# General Information: కొలబద్ద మరియు దేవుడు ఎన్నుకొనిన ఇద్దరు సాక్ష్యులను గూర్చిన దర్శనమును యోహాను వివరించుటకు ప్రారంభించెను. ఈ దర్శనం కూడా అరవ బుర మ్రోగిన తరువాత మరియు ఏడవ బూర మ్రోగాక ముందు జరుగుచున్నది. # A reed was given to me దీనిని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఎవరో నాకు వెదురునిచ్చారు” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-activepassive]]) # given to me ... I was told “నేను” మరియు “నా” అనే పదాలు యోహానును సూచించుచున్నవి. # those who worship in it ఆలయంలో ఆరాధించుచున్నవారిని లెక్కపెట్టు