te_tn_old/rom/09/14.md

681 B

What then will we say?

పౌలు తన చదువరులు ఏకాగ్రతను పొందుటకు ఈ ప్రశ్నను ఉపయోగి౦చుచున్నాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

May it never be

అది సాధ్యం కాదు! లేక ""ఖచ్చితంగా కాదు!"" ఇలా జరగవచ్చని ఈ వ్యక్తీకరణ గట్టిగా తిరస్కరించింది. ఇక్కడ ఉపయోగించుటకు మీ భాషలో ఇలాంటి వ్యక్తీకరణ ఉండవచ్చు.