te_tn/rev/04/06.md

1.7 KiB

a sea of glass

అద్దం లేదా సముద్రం అనేవి ఎలాగుండేవోనని ఇంకా స్పష్టముగా చెప్పవచ్చును. ఈ అర్థాలు కూడా ఉండవచ్చును, 1) ఒక సముద్రం గాజులాగా మాట్లాడుతుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “సముద్రము అద్దము ఎంత మృదువుగా ఉంటుందో అంత మృదువుగా ఉంది” లేక 2) అద్దము అనేది సముద్రములా ఉంది అని చెప్పబడియున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “సముద్రమువలె అద్దం వ్యాపించియున్నది” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

like crystal

అది స్ఫటికమువలె ఎంత స్పష్టంగా ఉండెనని ఇంకా స్పష్టముగా చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “స్ఫటికమువలె చాలా స్పష్టంగా ఉండెను” (చూడండి: rc://*/ta/man/translate/figs-simile)

In the middle of the throne and around the throne

వెంటనే సింహాసనం చుట్టూ లేదా ""సింహాసనం దగ్గరగా, దాని చుట్టూ

four living creatures

నాలుగు జీవులు లేక “జీవించే నాలుగు విషయాలు”