te_tn_old/1jn/02/06.md

1.0 KiB

remains in God

దేవునితో ఉండటం అంటే దేవునితో సహవాసం కొనసాగించడం. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవునితో సహవాసం కలిగి ఉండటం” లేదా “దేవునితో కలసి ఉండటం” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

should himself also walk just as he walked

ఒక మార్గంలో నడుస్తున్నట్లుగా ఒకరి జీవితాన్ని నిర్వహించడం గురించి మాట్లాడటం జరిగింది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆయన జీవించినట్లే జీవించాలి” లేదా “యేసుక్రీస్తు చేసినట్లే దేవునికి విధేయులైయుండాలి” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)