# God has put us apostles on display లోకము చూచుటకు దేవుడు తమ అపోస్తలులను ప్రదర్శించిన విధమును పౌలు రెండు విధాలుగా చెప్పాడు. (చూడండి: [[rc://*/ta/man/translate/figs-parallelism]]) # has put us apostles on display రోమా సైనిక కవాతు ముగింపులో ఖైదీల మాదిరిగానే దేవుడు మరణశిక్షకు ముందు అవమానించబడ్డ అపోస్తలులను ప్రదర్శించాడు. (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metaphor]]) # like men sentenced to death మరణ శిక్ష పొందే మనష్యుల మాదిరిగా దేవుడు అపోస్తలులను ప్రదర్శనలో ఉంచాడు. (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metaphor]]) # to the world—to angels, and to human beings సాధ్యమయ్యే అర్థాలు 1) “లోకం” ప్రకృతి బాహ్యమైన (“దేవదూతలు”) మరియు ప్రకృతి (“మనుష్యులను”) రెండిటిని కలిగి ఉంటుంది లేక 2) ఈ జాబితాలో మూడు అంశాలు ఉన్నాయి: లోకమునకు, దేవదూతలకు మరియు మనుష్యులకు.” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-merism]])