te_tn/rev/22/17.md

1.9 KiB

Connecting Statement:

యేసు చెప్పిన దానికి ఈ వచనం ప్రతిస్పందనగా ఉన్నది.

the Bride

తమ పెళ్లి కుమారుడైన యేసును వివాహం చేసుకొను పెళ్లి కుమార్తెవలె విశ్వాసులున్నారని చెప్పుతుంది. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

Come!

దీనికి ఈ అర్ధాలు కూడా ఉండవచ్చును 1) జీవ జలము త్రాగుటకు రమ్మని ఇది ఆహ్వానం పలుకుచున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “రండి మరియు త్రాగండి!” 2) యేసు తిరిగి వెళ్ళాలని అది సౌమ్యమైన కోరికగా ఉన్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “దయచేసి రండి!” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

Whoever is thirsty ... the water of life

నిత్య జీవం ఒక వ్యక్తి కోరిక అది దాహంలాగా మరియు నిత్య జీవం పొందిన వాడు జీవం ఇచ్చే జలమును త్రాగినట్లున్నాడని చెప్పి ఉంది. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

the water of life

జీవం ఇచ్చే నీళ్ళ వలె నిత్య జీవం ఉంది. దీనిని ప్రకటన.21:6 వచనంలో ఏవిధముగా తర్జుమా చేసారో చూడండి. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)