te_tn_old/rom/10/19.md

2.8 KiB

Moreover, I say, ""Did Israel not know?

నొక్కి చెప్పడానికి పౌలు ప్రశ్నను ఉపయోగించుచున్నాడు. “ఇశ్రాయేలు” అనే పదము ఇశ్రాయేలు దేశములో నివసించుచున్న ప్రజలను సూచించు పర్యాయ పదముగా ఉన్నది. ప్రత్యామ్నాయ అనువాదము: “ఇశ్రాయేలు ప్రజలు సందేశమును తెలిసికొనియున్నారని నేను మీతో మరియొకసారి చెప్పుచున్నాను” (చూడండి: [[rc:///ta/man/translate/figs-rquestion]] మరియు [[rc:///ta/man/translate/figs-metonymy]])

First Moses says, ""I will provoke you ... I will stir you up

దేవుడు చెప్పినది మోషే వ్రాసెనని దీని అర్థమైయున్నది. “నేను” అనే పదము దేవునిని సూచించుచున్నది మరియు “మీరు” అనే పదము ఇశ్రాయేలీయులను సూచించుచున్నది. ప్రత్యామ్నాయ అనువాదము: “దేవుడు మీకు రోషము పుట్టించును అని మోషే మొదట చెప్పెను… దేవుడు మీకు కోపము పుట్టించును” (చూడండి: [[rc:///ta/man/translate/figs-you]] మరియు [[rc:///ta/man/translate/figs-quotations]])

by what is not a nation

నిజమైన దేశముగా మీరు పరిగణించని వారిచే లేక “ఏ దేశముకు చెందని ప్రజల చేత”

By means of a nation without understanding

ఇక్కడ “అర్థము చేసుకొనక” అనే మాటకి దేవునిని ఎరుగని ప్రజలు అని అర్థము. ప్రత్యామ్నాయ అనువాదము: “నన్ను ఎరుగని లేక నా ఆజ్ఞలు ఎరుగని దేశ ప్రజల చేత” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

I will stir you up to anger

మీకు నేను కోపము పుట్టించెదను లేక “మీరు కోపపడునట్లు నేను చేయుదును”

you

ఇది ఇశ్రాయేలు దేశమును సూచించుచున్నది. (చూడండి: rc://*/ta/man/translate/figs-you)