te_tn/rev/14/03.md

1.3 KiB

They sang a new song

144,000 మంది జనులు క్రొత్త పాట పాడారు. యోహాను విన్న శబ్దం ఏమిటని ఇది వివరించుచున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “వారు పాడిన పాట క్రొత్త పాటయైయుండెను”

the four living creatures

ప్రాణులు లేదా “జీవించు ప్రాణులు.” ప్రకటన.4:6 వచనంలో “జీవి” అనే పదాన్ని ఎలా తర్జుమా చేసారో చూడండి.

elders

ఇది సింహాసనం ఎదుటనున్న ఇరవైనాలుగు పెద్దలను సూచించుచున్నది. ప్రకటన.4:4 వచనంలో “పెద్దలు” అనే పదాన్ని ఏరితిగా తర్జుమా చేసారో చూడండి.

144000

ఒక లక్ష నలబై నలుగు వేల మంది. ప్రకటన.7:4 వచనములో దీనిని ఎలా తర్జుమా చేసారో చూడండి. (చూడండి: rc://*/ta/man/translate/translate-numbers)