముతారు. +విగ్రహారాధకులు ధాన్యం, చేపలు, కోళ్ళు, లేక మాంసం దేవుడికి అర్పిస్తారు. పూజారులు దానిలో కొంత బలిపీఠంపై కాల్చేసే వారు. పౌలు ఇక్కడ మిగిలిన దాని గురించి మాట్లాడుతున్నాడు. ఆ భాగాన్ని ఆరాధకుడు తీసుకుంటాడు, లేదా కొట్లో అమ్ముతారు. # మనమంతా తెలివైన వారమే అని మనకి తెలుసు diff --git a/1co/08/07.md b/1co/08/07.md new file mode 100644 index 0000000..76262a8 --- /dev/null +++ b/1co/08/07.md @@ -0,0 +1,8 @@ +# అన్నీ + +“మనుషులు అందరూ… మనుషుల్లో చాలా భాగం.” + +# అపరాధం అవుతుంది + +నాశనం అవుతుంది. లేక హాని పొందుతుంది. + diff --git a/1co/15/31.md b/1co/15/31.md index fad2df9..583588f 100644 --- a/1co/15/31.md +++ b/1co/15/31.md @@ -1,6 +1,6 @@ # నేను ప్రతి దినం చనిపోతున్నాను -పౌలు పాపపూరితమైన కోరికలను తిరస్కరించడాన్ని గురించి మాట్లాడుతున్నాడు. +పౌలు పాపపూరితమైన కోరికలను తిరస్కరించడాన్ని గురించి మాట్లాడుతున్నాడు. # ఎఫెసులో క్రూర మృగాలతో పోరాడింది diff --git a/1jn/04/09.md b/1jn/04/09.md index ec3b1a8..fac5317 100644 --- a/1jn/04/09.md +++ b/1jn/04/09.md @@ -20,5 +20,5 @@ # మన పాపాలకు ప్రాయశ్చిత్త బలిగా మనకోసం తన కుమారుణ్ణి పంపించాడు. -దీన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. “తన కుమారుణ్ణి బలి అర్పణ కావడానికి పంపాడు. తద్వారా దేవుడు మన పాపాలు క్షమించాడు.” +దీన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. “తన కుమారుణ్ణి బలి అర్పణ కావడానికి పంపాడు. తద్వారా దేవుడు మన పాపాలు క్షమించాడు.” diff --git a/1pe/02/06.md b/1pe/02/06.md new file mode 100644 index 0000000..66db9d8 --- /dev/null +++ b/1pe/02/06.md @@ -0,0 +1,12 @@ +# లేఖనం ఇలా చెబుతుంది + +"దేవుడు ఈ క్రింది కారణo బట్టి క్రీస్తు గురించి రాసి ఉంది." + +# ఇదిగో + +"నేను మీకు ముఖ్యమైన విషయాన్ని చెబుతున్నాను" లేక "వినండి!" ఇక్కడ "ఇదిగో" అనే ఈ పదం ఆశర్యకరమైన సమాచారాన్ని అనుసరించడానికి మనం శ్రద్ద కలిగియుండాలని హెచ్చరిస్తుంది." + +# మూలరాయి విలువైనదీ ఎన్నిక అయినదీ ప్రాముఖ్యమైనదీ + +"అతి ముఖ్యమైన మూలరాయి" (చూడండి: ద్వంద్వ విశేషణం) + diff --git a/1pe/03/07.md b/1pe/03/07.md new file mode 100644 index 0000000..5169813 --- /dev/null +++ b/1pe/03/07.md @@ -0,0 +1,10 @@ +భార్యలు తమ భర్తలను గౌరవించాలని పేతురు ఆదేశించాడు. + +# అలాగే + +"మీ భార్యలు మిమ్మల్ని గౌరవిస్తారు" + +# ఇలా చేస్తే + +"ఇలా" అనేది ఈ వచనంలో భర్తల ప్రవర్తనను ఆదేశిస్తుంది. + diff --git a/1pe/03/15.md b/1pe/03/15.md index c4a3f63..ea24f34 100644 --- a/1pe/03/15.md +++ b/1pe/03/15.md @@ -4,7 +4,7 @@ "క్రీస్తును ఇష్టపూర్వకంగా, గాఢంగా ఆయనకు లోబడి గౌరవించాలి." ముందుగా 3:1 -14 వచనాలలో చేసిన విషయాల కంటే కూడా విశ్వాసులైన వారు ఇంకా ఏమి చెయ్యాలి అనే విషయాన్ని ఇక్కడ సూచిస్తుంది. # ఘనమైన +14 వచనాలలో చేసిన విషయాల కంటే కూడా విశ్వాసులైన వారు ఇంకా ఏమి చెయ్యాలి అనే విషయాన్ని ఇక్కడ సూచిస్తుంది. # ఘనమైన "పవిత్రమైన," "చాలా విలువైనది" లేక "గొప్ప ధననిధి" diff --git a/1pe/05/08.md b/1pe/05/08.md index 9bcd84b..8d42803 100644 --- a/1pe/05/08.md +++ b/1pe/05/08.md @@ -1,4 +1,4 @@ -పేతురు సంఘంలోని విశ్వాసులందరి కంటే యువత ఏ విధంగా జీవించాలో చెబుతున్నాడు. +పేతురు సంఘంలోని విశ్వాసులందరి కంటే యువత ఏ విధంగా జీవించాలో చెబుతున్నాడు. # గర్జించే సింహంలా diff --git a/1th/01/01.md b/1th/01/01.md new file mode 100644 index 0000000..fda2d57 --- /dev/null +++ b/1th/01/01.md @@ -0,0 +1,8 @@ +# పౌలు, సిల్వాను, తిమోతి రాస్తున్న సంగతులు + +ఈ పత్రిక రాసినది పౌలు అని యు డి బి స్పష్టం చేస్తున్నది. (నిశ్చిత, అనిశ్చిత సమాచారం చూడండి) + +# శాంతి మీకు కలుగు గాక + +ఇక్కడ మీరు అంటే తెస్సలోనిక విశ్వాసులు. ('నీవు' రూపాలు చూడండి) + diff --git a/1ti/03/11.md b/1ti/03/11.md index c677821..d338d0e 100644 --- a/1ti/03/11.md +++ b/1ti/03/11.md @@ -1,6 +1,6 @@ # అలాగే వారి భార్యలు కూడా -"భార్యలు, జ్ఞానం కలిగి ఉండడం అవసరం" లేక "పరిచారకురాళ్ళు సైతం పరిచారకుల వలె ఉండడం అవసరం." స్త్రీలు అనే పదం సాధారణంగా స్త్రీలకే వర్తిస్తుంది, కాని ఇక్కడ పరిచారకుల భార్యలకు లేక స్త్రీలకూ వర్తిస్తుంది. ఎందుకంటే ఈ కింది వచనాలు కచ్చితంగా పరిచారకుల గురించి చెబుతున్నాయి. +"భార్యలు, జ్ఞానం కలిగి ఉండడం అవసరం" లేక "పరిచారకురాళ్ళు సైతం పరిచారకుల వలె ఉండడం అవసరం." స్త్రీలు అనే పదం సాధారణంగా స్త్రీలకే వర్తిస్తుంది, కాని ఇక్కడ పరిచారకుల భార్యలకు లేక స్త్రీలకూ వర్తిస్తుంది. ఎందుకంటే ఈ కింది వచనాలు కచ్చితంగా పరిచారకుల గురించి చెబుతున్నాయి. # గౌరవింప దగినవారూ diff --git a/1ti/04/01.md b/1ti/04/01.md index 13ff18c..a0f712b 100644 --- a/1ti/04/01.md +++ b/1ti/04/01.md @@ -12,7 +12,7 @@ # మోసగించే ఆత్మలనూ దయ్యాల బోధలనూ -"ప్రజలను మోసపరచే ఆత్మలూ, దయ్యాలు బోధించే విషయాలు." +"ప్రజలను మోసపరచే ఆత్మలూ, దయ్యాలు బోధించే విషయాలు." # అబద్ధాలు చెపుతారు diff --git a/1ti/06/03.md b/1ti/06/03.md index 880f201..ffbc0d8 100644 --- a/1ti/06/03.md +++ b/1ti/06/03.md @@ -4,7 +4,7 @@ # ఎవరైనా…అలాంటివాడు.. అతడు -పురుషుడు గాని లేక స్త్రీ గాని, ఒక వ్యక్తిగాని లేక చాలామంది గాని "ఎవరైనా" "బోధిస్తే" యుడిబిలో "కొంతమంది .... అటువంటి వ్యక్తులు .... వారు" అనే పధ్ధతిని ఉపయోగించడం జరిగింది. మీ భాషలో ఈ రకమైన అర్థం కోసం అనుమతించదగిన రూపకాన్ని ఉపయోగించండి. +పురుషుడు గాని లేక స్త్రీ గాని, ఒక వ్యక్తిగాని లేక చాలామంది గాని "ఎవరైనా" "బోధిస్తే" యుడిబిలో "కొంతమంది .... అటువంటి వ్యక్తులు .... వారు" అనే పధ్ధతిని ఉపయోగించడం జరిగింది. మీ భాషలో ఈ రకమైన అర్థం కోసం అనుమతించదగిన రూపకాన్ని ఉపయోగించండి. # వాగ్వాదాలు చేస్తూ వ్యర్థంగా ప్రయాసపడుతూ diff --git a/1ti/06/11.md b/1ti/06/11.md index 6680485..0618b2e 100644 --- a/1ti/06/11.md +++ b/1ti/06/11.md @@ -18,7 +18,7 @@ # నిత్యజీవాన్ని చేపట్టు -కొంతమంది ఈ వాక్యాన్ని మంచి పోరాటం పోరాడడానికి మరొక విధానంలో చెబుతూ ఉన్న ఉపమాలంకారంగా అర్ధం చేసుకొంటారు. "జీవాన్ని పొందడం కోసం నీవు చేయగలిగిన ప్రతిదీ చెయ్యి." (చూడండి: ఉపమాలంకారం) +కొంతమంది ఈ వాక్యాన్ని మంచి పోరాటం పోరాడడానికి మరొక విధానంలో చెబుతూ ఉన్న ఉపమాలంకారంగా అర్ధం చేసుకొంటారు. "జీవాన్ని పొందడం కోసం నీవు చేయగలిగిన ప్రతిదీ చెయ్యి." (చూడండి: ఉపమాలంకారం) # సాక్షం ఇచ్చావు diff --git a/2co/02/14.md b/2co/02/14.md index 48a2ef8..617f57f 100644 --- a/2co/02/14.md +++ b/2co/02/14.md @@ -1,6 +1,6 @@ # విజయ సూచకమైన తన ఊరేగింపులో -తన సైన్యాన్ని జైత్రయాత్రలో నడిపించే విజేత తో పౌలు క్రీస్తును పోలుస్తున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: “మనకు జయమిస్తాడు.” +తన సైన్యాన్ని జైత్రయాత్రలో నడిపించే విజేత తో పౌలు క్రీస్తును పోలుస్తున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: “మనకు జయమిస్తాడు.” (రూపకం, చూడండి) diff --git a/2co/04/11.md b/2co/04/11.md index 0a25c0f..a47b55c 100644 --- a/2co/04/11.md +++ b/2co/04/11.md @@ -8,7 +8,7 @@ # లోనవుతూనే -ఇది యేసు జీవం గురించి, యేసుపై తమ విశ్వాసం మూలంగా మరణానికి తెగించిన రచయితకు, విశ్వాసులకు దీని భావం ఏమిటి అనే దానిని సూచిస్తున్నది. ప్రత్యామ్నాయ అనువాదం: “యేసు చనిపోయి తిరిగి లేచాడనే మన నమ్మకం, ఆయన మనకు శాశ్వత జీవం ఇస్తానని చేసిన వాగ్దానం రుజువు అయ్యేలా.” (స్పష్టమైన, అంతర్గతమైన, చూడండి) +ఇది యేసు జీవం గురించి, యేసుపై తమ విశ్వాసం మూలంగా మరణానికి తెగించిన రచయితకు, విశ్వాసులకు దీని భావం ఏమిటి అనే దానిని సూచిస్తున్నది. ప్రత్యామ్నాయ అనువాదం: “యేసు చనిపోయి తిరిగి లేచాడనే మన నమ్మకం, ఆయన మనకు శాశ్వత జీవం ఇస్తానని చేసిన వాగ్దానం రుజువు అయ్యేలా.” (స్పష్టమైన, అంతర్గతమైన, చూడండి) # మా మానవ దేహాల్లో diff --git a/2co/07/01.md b/2co/07/01.md new file mode 100644 index 0000000..9321b07 --- /dev/null +++ b/2co/07/01.md @@ -0,0 +1,16 @@ +# ప్రియమైన + +పౌలు కొరింతీయులను దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతున్నాడు. + +# మురికినంతా కడుక్కుందాం … + +ఇక్కడ పౌలు దేవునితో మన సంబంధం పాడు చేసే అన్ని రకాల పాపాల నుండి దూరంగా ఉండమంటున్నాడు. + +# పరిశుద్ధత కోసం తపన పడుతూ + +పరిశుద్ధం జీవనం కోసం పాటుబడుతూ. + +# దేవుని మీద భయభక్తులతో + +ప్రభువు ఎదుట వినయ మనస్సుతో. + diff --git a/act/06/01.md b/act/06/01.md new file mode 100644 index 0000000..211e052 --- /dev/null +++ b/act/06/01.md @@ -0,0 +1,28 @@ +# ఆ రోజుల్లో + +ఇది కొత్త భాగం పరిచయం. మీ భాషలో కొత్త భాగాలను ఎలా ఆరంభించాలో చూడండి. + +# పెరుగుతున్నపుడు + +"విశేషంగా వృద్ధి చెందుతున్నది." + +# గ్రీకు భాష మాట్లాడే యూదులు + +కొందరు యూదులు ఇశ్రాయేలు బయట రోమా సామ్రాజ్యంలో ఎక్కడో ఒక చోట ఎక్కువ కాలం నివసించిన వారు. వీరు గ్రీకు భాష మాట్లాడేవారు. ఇశ్రాయేలు దేశంలో పెరిగిన వారికంటే వీరి భాష, సంస్కృతి కొద్దిగా తేడాగా ఉంటుంది. + +# హీబ్రూ + +ఇశ్రాయేలులో అరామిక్ మాట్లాడుతూ పెరిగిన యూదులు. యూదులూ, యూదమతంలోకి మారినవారు మాత్రమే ఇంతవరకు సంఘంలో ఉన్నారు. + +# వితంతువులను + +భర్త చనిపోయి, మరల పెండ్లి చేసుకోలేని పెద్దవయస్సు, బాగోగులు చూసుకోవడానికి బంధువులెవరూ లేని స్త్రీ మాత్రమే నిజమైన వితంతువు. + +# రోజువారీ భోజనాల వడ్డన + +అపోస్తలులకు ఇచ్చిన డబ్బులో కొంత భాగం సంఘంలోని వితంతువులకు భోజనం కొనడానికి వాడేవారు. + +# చిన్నచూపు చూస్తున్నారు + +"నిర్ల్యక్ష్యానికి గురి కావడం." సహాయం అవసరమైనవారు చాలా మంది ఉన్నారు. వారిలో కొద్దిమందికి సహాయం అందడం లేదు. + diff --git a/act/06/07.md b/act/06/07.md new file mode 100644 index 0000000..7802005 --- /dev/null +++ b/act/06/07.md @@ -0,0 +1,12 @@ +# దేవుని వాక్కు అంతకంతకూ వ్యాపించి + +దాని ప్రభావం ఎక్కువగా వ్యాపించింది. + +# శిష్యుల + +యేసుకు లోబడి, అనుసరించిన వారు. + +# చాలామంది విశ్వసించారు + +"నూతన విశ్వాస మార్గాన్ని అనుసరించారు." + diff --git a/act/08/25.md b/act/08/25.md index d1d93c2..5ae2e13 100644 --- a/act/08/25.md +++ b/act/08/25.md @@ -1,6 +1,6 @@ # సాక్షమిచ్చి -పేతురు, యోహానులు యేసును గురించి తాము వ్యక్తిగతంగా ఎరిగిన వాటిని సమరయులకు చెప్పారు. # ప్రభువు వాక్కు బోధించి +పేతురు, యోహానులు యేసును గురించి తాము వ్యక్తిగతంగా ఎరిగిన వాటిని సమరయులకు చెప్పారు. # ప్రభువు వాక్కు బోధించి లేఖనాలు యేసును గురించి ఎలా మాట్లాడుతున్నాయో పేతురు, యోహానులు సమరయులకు వివరించారు. diff --git a/act/12/20.md b/act/12/20.md index 0c10d71..2cf73f9 100644 --- a/act/12/20.md +++ b/act/12/20.md @@ -4,7 +4,7 @@ # వారంతా కలిసి, రాజు దగ్గరకి వెళ్ళారు -“తూరు, సీదోను ప్రజల ప్రతినిధులు హేరోదుతో మాట్లాడడానికి వెళ్లారు.” +“తూరు, సీదోను ప్రజల ప్రతినిధులు హేరోదుతో మాట్లాడడానికి వెళ్లారు.” # నచ్చజెప్పి diff --git a/act/13/21.md b/act/13/21.md index 8f3f3c3..57b1743 100644 --- a/act/13/21.md +++ b/act/13/21.md @@ -18,7 +18,7 @@ # నేను యెష్షయి కుమారుడు దావీదును నా ఇష్టానుసారమైన వానిగా కనుగొన్నాను -“నేను యెష్షయి కుమారుడైన దావీదు ఇలాటి వాడు అని గ్రహించాను.” +“నేను యెష్షయి కుమారుడైన దావీదు ఇలాటి వాడు అని గ్రహించాను.” # నా ఇష్టానుసారమైన వానిగా diff --git a/act/13/23.md b/act/13/23.md index 0daad70..b334020 100644 --- a/act/13/23.md +++ b/act/13/23.md @@ -14,7 +14,7 @@ # నేనెవరినని మీరనుకుంటున్నారు? -బాప్తిసమిచ్చే యోహాను ప్రజలకు బోధిస్తూ తానెవరో వారు ఆలోచించాలని ఈ ప్రశ్న అడిగాడు. దీన్ని ఇలాఅనువదించ వచ్చు, “నేనెవరినో ఆలోచించండి.” (చూడండి: అలంకారిక ప్రశ్నలు). +బాప్తిసమిచ్చే యోహాను ప్రజలకు బోధిస్తూ తానెవరో వారు ఆలోచించాలని ఈ ప్రశ్న అడిగాడు. దీన్ని ఇలాఅనువదించ వచ్చు, “నేనెవరినో ఆలోచించండి.” (చూడండి: అలంకారిక ప్రశ్నలు). # ఆయన కాళ్ళ చెప్పులు విప్పడానికి కూడా నేను అర్హుడిని కాదు diff --git a/act/15/03.md b/act/15/03.md index 0e72836..0baf169 100644 --- a/act/15/03.md +++ b/act/15/03.md @@ -2,7 +2,7 @@ ఇది కర్మ ప్రధాన వాక్యం. దీన్ని ఇలా -అనువదించ వచ్చు, “కాబట్టి సంఘం పౌలు, బర్నబాలను, కొందరు విశ్వాసులను అంతియొకయ నుండి యెరూషలేముకు పంపించింది.” (చూడండి: కర్తరి కర్మణి వాక్యాలు) (చూడండి: స్పష్టమైన, అంతర్గతమైన) +అనువదించ వచ్చు, “కాబట్టి సంఘం పౌలు, బర్నబాలను, కొందరు విశ్వాసులను అంతియొకయ నుండి యెరూషలేముకు పంపించింది.” (చూడండి: కర్తరి కర్మణి వాక్యాలు) (చూడండి: స్పష్టమైన, అంతర్గతమైన) # ప్రాంతాల ద్వారా వెళ్తూ diff --git a/act/15/05.md b/act/15/05.md index da682a0..dd8a603 100644 --- a/act/15/05.md +++ b/act/15/05.md @@ -1,6 +1,6 @@ # కానీ -లూకా ఇక్కడ “రక్షణ కేవలం యేసులోనే” అనేదానికీ, నమ్మిన పరిసయ్యులు కొందరు చెప్పినట్టు “యేసును విశ్వసించిన దానికి అదనంగా రక్షణకోసం సున్నతి కూడా అవసరం” అనే దానికీ తేడా చెబుతున్నాడు. +లూకా ఇక్కడ “రక్షణ కేవలం యేసులోనే” అనేదానికీ, నమ్మిన పరిసయ్యులు కొందరు చెప్పినట్టు “యేసును విశ్వసించిన దానికి అదనంగా రక్షణకోసం సున్నతి కూడా అవసరం” అనే దానికీ తేడా చెబుతున్నాడు. # సున్నతి చేయించాలనీ, ... వారికి ఆజ్ఞాపించాలనీ diff --git a/act/16/01.md b/act/16/01.md index e3a5eb5..a5481a5 100644 --- a/act/16/01.md +++ b/act/16/01.md @@ -4,7 +4,7 @@ # అతని తల్లి విశ్వాసి అయిన ఒక యూదు వనిత -“క్రీస్తును నమ్మిన ఒక యూదు స్త్రీ కొడుకు.” +“క్రీస్తును నమ్మిన ఒక యూదు స్త్రీ కొడుకు.” # మంచి పేరు ఉంది diff --git a/act/21/03.md b/act/21/03.md index 1973468..3fbde3b 100644 --- a/act/21/03.md +++ b/act/21/03.md @@ -8,5 +8,5 @@ # వారు ఆత్మ ద్వారా -“ఈ శిష్యులు తమకు దేవుడు వెల్లడించిన దాన్ని పౌలుకు చెప్పారు.” +“ఈ శిష్యులు తమకు దేవుడు వెల్లడించిన దాన్ని పౌలుకు చెప్పారు.” diff --git a/act/23/18.md b/act/23/18.md index b4a6f47..969dc7a 100644 --- a/act/23/18.md +++ b/act/23/18.md @@ -1,6 +1,6 @@ # ఒక శతాధిపతిని పిలిచి, -“పౌలు చెరసాల అధికారి నన్ను పిలిచి మాట్లాడమన్నాడు.” +“పౌలు చెరసాల అధికారి నన్ను పిలిచి మాట్లాడమన్నాడు.” # ఈ అబ్బాయిని diff --git a/act/28/07.md b/act/28/07.md index 12f0ac0..7fd3d77 100644 --- a/act/28/07.md +++ b/act/28/07.md @@ -8,7 +8,7 @@ # పొప్లి అనేవాడు -ఆ ద్వీపం నాయకుడు. (చూడండి: పేర్లు అనువాదం) +ఆ ద్వీపం నాయకుడు. (చూడండి: పేర్లు అనువాదం) # పొప్లి అనేవాడు diff --git a/col/01/09.md b/col/01/09.md index 2f3d0f8..14ed738 100644 --- a/col/01/09.md +++ b/col/01/09.md @@ -16,7 +16,7 @@ # మీరు సంపూర్ణ జ్ఞానం, ఆధ్యాత్మిక వివేకం కలిగి ఆయన సంకల్పాన్ని పూర్తిగా గ్రహించాలని దేవుణ్ణి వేడుకుంటూ ఉన్నాం -“ఆయన మిమ్మల్ని తన చిత్తం నెరవేర్చే జ్ఞానంతో నింపాలని దేవుణ్ణి అడుగుతున్నాము.” +“ఆయన మిమ్మల్ని తన చిత్తం నెరవేర్చే జ్ఞానంతో నింపాలని దేవుణ్ణి అడుగుతున్నాము.” # జ్ఞానం, ఆధ్యాత్మిక వివేకం diff --git a/col/02/01.md b/col/02/01.md index e00e17a..1b5199f 100644 --- a/col/02/01.md +++ b/col/02/01.md @@ -8,7 +8,7 @@ # లవొదికయ పట్టణంలోని వారి కోసమూ -ఇది కొలోస్సయికి సమీపంగా ఉన్న పట్టణం. అక్కడ కూడా సంఘం ఉంది. దానికోసం పౌలు ప్రార్థిస్తున్నాడు. +ఇది కొలోస్సయికి సమీపంగా ఉన్న పట్టణం. అక్కడ కూడా సంఘం ఉంది. దానికోసం పౌలు ప్రార్థిస్తున్నాడు. # నన్ను చూడని వారందరి కోసమూ diff --git a/col/02/18.md b/col/02/18.md index 813b421..b2424a7 100644 --- a/col/02/18.md +++ b/col/02/18.md @@ -1,6 +1,6 @@ # మీ బహుమానం పోగొట్టుకొనేలా చేయకుండా -“ఎవరూ కూడా వారికి రావలసిన బహుమతి పోగొట్టుకోకుండా చూడండి.” ఈ అలంకారం కొలస్సీ విశ్వాసుల రక్షణను కొందరు వ్యక్తులు కుహనా వినయం, దేవదూతల పూజలు దొంగలు దోచుకున్నట్టు నష్ట పరుస్తున్నాయి అని తెలియజేస్తున్నది. ఈ కర్మణి క్రియపదాన్ని కర్తరి రూపంలో ఇలా అనువదించ వచ్చు. “ఎవరూ మీ బహుమానం అపహరించకుండేలా చూసుకోండి.” (చూడండి, చూడండి, కర్తరి, కర్మణి వాక్యాలు) +“ఎవరూ కూడా వారికి రావలసిన బహుమతి పోగొట్టుకోకుండా చూడండి.” ఈ అలంకారం కొలస్సీ విశ్వాసుల రక్షణను కొందరు వ్యక్తులు కుహనా వినయం, దేవదూతల పూజలు దొంగలు దోచుకున్నట్టు నష్ట పరుస్తున్నాయి అని తెలియజేస్తున్నది. ఈ కర్మణి క్రియపదాన్ని కర్తరి రూపంలో ఇలా అనువదించ వచ్చు. “ఎవరూ మీ బహుమానం అపహరించకుండేలా చూసుకోండి.” (చూడండి, చూడండి, కర్తరి, కర్మణి వాక్యాలు) # కపట వినయం diff --git a/col/02/20.md b/col/02/20.md index 64e1c87..78ac9e3 100644 --- a/col/02/20.md +++ b/col/02/20.md @@ -1,6 +1,6 @@ # ప్రాపంచిక మూల సూత్రాల విషయంలో మీరు క్రీస్తుతో కూడా మరణించారు -ఈ అలంకారం ఒక వ్యక్తి మరణించినప్పుడు భౌతికంగా అతనికి ఇక అవసరాలు ఏమీ ఉండవు గనక అతడు ఈ భౌతిక ప్రపంచంలో అవసరమైన వాటికి (ఊపిరి, నిద్ర మొ.) అతడు లోబడనవసరం లేదు అని చెబుతున్నది. ప్రత్యామ్నాయ అనువాదం: ఒక వ్యక్తి క్రీస్తులో ఆత్మ సంబంధంగా మరణిస్తే ఈ లోక వ్యవస్థకు చెందిన ఆత్మ సంబంధమైన నియమాలకు లోబడనవసరం లేదు. (చూడండి, రూపకం) +ఈ అలంకారం ఒక వ్యక్తి మరణించినప్పుడు భౌతికంగా అతనికి ఇక అవసరాలు ఏమీ ఉండవు గనక అతడు ఈ భౌతిక ప్రపంచంలో అవసరమైన వాటికి (ఊపిరి, నిద్ర మొ.) అతడు లోబడనవసరం లేదు అని చెబుతున్నది. ప్రత్యామ్నాయ అనువాదం: ఒక వ్యక్తి క్రీస్తులో ఆత్మ సంబంధంగా మరణిస్తే ఈ లోక వ్యవస్థకు చెందిన ఆత్మ సంబంధమైన నియమాలకు లోబడనవసరం లేదు. (చూడండి, రూపకం) # కాబట్టి వాటి కిందనే ఇంకా బ్రతుకుతున్నట్టుగా ఆ నియమాలకు మీరెందుకు లోబడి ఉండాలి diff --git a/col/04/01.md b/col/04/01.md new file mode 100644 index 0000000..a40c3aa --- /dev/null +++ b/col/04/01.md @@ -0,0 +1,12 @@ +# న్యాయమైన, సరైన దానిని చేయండి + +“మీ” అనే పదం బానిసలను కలిగి ఉన్న కొలస్సీ విశ్వాసులకు వర్తిస్తుంది. + +# న్యాయమైన, సరైన + +తమ బానిసల పట్ల న్యాయంగా ప్రవర్తించే యజమానులకు ఈ మాట వర్తిస్తుంది. (చూడండి, ద్వంద్వ ఏక మూలకం) + +# పరలోకంలోని యజమాని + +దేవుడు వారి యజమాని, అంటే 1) “దేవుడు బానిసల యజమానులను వారు భూమిపై తమ బానిసల పట్ల ఎలా ప్రవర్తించారో వారిని అలా చూస్తాడు.” లేక 2) “మీరు మీ ఇహలోక బానిసలను ఎలా చూస్తారో దేవుడు, మీ యజమాని మిమ్మల్ని అలానే చూస్తాడు.” + diff --git a/col/04/02.md b/col/04/02.md index fa25a85..7597e57 100644 --- a/col/04/02.md +++ b/col/04/02.md @@ -16,7 +16,7 @@ # ఈ వాక్కు కారణంగానే నేను సంకెళ్ళ పాలయ్యాను -“యేసు క్రీస్తు సందేశం ప్రకటించినందుకే నేను ఇప్పుడు చెరసాలలో ఉన్నాను.” +“యేసు క్రీస్తు సందేశం ప్రకటించినందుకే నేను ఇప్పుడు చెరసాలలో ఉన్నాను.” # నేను బోధించాల్సిన విధంగా, స్పష్టంగా బోధించాలని నా కోసం ప్రార్ధించండి. diff --git a/eph/06/04.md b/eph/06/04.md new file mode 100644 index 0000000..299098c --- /dev/null +++ b/eph/06/04.md @@ -0,0 +1,8 @@ +# తండ్రులారా, మీ పిల్లలకు కోపం పుట్టించవద్దు + +“తండ్రులు అయిన మీరు మీ పిల్లలకు కోపం తెప్పించే పని చెయ్యకూడదు.” లేక “తండ్రులు అయిన మీరు మీ పిల్లలకు కోపం తెప్పించకూడదు.” + +# వారిని ప్రభువు క్రమశిక్షణలో, బోధలో పెంచండి + +“శిక్షణలో ఉపదేశంలో పెంచాలి.” + diff --git a/eph/06/09.md b/eph/06/09.md new file mode 100644 index 0000000..2398cf4 --- /dev/null +++ b/eph/06/09.md @@ -0,0 +1,12 @@ +# యజమానులారా, మీరూ మీ దాసుల పట్ల అలాగే ప్రవర్తించండి. వారిని బెదిరించడం మానండి + +“మీ బానిసలను బెదిరించకండి. క్రీస్తు ప్రవర్తించినట్టు వారితో ప్రవర్తించండి.” + +# మీకూ మీ దాసులకూ ఒక్కడే యజమాని పరలోకంలో ఉన్నాడనీ + +“ఎందుకంటే బానిసలకు, వారి యజమానులకు క్రీస్తే యజమాని.” + +# ఆయన పక్షపాతం లేని వాడనీ + +“ఆయనకు ఎవరూ ప్రత్యేకులు లేరు.” + diff --git a/gal/03/01.md b/gal/03/01.md index cb4a478..956558e 100644 --- a/gal/03/01.md +++ b/gal/03/01.md @@ -18,7 +18,7 @@ # ఏమిటంటే -రానున్న ఈ మూడు ప్రశ్నలను గురించినది. +రానున్న ఈ మూడు ప్రశ్నలను గురించినది. # మీరు ఆత్మను పొందినది ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వల్లనా, లేక విన్న దాన్ని విశ్వసించడం వల్లనా? diff --git a/gal/03/04.md b/gal/03/04.md index e96e25d..2204052 100644 --- a/gal/03/04.md +++ b/gal/03/04.md @@ -12,7 +12,7 @@ # ధర్మశాస్త్ర సంబంధమైన పనుల వలన చేయిస్తున్నాడా, లేక విశ్వాసంతో వినడం వల్లనా? -మనిషి ఆత్మను ఎలా పొండుతాడో జ్ఞాపకం చెయ్యడానికి పౌలు గలతీయులను మరొక అలంకారిక ప్రశ్న అడుగుతున్నాడు. దీన్ని ఇలా తర్జుమా చేయ వచ్చు“ధర్మశాస్త్రం పాటించడం వలన కాదు; అతడు విశ్వాసంతో వినడం వల్లనే పొందుతాడు.” +మనిషి ఆత్మను ఎలా పొండుతాడో జ్ఞాపకం చెయ్యడానికి పౌలు గలతీయులను మరొక అలంకారిక ప్రశ్న అడుగుతున్నాడు. దీన్ని ఇలా తర్జుమా చేయ వచ్చు“ధర్మశాస్త్రం పాటించడం వలన కాదు; అతడు విశ్వాసంతో వినడం వల్లనే పొందుతాడు.” # ధర్మశాస్త్ర సంబంధమైన పనుల వలనా diff --git a/gal/03/23.md b/gal/03/23.md index a3918f9..7c75f53 100644 --- a/gal/03/23.md +++ b/gal/03/23.md @@ -1,6 +1,6 @@ # మనం ధర్మశాస్త్రానికి మాత్రమే పరిమితమై దాని చెరలో ఉన్నాము -“ధర్మశాస్త్రం మనలను ఒక చెరసాల కాపలా దారునిగా అదుపులో పెట్టుకుంది.” (రూపకం, చూడండి) +“ధర్మశాస్త్రం మనలను ఒక చెరసాల కాపలా దారునిగా అదుపులో పెట్టుకుంది.” (రూపకం, చూడండి) # విశ్వాసం ప్రత్యక్షమయ్యే వరకూ diff --git a/heb/02/01.md b/heb/02/01.md new file mode 100644 index 0000000..cf3ed54 --- /dev/null +++ b/heb/02/01.md @@ -0,0 +1,16 @@ +# పొందబోయే వారికి + +ప్రత్యామ్నాయ అనువాదం: “బహుమానంగా పొందిన.” + +# కొట్టుకుని పోకుండా + +తప్పి పోకుండా. + +# నమ్మదగినదైతే + +నిజమైనదని రుజువైన. + +# ప్రతి అతిక్రమానికీ అవిధేయతకూ న్యాయమైన శిక్ష కలిగితే + +ప్రత్యామ్నాయ అనువాదం: “పాపం చేసి అవిధేయత చూపిన ప్రతి వ్యక్తి న్యాయమైన శిక్ష పొందుతాడు.” (చూడండి, ద్వంద్వ ఏక మూలకం) + diff --git a/heb/05/06.md b/heb/05/06.md new file mode 100644 index 0000000..bac7df7 --- /dev/null +++ b/heb/05/06.md @@ -0,0 +1,4 @@ +# దేవుడే ఆయనతో ఇలా అన్నాడు + +దేవుడు కూడా చెప్పాడు. (5:5) + diff --git a/heb/11/07.md b/heb/11/07.md new file mode 100644 index 0000000..c75ed50 --- /dev/null +++ b/heb/11/07.md @@ -0,0 +1,14 @@ +హెబ్రీ పత్రిక రచయిత ఇక్కడ విశ్వాసం గురించి హనోకు విశ్వాసం గురించి రాశాడు. + +# దేవుడు హెచ్చరించినప్పుడు + +ప్రత్యామ్నాయ అనువాదం: “ఎందుకంటే దేవుడు అతన్ని కోరుకున్నాడు.” (చూడండి: కర్తరి కర్మణి వాక్యాలు) + +# తాను చూడని + +ప్రత్యామ్నాయ అనువాదం: “అంతకుముందు ఎన్నడూ చూడని వాటికోసం.” + +# `లోకంపై + +ఆ సమయంలో సజీవంగా ఉన్న తక్కిన వారు. (చూడండి, అన్యాపదేశం) + diff --git a/jas/01/12.md b/jas/01/12.md index 4b1beac..f88b08e 100644 --- a/jas/01/12.md +++ b/jas/01/12.md @@ -20,7 +20,7 @@ # దేవుణ్ణి ప్రేమించిన వారికి వాగ్దానంగా ఇచ్చే -“దేవుడు వాగ్దానం చేసిన జీవ కిరీటం ఆయన్ని ప్రేమించే వారికి.” (చూడండి: కర్తరి కర్మణి వాక్యాలు) +“దేవుడు వాగ్దానం చేసిన జీవ కిరీటం ఆయన్ని ప్రేమించే వారికి.” (చూడండి: కర్తరి కర్మణి వాక్యాలు) # చెడు ప్రేరేపణ కలిగినప్పుడు diff --git a/jas/03/01.md b/jas/03/01.md index b437cf8..49c9e9d 100644 --- a/jas/03/01.md +++ b/jas/03/01.md @@ -16,7 +16,7 @@ # ఉందని -యాకోబు లేఖనాలు బోధించే వారిని తనతో కలుపుకుంటున్నాడు. ఈ పత్రిక అందుకున్న విశ్వాసులు కొందరు లేఖనం బోధించే వారైనప్పటికీ ఎక్కువ మంది అలాటి వారు కాదు. (చూడండి, వేరు పరచు) +యాకోబు లేఖనాలు బోధించే వారిని తనతో కలుపుకుంటున్నాడు. ఈ పత్రిక అందుకున్న విశ్వాసులు కొందరు లేఖనం బోధించే వారైనప్పటికీ ఎక్కువ మంది అలాటి వారు కాదు. (చూడండి, వేరు పరచు) # మనమందరం అనేక విషయాల్లో తప్పిపోతున్నాం diff --git a/jas/03/03.md b/jas/03/03.md index da491ef..b8edddf 100644 --- a/jas/03/03.md +++ b/jas/03/03.md @@ -12,7 +12,7 @@ # ఓడలు పెద్దవిగా ఉన్నా, బలమైన గాలులతో ముందుకు సాగుతున్నా, ఆ ఓడ నడిపేవాడు చిన్న చుక్కానితో దాన్ని తిప్పగలుగుతాడు -తరువాత యాకోబు వ్యక్తుల నాలుకను ఓడ చుక్కానితో పోలుస్తున్నాడు. “ఓడ” అంటే నీటిపై తేలే పెద్ద లారీ వంటిది. “చుక్కాని” ఒక చిన్న చెక్క, లేక లోహపు ముక్క ఓడ వెనుక భాగంలో ఉంటుంది. అది ఎటు వెళ్ళాలో చుక్కాని అదుపు చేస్తుంది. అంతేగాక “చుక్కాని” అనే పదం ఒక “పరికరం” గా చెప్పవచ్చు. ఇక్కడ యాకోబు దీన్ని గుర్రం నోట్లో ఉండే లోహం ముక్కలాగా పెద్ద దానిని అదుపులో ఉంచే దాన్ని ఇది సూచిస్తున్నది. +తరువాత యాకోబు వ్యక్తుల నాలుకను ఓడ చుక్కానితో పోలుస్తున్నాడు. “ఓడ” అంటే నీటిపై తేలే పెద్ద లారీ వంటిది. “చుక్కాని” ఒక చిన్న చెక్క, లేక లోహపు ముక్క ఓడ వెనుక భాగంలో ఉంటుంది. అది ఎటు వెళ్ళాలో చుక్కాని అదుపు చేస్తుంది. అంతేగాక “చుక్కాని” అనే పదం ఒక “పరికరం” గా చెప్పవచ్చు. ఇక్కడ యాకోబు దీన్ని గుర్రం నోట్లో ఉండే లోహం ముక్కలాగా పెద్ద దానిని అదుపులో ఉంచే దాన్ని ఇది సూచిస్తున్నది. # పెద్దవిగా ఉన్నా diff --git a/jas/04/01.md b/jas/04/01.md index cb405a6..1e3e364 100644 --- a/jas/04/01.md +++ b/jas/04/01.md @@ -14,7 +14,7 @@ # మీ సాటి విశ్వాసుల్లో వివాదాలకు కారణమైన మీ శరీర సంబంధమైన కోరికల నుంచే కదా? -ఇక్కడ యాకోబు “దుష్ట కోరికలు” అనే దాన్ని ఒక వ్యక్తిగా మాట్లాడుతున్నాడు. విశ్వాసులకు వ్యతిరేకంగా పోరాడే సైనికుడిగా చూస్తున్నాడు. “మీరు కోరే విషయాలు దుర్మార్గమైనవి. మీరు ఇతరుల విశ్వాసుల అవసరాలు పట్టించుకోరు.” (చూడండి, వ్యక్తిత్వారోపణ) +ఇక్కడ యాకోబు “దుష్ట కోరికలు” అనే దాన్ని ఒక వ్యక్తిగా మాట్లాడుతున్నాడు. విశ్వాసులకు వ్యతిరేకంగా పోరాడే సైనికుడిగా చూస్తున్నాడు. “మీరు కోరే విషయాలు దుర్మార్గమైనవి. మీరు ఇతరుల విశ్వాసుల అవసరాలు పట్టించుకోరు.” (చూడండి, వ్యక్తిత్వారోపణ) # మీ సాటి విశ్వాసుల్లో diff --git a/jhn/01/09.md b/jhn/01/09.md new file mode 100644 index 0000000..7dae62d --- /dev/null +++ b/jhn/01/09.md @@ -0,0 +1,4 @@ +# వెలిగిస్తూ + +వెలుతురు ఇస్తూ + diff --git a/jhn/01/19.md b/jhn/01/19.md index 42c7831..b80b84f 100644 --- a/jhn/01/19.md +++ b/jhn/01/19.md @@ -1,6 +1,6 @@ # నాకు తెలియదు అనకుండా... -వారికి స్పష్టంగా నిజం చెప్పాడు. (ఏకమూలక పదాలు. ద్వంద్వ ప్రతికూల వాక్యాలు చూడండి) +వారికి స్పష్టంగా నిజం చెప్పాడు. (ఏకమూలక పదాలు. ద్వంద్వ ప్రతికూల వాక్యాలు చూడండి) # నువ్వు ఎవరివి... diff --git a/jhn/05/09.md b/jhn/05/09.md new file mode 100644 index 0000000..054e876 --- /dev/null +++ b/jhn/05/09.md @@ -0,0 +1,8 @@ +# ఆ వ్యక్తి బాగుపడి + +“ఆ మనిషి ఆరోగ్యవంతుడయ్యాడు.” + +# ఆ రోజు + +పై సంఘటన పూర్తి అయింది. కొత్త సన్నివేశం మొదలౌతున్నది. + diff --git a/jud/01/01.md b/jud/01/01.md index 4d30d5a..1ee7851 100644 --- a/jud/01/01.md +++ b/jud/01/01.md @@ -16,5 +16,5 @@ # దయ, శాంతి, ప్రేమ మీకు సమృద్ధిగా కలుగు గాక -“మీ” అంటే ఈ పత్రిక అందుకున్న క్రైస్తవులు అందరూ. ప్రత్యామ్నాయ అనువాదం: “ కనికరం, శాంతి, ప్రేమ మీకు అనేక రెట్లు అభివృద్ధి చెందుగాక.” (చూడండి, “నీవు” రూపాలు) +“మీ” అంటే ఈ పత్రిక అందుకున్న క్రైస్తవులు అందరూ. ప్రత్యామ్నాయ అనువాదం: “ కనికరం, శాంతి, ప్రేమ మీకు అనేక రెట్లు అభివృద్ధి చెందుగాక.” (చూడండి, “నీవు” రూపాలు) diff --git a/jud/01/24.md b/jud/01/24.md index f490046..e89126c 100644 --- a/jud/01/24.md +++ b/jud/01/24.md @@ -4,7 +4,7 @@ # తన మహిమగల సన్నిధి ఎదుట -తన ఘనతను ప్రతిబింబించే మహిమ ప్రకాశమానమైన వెలుగు ప్రత్యామ్నాయ అనువాదం: “మీరు ఆనందంతో అయన మహిమకు ఆరాధన చెల్లించడానికి.” +తన ఘనతను ప్రతిబింబించే మహిమ ప్రకాశమానమైన వెలుగు ప్రత్యామ్నాయ అనువాదం: “మీరు ఆనందంతో అయన మహిమకు ఆరాధన చెల్లించడానికి.” # మహా గొప్ప ఆనందంలో మిమ్మల్ని మచ్చలేని వారుగా diff --git a/mat/06/27.md b/mat/06/27.md index a638ef3..fd20678 100644 --- a/mat/06/27.md +++ b/mat/06/27.md @@ -10,7 +10,7 @@ ● ఒక మూరెడు -ఒక "మూరెడు" అంటే సగం మీటరు కంటే కొంత తక్కువ. ఇక్కడ దాన్ని, జీవిత కాలాన్ని పొడిగించే రూపకంగా వాడారు.(బైబిల్ లోని కొలతలు, రూపకాలంకారం చూడండి). +ఒక "మూరెడు" అంటే సగం మీటరు కంటే కొంత తక్కువ. ఇక్కడ దాన్ని, జీవిత కాలాన్ని పొడిగించే రూపకంగా వాడారు.(బైబిల్ లోని కొలతలు, రూపకాలంకారం చూడండి). ● వస్త్రములను గురించి మీరు చింతింపనేల? diff --git a/mat/07/06.md b/mat/07/06.md new file mode 100644 index 0000000..9b1eafc --- /dev/null +++ b/mat/07/06.md @@ -0,0 +1,18 @@ +యేసు తన శిష్యులకు బోధించడం కొనసాగుతుంది. ఇది 5:1 లో మొదలైంది. + +ఇక్కడ ప్రజలతో యేసు మాట్లాడుతూ వ్యక్తిగతంగా వారికి ఏం జరుగుతుందో చెబుతున్నాడు. + +ఇక్కడ "మీ,' "మీతో ," అన్నీ బహువచనాలే. + +● కుక్కలు. పందులు .. త్రోక్కివేయు .. పడి . చీల్చివేయు + +ఇక్కడ "త్రోక్కివేసేది" పందులు, "పడి చీల్చివేసేది" కుక్కలు.(యుడిబి చూడండి). + +● కుక్కలు .. పందులు + +ఈ జంతువులను నీచమైనవిగా ఎంచుతారు. దేవుడు ఈ జంతువులను తినవద్దని ఇశ్రాయేలీయులకు చెప్పాడు. పవిత్రమైన వస్తువుల విలువను గుర్తించలేని చెడ్డవారిని ఉద్దేశించి చెప్పిన రూపకాలివి. (రూపకము చూడండి). వీటిని ఉన్నది ఉన్నట్టు అనువదిస్తే మంచిది. + +● ముత్యాలు + +ఇవి గుండ్రంగా ఉండే విలువైన పూసలు. దేవుని గురించిన జ్ఞానానికి లేక విలువైన వస్తువులకి ఇవి రూపకాలుగా ఉన్నాయి. (యుడిబి చూడండి). + diff --git a/mat/08/04.md b/mat/08/04.md new file mode 100644 index 0000000..537ff36 --- /dev/null +++ b/mat/08/04.md @@ -0,0 +1,22 @@ +యేసు కుష్టురోగిని బాగు చేసిన సంఘటన వివరాలు కొనసాగుతున్నాయి. + +● వాని + +కుష్ఠురోగం ఉన్న మనిషి. + +● ఎవరితోనూ ఏమియూ చెప్పకు + +ఆ మనిషి తాను కానుకలు ఇచ్చే సమయంలో యాజకునితో మాట్లాడాలి, అయితే యేసు జరిగిన సంగతిని ఎవరితోనూ చెప్పవద్దని అంటున్నాడు. దీన్ని ఇలా అనువదించ వచ్చు "ఎవరికీ ఏమీ చెప్పొద్దు" లేక "నేను నిన్ను బాగు చేసానని ఎవరికీ చెప్పొద్దు" అని రాయొచ్చు. (అతిశయ వాక్యాలు చూడండి.). + +● నీ దేహాన్ని యాజకునికి కనపరచుకుని + +యూదుల ఆచారం ప్రకారం ఒక మనిషి తన శరీరం (చర్మం). బాగైన విషయాన్ని యాజకునికి తెలిపిన తర్వాత అతడిని ఇతరులతో కలిసి జీవించడానికి అనుమతిస్తారు. + +● వారికి సాక్ష్యార్దమై కనపరచుకుని మోషే నియమించిన కానుకలను సమర్పించుమని + +మోషే ధర్మశాస్త్రం ప్రకారం ఒక మనిషికి కుష్టు రోగం బాగైన తర్వాత అతడు తన కృతజ్ఞతార్పణలను యాజకుడికి ఇవ్వాలి. యాజకుడు వాటిని తీసుకుంటే ఆ మనిషి బాగైనట్టు అందరికి తెలుస్తుంది. + +● వారికి + +దీనర్ధం 1). యాజకులు లేక 2). ప్రజలు లేక 3). యేసును విమర్శించేవారు. అవకాశముంటే ఈ ముగ్గురిని ఉద్దేశించే సర్వనామాన్ని రాయండి.(సందిగ్దత చూడండి). + diff --git a/mat/10/01.md b/mat/10/01.md new file mode 100644 index 0000000..ca26e93 --- /dev/null +++ b/mat/10/01.md @@ -0,0 +1,18 @@ +యేసు మొదలు పెట్టిన పనిని కొనసాగించడానికి తన పన్నెండు మంది శిష్యుల్ని పంపే సంఘటన వివరాలు ఇక్కడ మొదలువుతాయి + +● తన పన్నెండుమంది శిష్యులను పిలిచి + +"తన శిష్యులు పన్నెండు మందిని రమ్మని చెప్పాడు" + +● వారికి అధికారమిచ్చెను + +ఈ వాక్యం వెనుక అర్ధాన్ని సరిగా తెలిపేందుకు, అధికారం ఇచ్చింది 1). అపవిత్రాత్మలను తరిమి వేయడానికి 2 వ్యాధులను రోగాలను బాగుచేయడానికి . + +● వెళ్ళగొట్టుటకును + +"చెడ్డ ఆత్మలను తరిమి వేయడం" + +● ప్రతివిధమైన రోగాన్నీ . ప్రతివిధమైన వ్యాధినీ + +అన్ని రోగాలను, అన్నివ్యాధులను. రోగం, జబ్బు అనేవి చాల దగ్గర అర్ధాన్నిచ్చే పదాలు. వీలైతే వీటిని రెండు వేర్వేరు పదాలుగా అనువదించాలి. వ్యాధి మనిషిని రోగానికి గురిచేసి బాధపెడుతుంది. వ్యాధి ఉన్నందువల్ల కలిగే శారీరక బలహీనత, బాధను రోగం అంటారు. + diff --git a/mat/10/05.md b/mat/10/05.md index d005351..1d6e240 100644 --- a/mat/10/05.md +++ b/mat/10/05.md @@ -6,7 +6,7 @@ ● పంపుచూ -ఒక ప్రత్యేక వుద్దేశంతోనే యేసు వారిని పంపాడు. 10:2లో "అపొస్తలుల" అని వాడిన సర్వనామానికి ఇది క్రియా పదం. +ఒక ప్రత్యేక వుద్దేశంతోనే యేసు వారిని పంపాడు. 10:2లో "అపొస్తలుల" అని వాడిన సర్వనామానికి ఇది క్రియా పదం. ● వారికాజ్ఞాపించినదేమనగా diff --git a/mat/10/14.md b/mat/10/14.md index bdcaee2..b6e4e05 100644 --- a/mat/10/14.md +++ b/mat/10/14.md @@ -18,7 +18,7 @@ ● మీ పాదధూళి దులిపి వేయుడి -"ఆ ఇంటిలోని లేక పట్టణంలో మీ పాదాలకు పాదాలు అంటుకున్న దుమ్మును దులిపి వేయండి." ఈ ఇంటిలోని లేక పట్టణంలోని ప్రజలను తిరస్కరించాడు అనడానికి ఇది గుర్తు. (యుడిబి చూడండి). +"ఆ ఇంటిలోని లేక పట్టణంలో మీ పాదాలకు పాదాలు అంటుకున్న దుమ్మును దులిపి వేయండి." ఈ ఇంటిలోని లేక పట్టణంలోని ప్రజలను తిరస్కరించాడు అనడానికి ఇది గుర్తు. (యుడిబి చూడండి). ● ఓర్వదగినదై యుండునని diff --git a/mat/10/19.md b/mat/10/19.md index c8d1557..a19756a 100644 --- a/mat/10/19.md +++ b/mat/10/19.md @@ -10,7 +10,7 @@ ● మీరు -ఈ పేరాలలోని మీ. మీరు అనే సర్వనామాలు పన్నెండుమందిని ఉద్దేశించినవి. +ఈ పేరాలలోని మీ. మీరు అనే సర్వనామాలు పన్నెండుమందిని ఉద్దేశించినవి. ● చింతింపకుడి diff --git a/mat/12/09.md b/mat/12/09.md index 88920b4..8befc08 100644 --- a/mat/12/09.md +++ b/mat/12/09.md @@ -1,4 +1,4 @@ -సబ్బాతు రోజు ఒక వ్యక్తిని బాగు చేసింది చూసి పరిసయ్యులు తనను నిందింఛి నందుకు యేసు సమాధానమిస్తున్నాడు. +సబ్బాతు రోజు ఒక వ్యక్తిని బాగు చేసింది చూసి పరిసయ్యులు తనను నిందింఛి నందుకు యేసు సమాధానమిస్తున్నాడు. ● ఆయన అక్కడి నుండి వెళ్లి diff --git a/mat/12/11.md b/mat/12/11.md index 2a5df88..2814f7d 100644 --- a/mat/12/11.md +++ b/mat/12/11.md @@ -1,4 +1,4 @@ -సబ్బాతు రోజు తను ఒక వ్యక్తిని బాగు చేయడం చూసి పరిసయ్యులు తనను నిందింఛి నందుకు యేసు వారికి సమాధానమిస్తున్నాడు. +సబ్బాతు రోజు తను ఒక వ్యక్తిని బాగు చేయడం చూసి పరిసయ్యులు తనను నిందింఛి నందుకు యేసు వారికి సమాధానమిస్తున్నాడు. ● మీలో ఏ మనుష్యునికైనను. పట్టుకుని .. పైకి తీయడా? diff --git a/mat/12/13.md b/mat/12/13.md index 8ce1f69..5da0974 100644 --- a/mat/12/13.md +++ b/mat/12/13.md @@ -1,4 +1,4 @@ -సబ్బాతు రోజు తను ఒక వ్యక్తిని బాగు చేయడం చూసి పరిసయ్యులు తనను నిందింఛి నందుకు యేసు వారికి సమాధానమిస్తున్నాడు. +సబ్బాతు రోజు తను ఒక వ్యక్తిని బాగు చేయడం చూసి పరిసయ్యులు తనను నిందింఛి నందుకు యేసు వారికి సమాధానమిస్తున్నాడు. ● ఆ మనుష్యుని diff --git a/mat/13/27.md b/mat/13/27.md index 3ace13b..12f973e 100644 --- a/mat/13/27.md +++ b/mat/13/27.md @@ -6,7 +6,7 @@ ● నీవు పొలంలో మంచి విత్తనాలు విత్తలేదా? -"నీవు పొలంలో మంచి విత్తనాలు విత్తినావు." పొలం యజమాని బహుశా తన సేవకుల చేత పొలంలో విత్తనాలు వేయించి ఉంటాడు (యుడిబి చూడండి). (చూడండి: అలంకార సంబంధిత ప్రశ్న), ప్రత్యామ్నాయ అనువాదంe: అన్యాపదేశము [[rc://te/ta/man/translate/figs-rquestion]] +"నీవు పొలంలో మంచి విత్తనాలు విత్తినావు." పొలం యజమాని బహుశా తన సేవకుల చేత పొలంలో విత్తనాలు వేయించి ఉంటాడు (యుడిబి చూడండి). (చూడండి: అలంకార సంబంధిత ప్రశ్న), ప్రత్యామ్నాయ అనువాదంe: అన్యాపదేశము [[rc://te/ta/man/translate/figs-rquestion]] ● అతను వారితో ఇలా చెప్పెను diff --git a/mat/18/09.md b/mat/18/09.md new file mode 100644 index 0000000..a01c42b --- /dev/null +++ b/mat/18/09.md @@ -0,0 +1,10 @@ +శిష్యులకు మాదిరిని చూపించుటకు యేసు ఒక చిన్నపిల్లవానిని ఉపయోగించుటను కొనసాగించుట. + +● దానిని పెరికి వేసి, అవతల పారవేయి + +, ఎంతటి కష్టమైనా అవిశ్వాసంలోనున్న తీవ్రతను తొలగించవలసిన అవసరతను ఈ పదబంధము తెలియజేస్తుంది. + +● జీవములోనికి ప్రవేశించుట + +"నిత్యజీవములోనికి ప్రవేశించుట" + diff --git a/mat/22/04.md b/mat/22/04.md new file mode 100644 index 0000000..e22e387 --- /dev/null +++ b/mat/22/04.md @@ -0,0 +1,6 @@ +పెండ్లి విందును గూర్చిన ఉపమానమును మత నాయకులకు చెప్పుట యేసు కొనసాగించెను. + +● చూడండి + +ప్రత్యామ్నాయ అనువాదం: "చూడుడి" లేక "వినుడి" లేక "నేను నీకు చెప్పబోవుచున్నదానిపైన మనస్సు పెట్టు + diff --git a/mrk/07/05.md b/mrk/07/05.md new file mode 100644 index 0000000..e6d9f03 --- /dev/null +++ b/mrk/07/05.md @@ -0,0 +1,8 @@ +# నీ శిష్యులు పెద్దల సంప్రదాయాన్ని పాటించకుండా అశుద్ధమైన చేతులతో ఎందుకు భోజనం చేస్తున్నారు? + +“నీ శిష్యులు మన పితరుల కట్టుబాట్లను మీరుతున్నారు. మన కర్మకాండల ప్రకారం వారు చేతులు కడుక్కోవాలి.” (చూడండి: అలంకారిక ప్రశ్న) + +# భోజనం + +ఆహారం + diff --git a/mrk/11/29.md b/mrk/11/29.md index c784c12..ac0261b 100644 --- a/mrk/11/29.md +++ b/mrk/11/29.md @@ -1,4 +1,4 @@ # యోహాను ఇచ్చిన బాప్తిసం ఎక్కడ నుంచి వచ్చింది? -ఈ ప్రశ్నకు యేసుకు జవాబు తెలిసినప్పటికీ నాయకులు తనను ప్రశ్నించిన కారణం అడగడానికి దీన్ని అడుగుతున్నాడు. (చూడండి: అలంకారిక ప్రశ్న) +ఈ ప్రశ్నకు యేసుకు జవాబు తెలిసినప్పటికీ నాయకులు తనను ప్రశ్నించిన కారణం అడగడానికి దీన్ని అడుగుతున్నాడు. (చూడండి: అలంకారిక ప్రశ్న) diff --git a/php/01/01.md b/php/01/01.md index 643423e..fc47593 100644 --- a/php/01/01.md +++ b/php/01/01.md @@ -20,7 +20,7 @@ # మీకు -“మీకు” అనే సర్వనామం ఫిలిప్పి సంఘం విశ్వాసులకు వర్తిస్తుంది. (చూడండి, “మీరు” రూపాలు) +“మీకు” అనే సర్వనామం ఫిలిప్పి సంఘం విశ్వాసులకు వర్తిస్తుంది. (చూడండి, “మీరు” రూపాలు) # మన తండ్రి దేవుని diff --git a/php/01/03.md b/php/01/03.md index 80f40db..2ef7e00 100644 --- a/php/01/03.md +++ b/php/01/03.md @@ -4,7 +4,7 @@ # మీ -“మీకు” అనే సర్వనామం ఫిలిప్పి సంఘం విశ్వాసులకు వర్తిస్తుంది. (చూడండి, “నీవు” రూపాలు) +“మీకు” అనే సర్వనామం ఫిలిప్పి సంఘం విశ్వాసులకు వర్తిస్తుంది. (చూడండి, “నీవు” రూపాలు) # సువార్త విషయంలో మొదటి రోజు నుంచి ఇప్పటి వరకూ మీ సహవాసానికి వందనాలు diff --git a/rev/05/08.md b/rev/05/08.md new file mode 100644 index 0000000..ea9c43a --- /dev/null +++ b/rev/05/08.md @@ -0,0 +1,4 @@ +# ఆ గ్రంథాన్ని తీసుకున్నప్పుడు + +“ఆయన’ అంటే గొర్రె పిల్ల. + diff --git a/rev/14/08.md b/rev/14/08.md new file mode 100644 index 0000000..1e3c878 --- /dev/null +++ b/rev/14/08.md @@ -0,0 +1,8 @@ +# నాశనమైపోయింది! …నాశనమైపోయింది + +నొక్కి చెప్పడం కోసం రెండు సార్లు ఒకే మాట వాడారు. + +# దానిపై తీవ్ర ఆగ్రహాన్ని తెచ్చిపెట్టింది + +“బబులోను ప్రతినిధిగా ఉన్న చాలా దుష్ట నగరాలు (లేక పట్టణం) పూర్తిగా దేవుని శిక్షకు లోనై నాశనం అయ్యాయి. దేవుణ్ణి విసర్జించ మని వారు మనుషులను ఒప్పించారు. ఒక వేశ్య మనుషులను ద్రాక్ష మద్యం తాగమని, లైంగిక దుర్నీతి జరిగించమని బలవంత పెట్టినట్టే.” (రూపకాలంకారం. చూడండి) + diff --git a/rev/15/01.md b/rev/15/01.md new file mode 100644 index 0000000..5b19423 --- /dev/null +++ b/rev/15/01.md @@ -0,0 +1,16 @@ +# నేను చూశాను… తీరిపోతుంది + +ఇక్కడ 15:1లో ఉన్న మాట 5:2 + +16:21లో జరిగే దానికి సంక్షిప్త వివరణ. . + +# మరో ఆశ్చర్యకరమైన గొప్ప సంకేతం + +ప్రత్యామ్నాయ అనువాదం: “నన్నెంతో ఆశ్చర్య పరచిన విషయం.” (చూడండి, ద్వంద్వ పదం) + +# వీటితో దేవుని ఆగ్రహం తీరిపోతుంది + +ప్రత్యామ్నాయ అనువాదం: “ఈ తెగుళ్ళు దేవుని పూర్తి + +ఉగ్రత నెరవేరుస్తాయి.” (చూడండి: కర్తరి కర్మణి వాక్యాలు) + diff --git a/rev/16/01.md b/rev/16/01.md new file mode 100644 index 0000000..6811892 --- /dev/null +++ b/rev/16/01.md @@ -0,0 +1,8 @@ +# నేను విన్నాను + +రచయిత యోహాను (1:9) విన్నాడు. + +# ఏడు పాత్రల్లో నిండి ఉన్న దేవుని ఆగ్రహాన్ని + +15: 7లో దీన్నిఅనువదించావో చూడు. + diff --git a/rev/16/02.md b/rev/16/02.md new file mode 100644 index 0000000..3a07df6 --- /dev/null +++ b/rev/16/02.md @@ -0,0 +1,12 @@ +# కుమ్మరించండి + +ప్రత్యామ్నాయ అనువాదం: “తన పాత్ర లోని ద్రాక్ష రసం ఒలక బోశాడు.” లేక “దేవుని ఉగ్రత పాత్ర.” (చూడండి, అన్యాపదేశం) + +# బాధాకరమైన వికారమైన కురుపులు పుట్టాయి + +“తీవ్రమైన నొప్పి పుట్టించే పుండ్లు.” వ్యాధుల మూలంగా వచ్చిన పుండ్లు లేక, గాయాల వల్ల కలిగినవి. + +# క్రూరమృగానికి చెందిన ముద్ర + +13:17 లో దీన్నిఎలా అనువదించావో చూడు. + diff --git a/rev/16/03.md b/rev/16/03.md new file mode 100644 index 0000000..bc1ab51 --- /dev/null +++ b/rev/16/03.md @@ -0,0 +1,12 @@ +# కుమ్మరించాడు. + +దీన్ని 16:2లో చేసినట్టు అనువదించ వచ్చు. + +# సముద్రం + +ఇది ప్రపంచం మొత్తంలో ఉప్పునీటి రాసులకు వర్తిస్తుంది. (చూడండి, ఉపలక్ష్య అలంకారం) + +# చచ్చిన మనిషి రక్తంలా + +అంటే నీరు ఎరుపుగా మారి రక్తం లాగా వాసన కొట్టింది. + diff --git a/rev/17/08.md b/rev/17/08.md new file mode 100644 index 0000000..4f14ff4 --- /dev/null +++ b/rev/17/08.md @@ -0,0 +1,6 @@ +దేవదూత యోహనుతో మాట్లాడడం కొనసాగిస్తున్నాడు. + +# తమ పేర్లు లేని వారు + +ప్రత్యామ్నాయ అనువాదం: “యేసు ఎవరి పేర్లు రాయలేదో వారు.” (చూడండి: కర్తరి కర్మణి వాక్యాలు) + diff --git a/rev/19/05.md b/rev/19/05.md new file mode 100644 index 0000000..bc5212a --- /dev/null +++ b/rev/19/05.md @@ -0,0 +1,8 @@ +# మన దేవుణ్ణి స్తుతించండి + +ఇక్కడ “మన” అంటే, రచయితా అందరు దేవుని సేవకులు. (చూడండి, కలుపుకున్న) + +# గొప్పవారైనా అనామకులైనా + +దేవుని మనుషులు అందరినీ దృష్టిలో పెట్టుకుని రాస్తున్నాడు. (చూడండి, భిన్నపద వివరణ) + diff --git a/rev/19/06.md b/rev/19/06.md new file mode 100644 index 0000000..ed6fde5 --- /dev/null +++ b/rev/19/06.md @@ -0,0 +1,4 @@ +# హల్లెలూయ + +దీన్ని 19:1లో చేసినట్టే అనువదించ వచ్చు. + diff --git a/rev/20/04.md b/rev/20/04.md new file mode 100644 index 0000000..a6f5336 --- /dev/null +++ b/rev/20/04.md @@ -0,0 +1,4 @@ +# తల నరికించుకున్న భక్తుల + +ప్రత్యామ్నాయ అనువాదం: “వీరికి శిరచ్చేదనం జరిగింది.” (చూడండి: కర్తరి కర్మణి వాక్యాలు) + diff --git a/rom/01/04.md b/rom/01/04.md index cca0039..f04d2fe 100644 --- a/rom/01/04.md +++ b/rom/01/04.md @@ -1,6 +1,6 @@ # ప్రకటించబడింది -"ఆయన" అంటే యేసుక్రీస్తు. "ప్రకటించ బడింది" దీనిని క్రియా ప్రధాన వాక్యంగా రాయవచ్చు: "దేవుడు ఆయనను ప్రకటించాడు." (చూడండి: క్రియాశీల నిష్కియాత్మక) +"ఆయన" అంటే యేసుక్రీస్తు. "ప్రకటించ బడింది" దీనిని క్రియా ప్రధాన వాక్యంగా రాయవచ్చు: "దేవుడు ఆయనను ప్రకటించాడు." (చూడండి: క్రియాశీల నిష్కియాత్మక) # పవిత్రమైన ఆత్మ సంబంధంగా diff --git a/rom/01/07.md b/rom/01/07.md new file mode 100644 index 0000000..358142f --- /dev/null +++ b/rom/01/07.md @@ -0,0 +1,8 @@ +# యేసు క్రీస్తుకు చెందిన వారుగా ఉండడానికి పిలుపు పొందారు + +దీనిని క్రియా పదంతో ఒక కొత్త వాక్యంగా అనువదించవచ్చు: "దేవుడు ప్రేమించి, తన ప్రజలుగా మారడానికి రోమాలో ఏర్పరచుకొన్న వారందరికి నేను ఈ లేఖ రాస్తున్నాను." (చూడండి: కర్తరి కర్మణి వాక్యాలు) + +# కృప, సమాధానం మీకు కలుగు గాక + +దీన్ని కొత్త వాక్యంగా అనువదించవచ్చు: కృప, సమాధానం మీకు కలుగు గాక." + diff --git a/rom/07/01.md b/rom/07/01.md new file mode 100644 index 0000000..a842447 --- /dev/null +++ b/rom/07/01.md @@ -0,0 +1,6 @@ +# ధర్మశాస్త్రం మనిషి జీవించి ఉన్నంత వరకే అధికారం చెలాయిస్తుందని + +దీనికి పౌలు 7:2 + +3 నుంచి ఉదాహరణ ఇస్తున్నాడు. + diff --git a/rom/07/06.md b/rom/07/06.md new file mode 100644 index 0000000..fdeb3cd --- /dev/null +++ b/rom/07/06.md @@ -0,0 +1,8 @@ +# మనం + +ఈ సర్వనామం పౌలుకు విశ్వాసులకు వర్తిస్తుంది. (కలుపుకొను. చూడండి) + +# అక్షరార్ధమైన + +మోషే ధర్మశాస్త్రం. + diff --git a/rom/07/07.md b/rom/07/07.md index b468858..7b2964b 100644 --- a/rom/07/07.md +++ b/rom/07/07.md @@ -4,7 +4,7 @@ # కానే కాదు -“అది నిజం కాదని చెప్పనవసరం లేదు.” ఇది ఇంతకు ముందు వేసిన అలంకారిక ప్రశ్నకు సాధ్యమైనంత బలమైన నకారాత్మక జవాబు ఇచ్చే పధ్ధతి. మీ భాషలో ఇక్కడ వాడగలిగిన జవాబు ఉందేమో చూడండి. 9:14 దగ్గర దీనిని ఎలా అనువదించారో చూడండి. +“అది నిజం కాదని చెప్పనవసరం లేదు.” ఇది ఇంతకు ముందు వేసిన అలంకారిక ప్రశ్నకు సాధ్యమైనంత బలమైన నకారాత్మక జవాబు ఇచ్చే పధ్ధతి. మీ భాషలో ఇక్కడ వాడగలిగిన జవాబు ఉందేమో చూడండి. 9:14 దగ్గర దీనిని ఎలా అనువదించారో చూడండి. # కాకపోతే నాకు పాపమంటే ఏమిటో తెలిసేది కాదు diff --git a/rom/12/01.md b/rom/12/01.md index 891deac..5ffe8cc 100644 --- a/rom/12/01.md +++ b/rom/12/01.md @@ -4,7 +4,7 @@ # సజీవయాగంగా మీ శరీరాలను ఆయనకు సమర్పించుకోండి. -ఇక్కడ పౌలు “శరీరాలు” అనే మాటను మొత్తంగా వ్యక్తిని సూచిస్తూ ఉపయోగించాడు. దేవునికి పూర్తిగా విధేయుడైన ఒక విశ్వాసిని యూదులు దేవుని బలిగా అర్పించే జంతువులతో పోలుస్తున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: “మీరు బ్రతికి ఉండగానే మిమ్మల్ని మీరు పూర్తిగా ఆలయంలో బలిపీఠం పైన అన్నట్టుగా సమర్పించుకోండి.” (చూడండి : ఉప లక్ష్యక అలంకారం, ఉపమాలంకారం) +ఇక్కడ పౌలు “శరీరాలు” అనే మాటను మొత్తంగా వ్యక్తిని సూచిస్తూ ఉపయోగించాడు. దేవునికి పూర్తిగా విధేయుడైన ఒక విశ్వాసిని యూదులు దేవుని బలిగా అర్పించే జంతువులతో పోలుస్తున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: “మీరు బ్రతికి ఉండగానే మిమ్మల్ని మీరు పూర్తిగా ఆలయంలో బలిపీఠం పైన అన్నట్టుగా సమర్పించుకోండి.” (చూడండి : ఉప లక్ష్యక అలంకారం, ఉపమాలంకారం) # పవిత్రమూ, దేవునికి ఇష్టమైన diff --git a/rom/12/03.md b/rom/12/03.md new file mode 100644 index 0000000..530cf06 --- /dev/null +++ b/rom/12/03.md @@ -0,0 +1,16 @@ +# దేవుడు నాకు అనుగ్రహించిన కృపను బట్టి + +ఇక్కడ “కృప” అంటే దేవుడు పౌలును అపోస్తలుడుగా సంఘ నాయకుడుగా ఎంపిక చేయడం. ప్రత్యామ్నాయ అనువాదం: “ఎందుకంటే దేవుడు నన్ను అపోస్తలుడుగా ఉచితంగా ఎంపిక చేశాడు.” + +# మీలో ఎవరూ తనను తాను ఎంచుకోదగినంత కంటె ఎక్కువగా ఎంచుకోవద్దు + +“ఇతర మనుషులకంటే మీరు గొప్పవారు అనుకోవద్దు.” + +# తగిన రీతిగా + +దీనిని ఒక కొత్త వాక్యంగా అనువదించ వచ్చు: “మీ గురించి మీరు ఏమి అనుకుంటున్నారో జాగ్రత్త పడండి.” + +# దేవుడు విభజించి ఇచ్చిన విశ్వాసం ప్రకారం + +“దేవుడు మీకు ఇచ్చిన విశ్వాసం మేరకు మీరు సరిగా ఆలోచించాలి.” + diff --git a/tit/03/03.md b/tit/03/03.md new file mode 100644 index 0000000..4233f9d --- /dev/null +++ b/tit/03/03.md @@ -0,0 +1,36 @@ +# (వినయ భావంతో బోధించాలని తీతుకు పౌలు వివరిస్తున్నాడు.) + +# ఎందుకంటే + +“కాబట్టి” + +# గతంలో + +“ఇది వరకు” లేక “ఒక సమయంలో” లేక “పూర్వం.” + +# బుద్ధిహీనులుగా + +“మంద బుద్ధులు” లేక “అవివేకులు.” + +# అటు ఇటు చెదరిపోయి నానా విధాలైన విషయ వాంఛలకు బానిసలుగా దుష్టత్వంలో, అసూయతో + +ఈ రూపకం మన పాప పూరితమైన కోరికలు మనల్ని అదుపుచేసి బానిసత్వం లోకి తీసుకుపోవడాన్ని వర్ణిస్తున్నది. (చూడండి: రూపకం) దీన్ని ఇలా తర్జుమా చెయ్య వచ్చు. + +“మన పాప పూరితమైన మనల్ని మన బలమైన కోరికలకు బానిసలుగా చేస్తున్నాయి.” + +# చెదరిపోయి + +ఇలా అనువదించ వచ్చు “మోసపోయి.” + +# విషయ వాంఛలకు + +“కామ వికారాలు.” లేక “కోరికలు” + +# దుష్టత్వంలో, అసూయతో + +ఇలా అనువదించ వచ్చు “మనం ఎప్పుడూ చెడు జరిగిస్తూ ఇతరులకు ఉన్న దాన్ని ఆశిస్తాము.” + +# అసహ్యులుగా + +“ఇతరులు మిమ్మల్ని అసహ్యించు కొనేలా చేస్తున్నారు.” ఇలా అనువదించ వచ్చు “ఇతరులు మనల్ని అసహ్యించుకునేందుకు కారణం అవుతున్నాము.” + diff --git a/tit/03/08.md b/tit/03/08.md new file mode 100644 index 0000000..6958c13 --- /dev/null +++ b/tit/03/08.md @@ -0,0 +1,12 @@ +# ఈ మాట + +దేవుడు యేసు ద్వారా మనకు పవిత్ర ఆత్మను ఇవ్వడం గురించి ఇంతకు ముందు వచనంలో చెప్పినట్టు. + +# మనసు లగ్నం చేయమని + +“కేంద్రీకరించమని” లేక “అస్తమానం ఆలోచిస్తూ ఉండమని.” + +# తమ ఎదుట ఉంచబడిన + +ఇలా అనువదించ వచ్చు. “చెయ్యమని దేవుడు ఇచ్చిన.” +