te_tn_old/rom/11/11.md

1.7 KiB

Connecting Statement:

ఇశ్రాయేలు దేశముగా దేవునిని తిరస్కరించియున్నారు, అన్యులు అదే తప్పిదమును చేయకుండునట్లు జాగ్రతగా ఉండాలని పౌలు వారిని హెచ్చరించుచున్నాడు.

Did they stumble so as to fall?

నొక్కి చెప్పడానికి పౌలు ఈ ప్రశ్నను ఉపయోగించుచున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదము: “వారు పాపము చేసియున్నందున దేవుడు వారిని శాశ్వతముగా తిరస్కరించియున్నాడా?” (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

May it never be

ఇది సాధ్యము కాదు! లేక “నిశ్చయముగా కాదు!” ఇది జరుగుతుందని ఈ భావము బలముగా నిరాకరించుచున్నది. ఇటువంటి భావన మీ భాషలో ఉండవచ్చు మరియు దానిని మీరు ఇక్కడ ఉపయోగించవచ్చు. దీనిని రోమా.9:14 వచనములో ఏ విధముగా అనువాదము చేసియున్నారని చూడండి.

provoke ... to jealousy

ఈ మాటను రోమా.10:19 వచనములో ఏ విధముగా అనువాదము చేసియున్నారని చూడండి.