te_tn_old/1co/04/09.md

1.6 KiB

God has put us apostles on display

లోకము చూచుటకు దేవుడు తమ అపోస్తలులను ప్రదర్శించిన విధమును పౌలు రెండు విధాలుగా చెప్పాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-parallelism)

has put us apostles on display

రోమా సైనిక కవాతు ముగింపులో ఖైదీల మాదిరిగానే దేవుడు మరణశిక్షకు ముందు అవమానించబడ్డ అపోస్తలులను ప్రదర్శించాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

like men sentenced to death

మరణ శిక్ష పొందే మనష్యుల మాదిరిగా దేవుడు అపోస్తలులను ప్రదర్శనలో ఉంచాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

to the world—to angels, and to human beings

సాధ్యమయ్యే అర్థాలు 1) “లోకం” ప్రకృతి బాహ్యమైన (“దేవదూతలు”) మరియు ప్రకృతి (“మనుష్యులను”) రెండిటిని కలిగి ఉంటుంది లేక 2) ఈ జాబితాలో మూడు అంశాలు ఉన్నాయి: లోకమునకు, దేవదూతలకు మరియు మనుష్యులకు.” (చూడండి: rc://*/ta/man/translate/figs-merism)