# General Information: జ్ఞానం"" అని చెప్పడంలో అతని ఉద్దేశ్యం ఏమిటో మరియు ఎవరితో మాట్లాడాలని ఆశిస్తున్నాడో వివరించడానికి పౌలు తన ముఖ్య వాదనను ఆపివేసాడు. # Now we do speak ముఖ్య బోధలో విరామం గుర్తించడానికి ""ఇప్పుడు"" అనే పదo ఇక్కడ ఉపయోగించబడింది. దేవుని జ్ఞానము నిజమైన జ్ఞానమని పౌలు వివరించడం ప్రారంభించాడు. # speak wisdom ఆంగ్లంలో"" wisdom” ‘‘బుద్ధి"" అనే నైరూప్య నామవాచకం ఆంగ్లంలో ""wise"" ‘‘జ్ఞానం’’ అనే విశేషణంగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""జ్ఞానంతో కూడిన పదాలు మాట్లాడండి"" లేదా ""జ్ఞానంతో కూడిన సందేశం మాట్లాడండి"" (చూడండి: [[rc://*/ta/man/translate/figs-abstractnouns]]) # the mature పరిణతి గల విశ్వాసులు