Door43-Catalog_te_tn/2co/07/01.md

780 B

ప్రియమైన

పౌలు కొరింతీయులను దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతున్నాడు.

మురికినంతా కడుక్కుందాం …

ఇక్కడ పౌలు దేవునితో మన సంబంధం పాడు చేసే అన్ని రకాల పాపాల నుండి దూరంగా ఉండమంటున్నాడు.

పరిశుద్ధత కోసం తపన పడుతూ

పరిశుద్ధం జీవనం కోసం పాటుబడుతూ.

దేవుని మీద భయభక్తులతో

ప్రభువు ఎదుట వినయ మనస్సుతో.