te_tn_old/1jn/02/20.md

1.7 KiB

General Information:

“అభిషేకం” అనే పదం పాత నిబంధనలో దేవుని సేవ చేయుటకు ప్రత్యేకింపబడిన ఒక వ్యక్తీ మీద పోయబడు నూనె అని చెప్పబడింది

But you have an anointing from the Holy One

ప్రజలు యేసునుండి పొందిన “అభిషేకం” వలే అని యోహాను పరిశుద్దాత్మ గురించి చెప్పుచున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “కాని మీకు పరిశుద్ధాత్మ అభిషేకం ఉంది” లేక “కాని పరిశుద్ధుడైన యేసుక్రీస్తు తన ఆత్మను మీకు ఇచ్చాడు” అని తర్జుమా చేయబడింది. (చూడండి: [[rc:///ta/man/translate/figs-metaphor]] మరియు [[rc:///ta/man/translate/figs-abstractnouns]])

the Holy One

ఇది యేసును తెలియచేస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “యేసు పరిశుద్ధుడు” అని చెప్పబడింది. (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

the truth

నైరూప్య నామవాచకం “సత్యం”ను విశేషణం గా తర్జుమా చేయవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “సత్యమంటే ఏమిటని” (చూడండి: rc://*/ta/man/translate/figs-abstractnouns)