te_tn_old/rev/02/11.md

2.8 KiB

Let the one who has an ear, hear

యేసు ఇప్పుడు చెప్పినవి అన్ని ప్రాముఖ్యమైనవి, వాటిని అర్థము చేసికొనుటకు కొంత ఆచరణలో పెట్టడానికి కొంత ప్రయత్నం తీసుకోవచ్చు. “చెవిగలవాడు” అనే మాట ఇక్కడ అర్ధం చేసికొనుటకు, విధేయత చూపుటకు ఇష్టం ఉన్నదని చూపుటకు పర్యాయ పదముగా చెప్పబడియున్నది. [ప్రకటన.2:7] (../02/07.md) వచనం ఈ మాటను ఎలా తర్జుమా చేశారో చూడండి. ప్రత్యామ్నాయ తర్జుమా: “వినుటకు ఇష్టపడువాడు, వినవలెను” లేక “అర్ధం చేసికొనుటకు ఇష్టపడువాడు, అర్ధం చేసికొని విధేయత చూపవలెను” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

Let the one ... hear

యేసు తన ప్రేక్షకులతో నేరుగా మాట్లాడుతున్నాడు కాబట్టి, మీరు ఇక్కడ రెండవ వ్యక్తిని ఉపయోగించడానికి ఇష్టపడవచ్చు. [ప్రకటన.2: 7] (../02/07.md) వచనంలో దీనిని మీరు ఎలా తర్జుమా చేశారో చూడండి. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీరు వినుటకు ఇష్టపడినట్లయితే, వినండి” లేక “మీరు అర్ధం చేసికోవడానికి ఇష్టపడినట్లయితే, అర్ధం చేసికొని, విధేయత చూపండి” (చూడండి: rc://*/ta/man/translate/figs-123person)

The one who conquers

ఇది జయించిన వారిని సూచిస్తుంది.. [ప్రకటన.2:7] (../02/07.md) వచనంలో దీనిని మీరు ఎలా తర్జుమా చేశారో చూడండి. ప్రత్యామ్నాయ తర్జుమా: “దెయ్యాన్ని ఎదిరించేవారు” లేక “చెడును చేయుటకు ఒప్పుకొననివారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-genericnoun)

will not be hurt by the second death

రెండవ మరణమును పొందరు లేక “రెండవమారు చనిపోడు”