te_tn_old/rev/20/06.md

1.2 KiB

Over these the second death has no power

“మరణం” అనే పదం శక్తిగల వ్యక్తివలె ఉన్నదని యోహాను ఇక్కడ వివరిస్తున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఈ ప్రజలు రెండవ మరణమును అనుభవించరు” (చూడండి: rc://*/ta/man/translate/figs-personification)

the second death

రెండవ మారు మరణించుట. ప్రకటన.20:14 మరియు ప్రకటన.21:8 వచనములలో వివరించిన ప్రకారం ఇది అగ్ని సరస్సులో నిత్య శిక్షను అనుభవించినట్లున్నది. దీనిని ప్రకటన.2:11 వచనములో ఏవిధముగా తర్జుమా చేసారో చూడండి. ప్రత్యామ్నాయ తర్జుమా: “అగ్ని సరస్సులో ఆఖరి మరణం” (చూడండి: rc://*/ta/man/translate/writing-symlanguage)