te_tn_old/1co/02/06.md

1.4 KiB

General Information:

జ్ఞానం"" అని చెప్పడంలో అతని ఉద్దేశ్యం ఏమిటో మరియు ఎవరితో మాట్లాడాలని ఆశిస్తున్నాడో వివరించడానికి పౌలు తన ముఖ్య వాదనను ఆపివేసాడు.

Now we do speak

ముఖ్య బోధలో విరామం గుర్తించడానికి ""ఇప్పుడు"" అనే పదo ఇక్కడ ఉపయోగించబడింది. దేవుని జ్ఞానము నిజమైన జ్ఞానమని పౌలు వివరించడం ప్రారంభించాడు.

speak wisdom

ఆంగ్లంలో"" wisdom” ‘‘బుద్ధి"" అనే నైరూప్య నామవాచకం ఆంగ్లంలో ""wise"" ‘‘జ్ఞానం’’ అనే విశేషణంగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""జ్ఞానంతో కూడిన పదాలు మాట్లాడండి"" లేదా ""జ్ఞానంతో కూడిన సందేశం మాట్లాడండి"" (చూడండి: rc://*/ta/man/translate/figs-abstractnouns)

the mature

పరిణతి గల విశ్వాసులు