Door43-Catalog_te_tn/mat/13/27.md

1.7 KiB
Raw Blame History

దేవుని రాజ్యం ఎలా ఉంటుందో తెలియజేసే రకరకాల ఉపమానాలను కూడివచ్చిన జనసమూహానికి యేసు చెబుతున్నాడు. ఈ వచనాలలో కలుపుమొక్కలను గూర్చిన ఉపమానము కొనసాగుతుంది.

● పొలం యజమాని

పొలంలో మంచి విత్తనంలను విత్తిన వ్యక్తే ఇతను.

● నీవు పొలంలో మంచి విత్తనాలు విత్తలేదా?

"నీవు పొలంలో మంచి విత్తనాలు విత్తినావు." పొలం యజమాని బహుశా తన సేవకుల చేత పొలంలో విత్తనాలు వేయించి ఉంటాడు (యుడిబి చూడండి). (చూడండి: అలంకార సంబంధిత ప్రశ్న), ప్రత్యామ్నాయ అనువాదe: అన్యాపదేశము rc://te/ta/man/translate/figs-rquestion

● అతను వారితో ఇలా చెప్పెను

"పొలం యజమాని సేవకులతో ఇలా చెప్పెను"

● మేము. నీకిష్టమా

"మేము" అనే పదం సేవకులను సూచిస్తుంది."

● వాటిని పోగుచేయుట

"కలుపు మొక్కలను పెరికి వేసి" పారవేయుట (చూడండి: స్పష్టమైన, అస్పష్టమైన).