te_tn_old/mat/10/39.md

3.2 KiB

He who finds his life will lose it. But he who loses ... will find it

యేసు తన శిష్యులకు బోధించడానికి ఒక సామెత ఉపయోగిస్తున్నాడు. దీన్ని సాధ్యమైనంత తక్కువ మాటల్లో తర్జుమా చెయ్యండి. ప్రత్యామ్నాయ అనువాదం: ""తమ ప్రాణం అంటిపెట్టుకుని ఉండేవారు దాన్ని పోగొట్టుకుంటారు. కానీ తమ ప్రాణాలు పోగొట్టుకునే వారు దాన్ని దక్కించుకుంటారు.” లేక “నీవు నీ ప్రాణం కోసం చూస్తే దాన్ని పొగొట్టుకుంటావు. కానీ దాన్ని పోగొట్టుకుంటే దాన్ని కనుగొంటావు."" (చూడండి: rc://*/ta/man/translate/writing-proverbs)

finds

ఇది రూపకఅలంకారం. “అంటిపెట్టుకోవడం” లేక “రక్షించుకోవడం"" అనే అర్థంతో వాడారు. ప్రత్యామ్నాయ అనువాదం: ""ఉంచుకోవడానికి ప్రయత్నిస్తే” లేక “రక్షించుకోడానికి ప్రయత్నిస్తే"" (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

will lose it

అంటే ఆ వ్యక్తి చనిపోవాలని కాదు. ఇది ఒక రూపకఅలంకారం. అంటే అతడు దేవుని ఆధ్యాత్మిక జీవం అనుభవించలేడు. ప్రత్యామ్నాయ అనువాదం: ""నిజ జీవం ఉండదు."" (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

who loses his life

ఇది చనిపోవడం అని కాదు. ఇది ఒక రూపకఅలంకారం. అంటే ఒక వ్యక్తి తన జీవం కన్నా యేసుకు విధేయత చూపడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రత్యామ్నాయ అనువాదం: ""తనను నిరాకరించుకునే వాడు."" (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

for my sake

నాపై నమ్మకం ఉంచినందుకు లేక “నా మూలంగా” లేక “నా కారణంగా."" [మత్తయి 10:18]లో ఉన్న ""నా కోసం"" అనేదే ఇదికూడా.(../10/18.md).

will find it

ఈ రూపకఅలంకారం అర్థం ఒక వ్యక్తి దేవునితో ఆధ్యాత్మిక జీవం అనుభవిస్తాడు. ప్రత్యామ్నాయ అనువాదం: ""నిజ జీవం కనుగొంటాడు."" (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)