# Connecting Statement: యేసు చెప్పిన దానికి ఈ వచనం ప్రతిస్పందనగా ఉన్నది. # the Bride తమ పెళ్లి కుమారుడైన యేసును వివాహం చేసుకొను పెళ్లి కుమార్తెవలె విశ్వాసులున్నారని చెప్పుతుంది. (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metaphor]]) # Come! దీనికి ఈ అర్ధాలు కూడా ఉండవచ్చును 1) జీవ జలము త్రాగుటకు రమ్మని ఇది ఆహ్వానం పలుకుచున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “రండి మరియు త్రాగండి!” 2) యేసు తిరిగి వెళ్ళాలని అది సౌమ్యమైన కోరికగా ఉన్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “దయచేసి రండి!” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-explicit]]) # Whoever is thirsty ... the water of life నిత్య జీవం ఒక వ్యక్తి కోరిక అది దాహంలాగా మరియు నిత్య జీవం పొందిన వాడు జీవం ఇచ్చే జలమును త్రాగినట్లున్నాడని చెప్పి ఉంది. (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metaphor]]) # the water of life జీవం ఇచ్చే నీళ్ళ వలె నిత్య జీవం ఉంది. దీనిని [ప్రకటన.21:6](../21/06.md) వచనంలో ఏవిధముగా తర్జుమా చేసారో చూడండి. (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metaphor]])