te_tn/rev/11/01.md

1.1 KiB

General Information:

కొలబద్ద మరియు దేవుడు ఎన్నుకొనిన ఇద్దరు సాక్ష్యులను గూర్చిన దర్శనమును యోహాను వివరించుటకు ప్రారంభించెను. ఈ దర్శనం కూడా అరవ బుర మ్రోగిన తరువాత మరియు ఏడవ బూర మ్రోగాక ముందు జరుగుచున్నది.

A reed was given to me

దీనిని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఎవరో నాకు వెదురునిచ్చారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

given to me ... I was told

“నేను” మరియు “నా” అనే పదాలు యోహానును సూచించుచున్నవి.

those who worship in it

ఆలయంలో ఆరాధించుచున్నవారిని లెక్కపెట్టు