capture misnamed files; remove xs spaces

This commit is contained in:
Larry Versaw 2018-03-22 21:26:54 -06:00
parent d718961b5b
commit d9c12c4f14
88 changed files with 488 additions and 50 deletions

16
1co/04/05.md Normal file
View File

@ -0,0 +1,16 @@
# దేనిని గూర్చీ తీర్పు తీర్చవద్దు
దేవుడు వచ్చినప్పుడు ఆయనే తీర్పు తీరుస్తాడు గనక మనం తీర్పు తిర్చ కూడదు.
# ప్రభువు వచ్చేంత వరకూ
క్రీస్తు రెండవ రాకడ.
# అంతరంగంలో
“మనుషుల హృదయాల్లో.”
# మనుషుల అంతరంగంలో ఉన్న ఉద్దేశ్యాలను బట్టబయలు చేస్తాడు
దేవుడు మనుషుల ఆలోచనలు, భావాలూ బయట పెడతాడు. ప్రభువు దృష్టిలో ఏదీ దాగి ఉండదు.

8
1co/08/07.md Normal file
View File

@ -0,0 +1,8 @@
# అన్నీ
“మనుషులు అందరూ… మనుషుల్లో చాలా భాగం.”
# అపరాధం అవుతుంది
నాశనం అవుతుంది. లేక హాని పొందుతుంది.

12
1pe/02/06.md Normal file
View File

@ -0,0 +1,12 @@
# లేఖనం ఇలా చెబుతుంది
"దేవుడు ఈ క్రింది కారణo బట్టి క్రీస్తు గురించి రాసి ఉంది."
# ఇదిగో
"నేను మీకు ముఖ్యమైన విషయాన్ని చెబుతున్నాను" లేక "వినండి!" ఇక్కడ "ఇదిగో" అనే ఈ పదం ఆశర్యకరమైన సమాచారాన్ని అనుసరించడానికి మనం శ్రద్ద కలిగియుండాలని హెచ్చరిస్తుంది."
# మూలరాయి విలువైనదీ ఎన్నిక అయినదీ ప్రాముఖ్యమైనదీ
"అతి ముఖ్యమైన మూలరాయి" (చూడండి: ద్వంద్వ విశేషణం)

10
1pe/03/07.md Normal file
View File

@ -0,0 +1,10 @@
భార్యలు తమ భర్తలను గౌరవించాలని పేతురు ఆదేశించాడు.
# అలాగే
"మీ భార్యలు మిమ్మల్ని గౌరవిస్తారు"
# ఇలా చేస్తే
"ఇలా" అనేది ఈ వచనంలో భర్తల ప్రవర్తనను ఆదేశిస్తుంది.

8
1th/01/01.md Normal file
View File

@ -0,0 +1,8 @@
# పౌలు, సిల్వాను, తిమోతి రాస్తున్న సంగతులు
ఈ పత్రిక రాసినది పౌలు అని యు డి బి స్పష్టం చేస్తున్నది. (నిశ్చిత, అనిశ్చిత సమాచారం చూడండి)
# శాంతి మీకు కలుగు గాక
ఇక్కడ మీరు అంటే తెస్సలోనిక విశ్వాసులు. ('నీవు' రూపాలు చూడండి)

16
2co/07/01.md Normal file
View File

@ -0,0 +1,16 @@
# ప్రియమైన
పౌలు కొరింతీయులను దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతున్నాడు.
# మురికినంతా కడుక్కుందాం …
ఇక్కడ పౌలు దేవునితో మన సంబంధం పాడు చేసే అన్ని రకాల పాపాల నుండి దూరంగా ఉండమంటున్నాడు.
# పరిశుద్ధత కోసం తపన పడుతూ
పరిశుద్ధం జీవనం కోసం పాటుబడుతూ.
# దేవుని మీద భయభక్తులతో
ప్రభువు ఎదుట వినయ మనస్సుతో.

28
act/06/01.md Normal file
View File

@ -0,0 +1,28 @@
# ఆ రోజుల్లో
ఇది కొత్త భాగం పరిచయం. మీ భాషలో కొత్త భాగాలను ఎలా ఆరంభించాలో చూడండి.
# పెరుగుతున్నపుడు
"విశేషంగా వృద్ధి చెందుతున్నది."
# గ్రీకు భాష మాట్లాడే యూదులు
కొందరు యూదులు ఇశ్రాయేలు బయట రోమా సామ్రాజ్యంలో ఎక్కడో ఒక చోట ఎక్కువ కాలం నివసించిన వారు. వీరు గ్రీకు భాష మాట్లాడేవారు. ఇశ్రాయేలు దేశంలో పెరిగిన వారికంటే వీరి భాష, సంస్కృతి కొద్దిగా తేడాగా ఉంటుంది.
# హీబ్రూ
ఇశ్రాయేలులో అరామిక్ మాట్లాడుతూ పెరిగిన యూదులు. యూదులూ, యూదమతంలోకి మారినవారు మాత్రమే ఇంతవరకు సంఘంలో ఉన్నారు.
# వితంతువులను
భర్త చనిపోయి, మరల పెండ్లి చేసుకోలేని పెద్దవయస్సు, బాగోగులు చూసుకోవడానికి బంధువులెవరూ లేని స్త్రీ మాత్రమే నిజమైన వితంతువు.
# రోజువారీ భోజనాల వడ్డన
అపోస్తలులకు ఇచ్చిన డబ్బులో కొంత భాగం సంఘంలోని వితంతువులకు భోజనం కొనడానికి వాడేవారు.
# చిన్నచూపు చూస్తున్నారు
"నిర్ల్యక్ష్యానికి గురి కావడం." సహాయం అవసరమైనవారు చాలా మంది ఉన్నారు. వారిలో కొద్దిమందికి సహాయం అందడం లేదు.

12
act/06/07.md Normal file
View File

@ -0,0 +1,12 @@
# దేవుని వాక్కు అంతకంతకూ వ్యాపించి
దాని ప్రభావం ఎక్కువగా వ్యాపించింది.
# శిష్యుల
యేసుకు లోబడి, అనుసరించిన వారు.
# చాలామంది విశ్వసించారు
"నూతన విశ్వాస మార్గాన్ని అనుసరించారు."

12
col/04/01.md Normal file
View File

@ -0,0 +1,12 @@
# న్యాయమైన, సరైన దానిని చేయండి
“మీ” అనే పదం బానిసలను కలిగి ఉన్న కొలస్సీ విశ్వాసులకు వర్తిస్తుంది.
# న్యాయమైన, సరైన
తమ బానిసల పట్ల న్యాయంగా ప్రవర్తించే యజమానులకు ఈ మాట వర్తిస్తుంది. (చూడండి, ద్వంద్వ ఏక మూలకం)
# పరలోకంలోని యజమాని
దేవుడు వారి యజమాని, అంటే 1) “దేవుడు బానిసల యజమానులను వారు భూమిపై తమ బానిసల పట్ల ఎలా ప్రవర్తించారో వారిని అలా చూస్తాడు.” లేక 2) “మీరు మీ ఇహలోక బానిసలను ఎలా చూస్తారో దేవుడు, మీ యజమాని మిమ్మల్ని అలానే చూస్తాడు.”

8
eph/06/04.md Normal file
View File

@ -0,0 +1,8 @@
# తండ్రులారా, మీ పిల్లలకు కోపం పుట్టించవద్దు
“తండ్రులు అయిన మీరు మీ పిల్లలకు కోపం తెప్పించే పని చెయ్యకూడదు.” లేక “తండ్రులు అయిన మీరు మీ పిల్లలకు కోపం తెప్పించకూడదు.”
# వారిని ప్రభువు క్రమశిక్షణలో, బోధలో పెంచండి
“శిక్షణలో ఉపదేశంలో పెంచాలి.”

12
eph/06/09.md Normal file
View File

@ -0,0 +1,12 @@
# యజమానులారా, మీరూ మీ దాసుల పట్ల అలాగే ప్రవర్తించండి. వారిని బెదిరించడం మానండి
“మీ బానిసలను బెదిరించకండి. క్రీస్తు ప్రవర్తించినట్టు వారితో ప్రవర్తించండి.”
# మీకూ మీ దాసులకూ ఒక్కడే యజమాని పరలోకంలో ఉన్నాడనీ
“ఎందుకంటే బానిసలకు, వారి యజమానులకు క్రీస్తే యజమాని.”
# ఆయన పక్షపాతం లేని వాడనీ
“ఆయనకు ఎవరూ ప్రత్యేకులు లేరు.”

16
heb/02/01.md Normal file
View File

@ -0,0 +1,16 @@
# పొందబోయే వారికి
ప్రత్యామ్నాయ అనువాదం: “బహుమానంగా పొందిన.”
# కొట్టుకుని పోకుండా
తప్పి పోకుండా.
# నమ్మదగినదైతే
నిజమైనదని రుజువైన.
# ప్రతి అతిక్రమానికీ అవిధేయతకూ న్యాయమైన శిక్ష కలిగితే
ప్రత్యామ్నాయ అనువాదం: “పాపం చేసి అవిధేయత చూపిన ప్రతి వ్యక్తి న్యాయమైన శిక్ష పొందుతాడు.” (చూడండి, ద్వంద్వ ఏక మూలకం)

4
heb/05/06.md Normal file
View File

@ -0,0 +1,4 @@
# దేవుడే ఆయనతో ఇలా అన్నాడు
దేవుడు కూడా చెప్పాడు. (5:5)

14
heb/11/07.md Normal file
View File

@ -0,0 +1,14 @@
హెబ్రీ పత్రిక రచయిత ఇక్కడ విశ్వాసం గురించి హనోకు విశ్వాసం గురించి రాశాడు.
# దేవుడు హెచ్చరించినప్పుడు
ప్రత్యామ్నాయ అనువాదం: “ఎందుకంటే దేవుడు అతన్ని కోరుకున్నాడు.” (చూడండి: కర్తరి కర్మణి వాక్యాలు)
# తాను చూడని
ప్రత్యామ్నాయ అనువాదం: “అంతకుముందు ఎన్నడూ చూడని వాటికోసం.”
# `లోకంపై
ఆ సమయంలో సజీవంగా ఉన్న తక్కిన వారు. (చూడండి, అన్యాపదేశం)

4
jhn/01/09.md Normal file
View File

@ -0,0 +1,4 @@
# వెలిగిస్తూ
వెలుతురు ఇస్తూ

8
jhn/05/09.md Normal file
View File

@ -0,0 +1,8 @@
# ఆ వ్యక్తి బాగుపడి
“ఆ మనిషి ఆరోగ్యవంతుడయ్యాడు.”
# ఆ రోజు
పై సంఘటన పూర్తి అయింది. కొత్త సన్నివేశం మొదలౌతున్నది.

18
mat/07/06.md Normal file
View File

@ -0,0 +1,18 @@
యేసు తన శిష్యులకు బోధించడం కొనసాగుతుంది. ఇది 5:1 లో మొదలైంది.
ఇక్కడ ప్రజలతో యేసు మాట్లాడుతూ వ్యక్తిగతంగా వారికి ఏం జరుగుతుందో చెబుతున్నాడు.
ఇక్కడ "మీ,' "మీతో ," అన్నీ బహువచనాలే.
● కుక్కలు. పందులు .. త్రోక్కివేయు .. పడి . చీల్చివేయు
ఇక్కడ "త్రోక్కివేసేది" పందులు, "పడి చీల్చివేసేది" కుక్కలు.(యుడిబి చూడండి).
● కుక్కలు .. పందులు
ఈ జంతువులను నీచమైనవిగా ఎంచుతారు. దేవుడు ఈ జంతువులను తినవద్దని ఇశ్రాయేలీయులకు చెప్పాడు. పవిత్రమైన వస్తువుల విలువను గుర్తించలేని చెడ్డవారిని ఉద్దేశించి చెప్పిన రూపకాలివి. (రూపకము చూడండి). వీటిని ఉన్నది ఉన్నట్టు అనువదిస్తే మంచిది.
● ముత్యాలు
ఇవి గుండ్రంగా ఉండే విలువైన పూసలు. దేవుని గురించిన జ్ఞానానికి లేక విలువైన వస్తువులకి ఇవి రూపకాలుగా ఉన్నాయి. (యుడిబి చూడండి).

22
mat/08/04.md Normal file
View File

@ -0,0 +1,22 @@
యేసు కుష్టురోగిని బాగు చేసిన సంఘటన వివరాలు కొనసాగుతున్నాయి.
● వాని
కుష్ఠురోగం ఉన్న మనిషి.
● ఎవరితోనూ ఏమియూ చెప్పకు
ఆ మనిషి తాను కానుకలు ఇచ్చే సమయంలో యాజకునితో మాట్లాడాలి, అయితే యేసు జరిగిన సంగతిని ఎవరితోనూ చెప్పవద్దని అంటున్నాడు. దీన్ని ఇలా అనువదించ వచ్చు "ఎవరికీ ఏమీ చెప్పొద్దు" లేక "నేను నిన్ను బాగు చేసానని ఎవరికీ చెప్పొద్దు" అని రాయొచ్చు. (అతిశయ వాక్యాలు చూడండి.).
● నీ దేహాన్ని యాజకునికి కనపరచుకుని
యూదుల ఆచారం ప్రకారం ఒక మనిషి తన శరీరం (చర్మం). బాగైన విషయాన్ని యాజకునికి తెలిపిన తర్వాత అతడిని ఇతరులతో కలిసి జీవించడానికి అనుమతిస్తారు.
● వారికి సాక్ష్యార్దమై కనపరచుకుని మోషే నియమించిన కానుకలను సమర్పించుమని
మోషే ధర్మశాస్త్రం ప్రకారం ఒక మనిషికి కుష్టు రోగం బాగైన తర్వాత అతడు తన కృతజ్ఞతార్పణలను యాజకుడికి ఇవ్వాలి. యాజకుడు వాటిని తీసుకుంటే ఆ మనిషి బాగైనట్టు అందరికి తెలుస్తుంది.
● వారికి
దీనర్ధం 1). యాజకులు లేక 2). ప్రజలు లేక 3). యేసును విమర్శించేవారు. అవకాశముంటే ఈ ముగ్గురిని ఉద్దేశించే సర్వనామాన్ని రాయండి.(సందిగ్దత చూడండి).

18
mat/10/01.md Normal file
View File

@ -0,0 +1,18 @@
యేసు మొదలు పెట్టిన పనిని కొనసాగించడానికి తన పన్నెండు మంది శిష్యుల్ని పంపే సంఘటన వివరాలు ఇక్కడ మొదలువుతాయి
● తన పన్నెండుమంది శిష్యులను పిలిచి
"తన శిష్యులు పన్నెండు మందిని రమ్మని చెప్పాడు"
● వారికి అధికారమిచ్చెను
ఈ వాక్యం వెనుక అర్ధాన్ని సరిగా తెలిపేందుకు, అధికారం ఇచ్చింది 1). అపవిత్రాత్మలను తరిమి వేయడానికి 2 వ్యాధులను రోగాలను బాగుచేయడానికి .
● వెళ్ళగొట్టుటకును
"చెడ్డ ఆత్మలను తరిమి వేయడం"
● ప్రతివిధమైన రోగాన్నీ . ప్రతివిధమైన వ్యాధినీ
అన్ని రోగాలను, అన్నివ్యాధులను. రోగం, జబ్బు అనేవి చాల దగ్గర అర్ధాన్నిచ్చే పదాలు. వీలైతే వీటిని రెండు వేర్వేరు పదాలుగా అనువదించాలి. వ్యాధి మనిషిని రోగానికి గురిచేసి బాధపెడుతుంది. వ్యాధి ఉన్నందువల్ల కలిగే శారీరక బలహీనత, బాధను రోగం అంటారు.

10
mat/18/09.md Normal file
View File

@ -0,0 +1,10 @@
శిష్యులకు మాదిరిని చూపించుటకు యేసు ఒక చిన్నపిల్లవానిని ఉపయోగించుటను కొనసాగించుట.
● దానిని పెరికి వేసి, అవతల పారవేయి
, ఎంతటి కష్టమైనా అవిశ్వాసంలోనున్న తీవ్రతను తొలగించవలసిన అవసరతను ఈ పదబంధము తెలియజేస్తుంది.
● జీవములోనికి ప్రవేశించుట
"నిత్యజీవములోనికి ప్రవేశించుట"

6
mat/22/04.md Normal file
View File

@ -0,0 +1,6 @@
పెండ్లి విందును గూర్చిన ఉపమానమును మత నాయకులకు చెప్పుట యేసు కొనసాగించెను.
● చూడండి
ప్రత్యామ్నాయ అనువాదం: "చూడుడి" లేక "వినుడి" లేక "నేను నీకు చెప్పబోవుచున్నదానిపైన మనస్సు పెట్టు

8
mrk/07/05.md Normal file
View File

@ -0,0 +1,8 @@
# నీ శిష్యులు పెద్దల సంప్రదాయాన్ని పాటించకుండా అశుద్ధమైన చేతులతో ఎందుకు భోజనం చేస్తున్నారు?
“నీ శిష్యులు మన పితరుల కట్టుబాట్లను మీరుతున్నారు. మన కర్మకాండల ప్రకారం వారు చేతులు కడుక్కోవాలి.” (చూడండి: అలంకారిక ప్రశ్న)
# భోజనం
ఆహారం

4
rev/05/08.md Normal file
View File

@ -0,0 +1,4 @@
# ఆ గ్రంథాన్ని తీసుకున్నప్పుడు
“ఆయన’ అంటే గొర్రె పిల్ల.

8
rev/14/08.md Normal file
View File

@ -0,0 +1,8 @@
# నాశనమైపోయింది! …నాశనమైపోయింది
నొక్కి చెప్పడం కోసం రెండు సార్లు ఒకే మాట వాడారు.
# దానిపై తీవ్ర ఆగ్రహాన్ని తెచ్చిపెట్టింది
“బబులోను ప్రతినిధిగా ఉన్న చాలా దుష్ట నగరాలు (లేక పట్టణం) పూర్తిగా దేవుని శిక్షకు లోనై నాశనం అయ్యాయి. దేవుణ్ణి విసర్జించ మని వారు మనుషులను ఒప్పించారు. ఒక వేశ్య మనుషులను ద్రాక్ష మద్యం తాగమని, లైంగిక దుర్నీతి జరిగించమని బలవంత పెట్టినట్టే.” (రూపకాలంకారం. చూడండి)

16
rev/15/01.md Normal file
View File

@ -0,0 +1,16 @@
# నేను చూశాను… తీరిపోతుంది
ఇక్కడ 15:1లో ఉన్న మాట 5:2
16:21లో జరిగే దానికి సంక్షిప్త వివరణ. .
# మరో ఆశ్చర్యకరమైన గొప్ప సంకేతం
ప్రత్యామ్నాయ అనువాదం: “నన్నెంతో ఆశ్చర్య పరచిన విషయం.” (చూడండి, ద్వంద్వ పదం)
# వీటితో దేవుని ఆగ్రహం తీరిపోతుంది
ప్రత్యామ్నాయ అనువాదం: “ఈ తెగుళ్ళు దేవుని పూర్తి
ఉగ్రత నెరవేరుస్తాయి.” (చూడండి: కర్తరి కర్మణి వాక్యాలు)

8
rev/16/01.md Normal file
View File

@ -0,0 +1,8 @@
# నేను విన్నాను
రచయిత యోహాను (1:9) విన్నాడు.
# ఏడు పాత్రల్లో నిండి ఉన్న దేవుని ఆగ్రహాన్ని
15: 7లో దీన్నిఅనువదించావో చూడు.

12
rev/16/02.md Normal file
View File

@ -0,0 +1,12 @@
# కుమ్మరించండి
ప్రత్యామ్నాయ అనువాదం: “తన పాత్ర లోని ద్రాక్ష రసం ఒలక బోశాడు.” లేక “దేవుని ఉగ్రత పాత్ర.” (చూడండి, అన్యాపదేశం)
# బాధాకరమైన వికారమైన కురుపులు పుట్టాయి
“తీవ్రమైన నొప్పి పుట్టించే పుండ్లు.” వ్యాధుల మూలంగా వచ్చిన పుండ్లు లేక, గాయాల వల్ల కలిగినవి.
# క్రూరమృగానికి చెందిన ముద్ర
13:17 లో దీన్నిఎలా అనువదించావో చూడు.

12
rev/16/03.md Normal file
View File

@ -0,0 +1,12 @@
# కుమ్మరించాడు.
దీన్ని 16:2లో చేసినట్టు అనువదించ వచ్చు.
# సముద్రం
ఇది ప్రపంచం మొత్తంలో ఉప్పునీటి రాసులకు వర్తిస్తుంది. (చూడండి, ఉపలక్ష్య అలంకారం)
# చచ్చిన మనిషి రక్తంలా
అంటే నీరు ఎరుపుగా మారి రక్తం లాగా వాసన కొట్టింది.

6
rev/17/08.md Normal file
View File

@ -0,0 +1,6 @@
దేవదూత యోహనుతో మాట్లాడడం కొనసాగిస్తున్నాడు.
# తమ పేర్లు లేని వారు
ప్రత్యామ్నాయ అనువాదం: “యేసు ఎవరి పేర్లు రాయలేదో వారు.” (చూడండి: కర్తరి కర్మణి వాక్యాలు)

8
rev/19/05.md Normal file
View File

@ -0,0 +1,8 @@
# మన దేవుణ్ణి స్తుతించండి
ఇక్కడ “మన” అంటే, రచయితా అందరు దేవుని సేవకులు. (చూడండి, కలుపుకున్న)
# గొప్పవారైనా అనామకులైనా
దేవుని మనుషులు అందరినీ దృష్టిలో పెట్టుకుని రాస్తున్నాడు. (చూడండి, భిన్నపద వివరణ)

4
rev/19/06.md Normal file
View File

@ -0,0 +1,4 @@
# హల్లెలూయ
దీన్ని 19:1లో చేసినట్టే అనువదించ వచ్చు.

4
rev/20/04.md Normal file
View File

@ -0,0 +1,4 @@
# తల నరికించుకున్న భక్తుల
ప్రత్యామ్నాయ అనువాదం: “వీరికి శిరచ్చేదనం జరిగింది.” (చూడండి: కర్తరి కర్మణి వాక్యాలు)

8
rom/01/07.md Normal file
View File

@ -0,0 +1,8 @@
# యేసు క్రీస్తుకు చెందిన వారుగా ఉండడానికి పిలుపు పొందారు
దీనిని క్రియా పదంతో ఒక కొత్త వాక్యంగా అనువదించవచ్చు: "దేవుడు ప్రేమించి, తన ప్రజలుగా మారడానికి రోమాలో ఏర్పరచుకొన్న వారందరికి నేను ఈ లేఖ రాస్తున్నాను." (చూడండి: కర్తరి కర్మణి వాక్యాలు)
# కృప, సమాధానం మీకు కలుగు గాక
దీన్ని కొత్త వాక్యంగా అనువదించవచ్చు: కృప, సమాధానం మీకు కలుగు గాక."

6
rom/07/01.md Normal file
View File

@ -0,0 +1,6 @@
# ధర్మశాస్త్రం మనిషి జీవించి ఉన్నంత వరకే అధికారం చెలాయిస్తుందని
దీనికి పౌలు 7:2
3 నుంచి ఉదాహరణ ఇస్తున్నాడు.

8
rom/07/06.md Normal file
View File

@ -0,0 +1,8 @@
# మనం
ఈ సర్వనామం పౌలుకు విశ్వాసులకు వర్తిస్తుంది. (కలుపుకొను. చూడండి)
# అక్షరార్ధమైన
మోషే ధర్మశాస్త్రం.

16
rom/12/03.md Normal file
View File

@ -0,0 +1,16 @@
# దేవుడు నాకు అనుగ్రహించిన కృపను బట్టి
ఇక్కడ “కృప” అంటే దేవుడు పౌలును అపోస్తలుడుగా సంఘ నాయకుడుగా ఎంపిక చేయడం. ప్రత్యామ్నాయ అనువాదం: “ఎందుకంటే దేవుడు నన్ను అపోస్తలుడుగా ఉచితంగా ఎంపిక చేశాడు.”
# మీలో ఎవరూ తనను తాను ఎంచుకోదగినంత కంటె ఎక్కువగా ఎంచుకోవద్దు
“ఇతర మనుషులకంటే మీరు గొప్పవారు అనుకోవద్దు.”
# తగిన రీతిగా
దీనిని ఒక కొత్త వాక్యంగా అనువదించ వచ్చు: “మీ గురించి మీరు ఏమి అనుకుంటున్నారో జాగ్రత్త పడండి.”
# దేవుడు విభజించి ఇచ్చిన విశ్వాసం ప్రకారం
“దేవుడు మీకు ఇచ్చిన విశ్వాసం మేరకు మీరు సరిగా ఆలోచించాలి.”

36
tit/03/03.md Normal file
View File

@ -0,0 +1,36 @@
# (వినయ భావంతో బోధించాలని తీతుకు పౌలు వివరిస్తున్నాడు.)
# ఎందుకంటే
“కాబట్టి”
# గతంలో
“ఇది వరకు” లేక “ఒక సమయంలో” లేక “పూర్వం.”
# బుద్ధిహీనులుగా
“మంద బుద్ధులు” లేక “అవివేకులు.”
# అటు ఇటు చెదరిపోయి నానా విధాలైన విషయ వాంఛలకు బానిసలుగా దుష్టత్వంలో, అసూయతో
ఈ రూపకం మన పాప పూరితమైన కోరికలు మనల్ని అదుపుచేసి బానిసత్వం లోకి తీసుకుపోవడాన్ని వర్ణిస్తున్నది. (చూడండి: రూపకం) దీన్ని ఇలా తర్జుమా చెయ్య వచ్చు.
“మన పాప పూరితమైన మనల్ని మన బలమైన కోరికలకు బానిసలుగా చేస్తున్నాయి.”
# చెదరిపోయి
ఇలా అనువదించ వచ్చు “మోసపోయి.”
# విషయ వాంఛలకు
“కామ వికారాలు.” లేక “కోరికలు”
# దుష్టత్వంలో, అసూయతో
ఇలా అనువదించ వచ్చు “మనం ఎప్పుడూ చెడు జరిగిస్తూ ఇతరులకు ఉన్న దాన్ని ఆశిస్తాము.”
# అసహ్యులుగా
“ఇతరులు మిమ్మల్ని అసహ్యించు కొనేలా చేస్తున్నారు.” ఇలా అనువదించ వచ్చు “ఇతరులు మనల్ని అసహ్యించుకునేందుకు కారణం అవుతున్నాము.”

12
tit/03/08.md Normal file
View File

@ -0,0 +1,12 @@
# ఈ మాట
దేవుడు యేసు ద్వారా మనకు పవిత్ర ఆత్మను ఇవ్వడం గురించి ఇంతకు ముందు వచనంలో చెప్పినట్టు.
# మనసు లగ్నం చేయమని
“కేంద్రీకరించమని” లేక “అస్తమానం ఆలోచిస్తూ ఉండమని.”
# తమ ఎదుట ఉంచబడిన
ఇలా అనువదించ వచ్చు. “చెయ్యమని దేవుడు ఇచ్చిన.”