te_tn_old/1jn/04/16.md

1.4 KiB

God is love

ఇది ఒక రూపకఅలంకారమై యుండి “ప్రేమించడమే దేవుని లక్షణము” అని అర్థమిచ్చుచున్నది. 1 John 4:8. లో మీరు దిన్ని ఎలా తర్జుమా చేసారో చూడండి. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

the one who remains in this love

ఇతరులను ప్రేమించడం కొనసాగించేవారు

remains in God, and God remains in him

ఒకరితో ఉండడం అంటే అతనితో సహవాసం కొనసాగించడం. 1 John 2:6. లో మీరు “దేవునిలో ఉన్నారు” అని ఎలా తర్జుమా చేసారో చూడండి. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవునితో సహవాసం కొనసాగిస్తూ ఉంటాడు మరియు దేవుడు అతనితో సహవాసం కలిగి ఉంటాడు” లేక “అతను దేవునితో కలసి ఉంటాడు మరియు దేవుడు అతనితో కలసి ఉంటాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)