te_tn_old/1jn/02/27.md

2.5 KiB

Connecting Statement:

29వ వచనములో ప్రారంభించిన విధంగా, దేవుని కుటుంబములో జన్మించాలనే ఆలోచనను యోహాను పరిచయం చేసాడు. మునుపటి వచనాలలో విశ్వాసులు పాపం చేస్తూనే ఉన్నారని చూపిస్తుంది; ఈ భాగం విశ్వాసులకు కూడా పాపం లేని క్రొత్త స్వభావం ఉందని చూపిస్తుంది. విశ్వాసులు ఒకరినొకరు ఎలా గుర్తించగలరో ఇది చూపిస్తుంది.

As for you

క్రీస్తుకు వ్యతిరేకంగా ఉన్నవారిని అనుసరించకుండా వారు యేసు అనుచరులుగా ఏ విధంగా జీవించాలో యోహాను వారికీ ఇంకేదో తెలియపరుస్తున్నట్లు ఇది సూచిస్తుంది.

the anointing

ఇది “దేవుని ఆత్మ” అని తెలియపరుచుచున్నది. 1 John 2:20. లో “అభిషేకం గురించి గమనిక చూడండి.

as his anointing teaches you everything

ఇక్కడ “ప్రతియొక్క” అనే పదం క్రమపరచడమైనది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఎందుకనగా ఆయన అభిషేకం మీరు తెలుసుకోనవలసినదంతటిని మీకు బోధిస్తుంది.” (చూడండి: rc://*/ta/man/translate/figs-hyperbole)

remain in him

ఒకరితో ఉండడం అంటే అతనితో సహవాసం కొనసాగించడం. 1 John 2:6. లో మీరు “దేవునిలో ఉన్నారు” అని ఎలా తర్జుమా చేసారో చూడండి. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆయనతో సహవాసం కొనసాగించండి లేక “ఆయనతో కలసి ఉండండి” అని చెప్పబడింది (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)