te_tn/rev/04/04.md

734 B

twenty-four elders

24 పెద్దలు (చూడండి: rc://*/ta/man/translate/translate-numbers)

golden crowns

ఇవన్నియు వాస్తవానికి ఒలీవ కొమ్మలతో లేక పొన్నచెట్టువంటి ఆకులతో కట్టిన మాలలుగా ఉన్నవి, బంగారముతో బాగా కొట్టినవైయున్నవి. ఒలీవ ఆకులతో చేయబడిన అటువంటి కిరీటములన్నియు విజయం సాధించిన క్రీడాకారుల తలల మీద పెట్టుకొనుటకు ఇస్తారు.