te_tn_old/1jn/04/08.md

791 B

The person who does not love does not know God, for God is love

“దేవుడు ప్రేమ” పదం రూపకఅలంకారమై యుండి “ప్రేమించడమే దేవుని లక్షణము” అని అర్థమిచ్చుచున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఎవరైతే తన తోటి విశ్వాసులను ప్రేమించారో దేవుడంటే వారికీ తెలియదు ఎందుకనగా ప్రజలను ప్రేమించుట దేవుని యొక్క ముఖ్య లక్షణమై యున్నది” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)