te_tn_old/rev/20/14.md

1.3 KiB

Death and Hades were thrown

దీనిని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు మరణాన్ని పాతాళంలోనికి త్రోసివేసెను” లేదా “దేవుని దూత మరణాన్ని, పాతాళానికి త్రోసివేసెను” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

the second death

రెండవ సారి మరణించుట. ప్రకటన.20:14 మరియు ప్రకటన.21:8 వచనములలో వివరించిన ప్రకారం ఇది అగ్ని సరస్సులో నిత్య శిక్షను అనుభవించినట్లున్నది. దీనిని ప్రకటన.2:11 వచనములో ఏవిధముగా తర్జుమా చేసారో చూడండి. ప్రత్యామ్నాయ తర్జుమా: “అగ్ని సరస్సులో ఆఖరి మరణం” (చూడండి: rc://*/ta/man/translate/writing-symlanguage)